Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
192. 3

 
మేము ఉన్నది  4 గంటలు కూడా  కాలేదు  అందుకని మేనేజర్  నన్ను పిలిచి , “మీరు  4 గంటలు కూడా  లేరు మీకు ఫుల్ చార్జ్ చేయడం బాగుండదు” అన్నాడు. 
ఓ పని మీద వెళుతున్నాము  తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడే దిగుతాము  అప్పుడు చార్జ్ చేయకండి  అంటూ. జీపును ముందుకు  నడిపించాను.
దారిలో  కనబడ్డ సూపర్ మార్కెట్ లోకి  వెళ్లి  మిస్ అయిన సామాన్లు తీసుకొని  దారి పట్టాము.
సిటి కి  దగ్గర దగ్గర  500  కి మీ  దూరం ఉంది వెళ్ళాల్సిన అడివి. 
7 గంటలకు  అడివి ఇంకా  10 కిమీ దూరం ఉందనగా  ఓ చిన్న  పల్లెకు చేరుకున్నాము.
ఆ రాత్రి ఆ పల్లెలో  ఉండడానికి ఓ రైతును రిక్వెస్ట్ చేసి  వాళ్ళు  ఇద్దరు  ఆ రైతు ఇంట్లో పడుకోగా నేను జీప్ లోనే పడుకున్నాను.
ఉదయం లేచి  రెడీ అయ్యి  ,  ఆ రైతుకు వీడ్కోలు చెప్పి అడివి దారి మళ్లించాను  జీపును.
10 కిమీ  వరకు దారి బాగానే ఉంది ఆ తరువాత  ఎద్దుల బండ్ల కోసం వేసిన దారి , ఆ దారిలో జీప్  చిన్నగా  పోనిస్తూ  దాదాపు మద్యానం  కల్లా  జీపుని అడవి లోనికి  తీసుకెళ్లాను.
మా ఫ్రెండ్  వాళ్ళ నాన్న కొన్ని గుర్తులు చెప్పాడు.  అయన చెప్పిన గుర్తుల ప్రకారం  జీపుని అక్కడ ఆపి అటు వైపు నుంచి లోనకు  ఓ  50 , నుంచి  60 కిమీ  లోపలి వెళితే నేను వెతుకుతున్న కోట వస్తుంది అని చెప్పాడు.
సరిగ్గా అయన చెప్పిన ప్లేస్ వచ్చాము  జీప్ ను  కొద్దిగా లోపలి తీసుకొని వెళ్లి  ఓ పెద్ద పొదలో కి  నెట్టి చుట్టూ చెట్ల కొమ్మలతో కప్పి  , జీప్ లోని బ్యాగ్ లు తీసుకొని  అడవి లోకి  బయలు దేరాము.
“రాత్రికి ఎక్కడ ఉంటాము శివా” అంది వర్షా
“లోపల మన కోసం AC  రూమ్  ఉంది లేవే  అక్కడ  హాల్ట్ చేద్దాం” అంది  శ్రీ
“మల్లీ  ఈ ప్లేస్ కు వచ్చేంత వరకు  మనకు  అడవే అంతా  కాబట్టి ఉన్న 4 రోజులు ఇక్కడ ఉండడం  నేర్చుకోవాలి” అంటూ  నేను ముందు వాళ్ళు వెనుకగా  సాగిపోసాగాము.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 10:51 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 17 Guest(s)