Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
193 . 3

 
సరే  అంటూ  కిందకు దిగి వాళ్లతో పాటు నీళ్ళు ఉన్న చోటకు దిగాను,   చల్లగా  ఉన్నాయి ,  తేట తేరి ఉండడం వలన అందులో ఎం ఉన్నా కనిపిస్తుంది.
"ఇందాక  జలగలు అన్నావు , ఉన్నాయా " అంది  శ్రీ 
"లేదులే ,  దిగండి ఎం కాదులే  " అనగానే   ఇద్దరు  నీళ్ళలోకి దిగారు  టవల్స్  గట్టు మీద వేసి.  
 
వాళ్ళకు కొద్ది దూరం లో  రాతి మీద కూచొని  వాళ్ళను చూడ సాగాను ,   ఇద్దరు  వాళ్ళు పొద్దున్నుంచి ఉన్న బట్టల్లో నే  నీళ్ళలో దిగారు.  బయటికి వచ్చిన తరువాత  తడివి విప్పేసి వేరే వేసుకొంటారు  అనుకొంటా.
 
నీళ్ళతో  తడిచి  వాళ్ళ వంటికి అటుక్కొన్న టి  షర్ట్స్  లో  వాళ్ళ   రొమ్ముల సైజులు కొట్తోచ్చి నట్లు కనబడ సాగాయి ,   శ్రీ  వయసుకు తగ్గట్లు సైజులు కూడా  వర్షా కంటే పెద్దగా ఉన్నాయి.   
 
నేను బ్యాగ్ లు పెట్టిన బండ వైపు  రెగ్యులర్ గా మనుషులు వెళుతున్నట్లు బాట లాంటిది ఇంతకూ ముందే  ఉన్నట్లు ఉంది  అందుకే  నాకు  ఆ  కాలువ వడ్డు  ఎక్కగానే  నా కళ్ళు  ఆ  దారి వెంట  వెళ్లి ఆ బండ మీదకు  వెల్ల గలిగాను
 
"నా ఆలోచనలను భంగం చేస్తూ , నువ్వు కూడా   పర్లేదులే,  ఎండకు  వాళ్ళంతా  చికాకుగా ఉంటుంది" అంది శ్రీ
 
రెండో ఆలోచన లేకుండా  నేను కుడా  నీళ్ళలోకి   దిగాను  , అంత వరకు  నీళ్ళతో ఆడుకొంటున్న  వర్షా , నేను  నీళ్ళలో  దిగగానే  నా మీద నీళ్ళు చల్లడం  మొదలు పెట్టింది.    తన చల్లు తున్న నీళ్ళు నా మీద పడకుండా  ,  నిటి లోపలి  చేరుకొని తన వెనుక వైపున లేచాను.  
 
అప్పటికే  సూర్యుడు  కొండల్లోకి వెళ్ళడం వలన కొద్దిగా చీకటి  ఆవరించుకోంది.   దానికి తోడూ  తన నీళ్ళు తో ఆడడం వలన నేను లోపల ఎటూ వేలుతున్నానో కనుక్కోవడం  కొద్దిగా ఇబ్బందిగా ఉంది , నేను లేస్తే  నా మీద నీళ్ళు చల్లడానికి  రెడీ  గా ముందు వైపు చూస్తుంది , కానీ  నేను తన వెనుక చేరడం  తను గమనించ లేదు.
 
తన పక్కనే ఉన్న శ్రీ  కూడా  కొద్దిగా ఆశ్చర్యంగా చూడ సాగింది , అంతసేపు నేను నీళ్ళలో ఎలా ఉండ గలిగానా  అని.  కొద్దిసేపటికి శ్రీ  ఎందుకో  వర్షా  వైపు చూసి  వెనుక ఉన్న నన్ను  గమనించి  నవ్వ సాగింది.  అటూ ఇటూ చుసిన వర్షా,  శ్రీ నవ్వడం చూసి  నా వెనక్కు తిరిగింది.  ఈ లోపల నేను  మరో మారు నీళ్ళల్లోకి  మునిగాను.
అలాగే  కొద్దిగా లోపలి వెళ్లి తన కాళ్లు పట్టుకొని  నీళ్ళల్లోకి  లాగాను.   అక్కడ నిలబడ లేక  కిందకు  పడిపోయింది.
నేను అక్కడే ఉండడం  వలన  సరిగ్గా నా మీద పడ్డది. టి షర్టు లోంచి పొడుచు కొచ్చిన  తన రొమ్ములు నా ఛాతి కి గుచ్చు తుండగా.
“నువ్వు  కాలు పట్టి లాగ కూడదు”  అంటూ   లేచి నిలబడింది. 
తన పక్కనే  పైకి లేచి  వడ్డుకు వచ్చాను.
మరో పది నిమిషాలు ఇద్దరూ   నీళ్ళల్లో  ఆడి  బయటకు వచ్చారు.
తెచ్చుకున్న టవల్స్  తో  తుడుచుకొని బ్యాగ్ లు ఉన్న చోటుకు  వచ్చాము.
నేను పైకి వెళ్లి  బ్యాగ్  లు తీసుకొని కిందకు రాగా  ఇద్దరు  వాళ్ళ బ్యాగ్ లు తీసుకొని  పక్కనే ఉన్న ఇంకో  బండ చాటుకు వెళ్లి  డ్రెస్ మార్చు కొని   వాళ్ళు విప్పిన డ్రెస్ లు  అక్కడే బండ మీద ఆ రేసి వచ్చారు.
 
“ఆకలిగా ఉంది”  అంటూ  బ్యాగ్ లో  ఉన్న  రొట్టెలు ఓపెన్ చేసి  తలా రెండు  తిని  నీళ్ళు  తాగి  బ్యాగ్ లను బండ మీదకు పెట్టి , ఒక్కరొక్కరే  బండ మీదకు ఎక్కాము.
స్లీపింగ్ బ్యాగ్స్  తెచ్చుకోవడం  వలన   పడుకోవడానికి ఇబ్బంది లేకుండా  ఎవరి  బ్యాగ్స్  లో వాళ్ళు దురిపోయాము.    బండకు చివరి వైపున నేను , నా తరువాత  వర్షా  ,  తన పక్కన  శ్రీ   పడుకున్నాము.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 10:54 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 19 Guest(s)