Thread Rating:
  • 121 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
ముందుగా వసుమతి వచ్చింది మాకు ఎదురుగా, “ఏంటి ఇంత లేట్ అయ్యింది , నువ్వు వెళ్లి చాల సేపు అయ్యిందిగా” అంది కూతురు వైపు తిరిగి.
“నాన్నా, నాకు లాప్టాప్ కావాలి , అంకుల్ నాకు లాప్టాప్ నేర్పుతాను అన్నాడు ,  కౌముది  వాళ్లతో పాటు నేను కుడా నేర్చుకుంటా,  వాళ్లతో పాటు నేను కుడా కూచొని నేర్చుకొంటూ ఉన్నా అందుకే లేట్ అయ్యింది. అంకుల్ నాకు బైక్ కుడా నేర్పుతా అన్నాడు , నాకు బైక్ కుడా కొనిపెడతావా నాన్నా” అంటూ వెళ్లి  రావు పక్కన కుచోంది   వాళ్ళ నాన్న తల మీద బుజం ఆనించి ,   తన చేత్తో కస్తూరి తల మీద  తడుతూ, “అలాగే తల్లీ , అంకుల్ కే చెప్తాం  కొనమని ,  ఎంత అవుతుందో డబ్బులు ఇచ్చేద్దాం” సరేనా.
“సరే , నాన్నా అంకుల్ వెళ్ళేప్పుడు  డబ్బులు ఇచ్చేయి మర్చి పోకు, నాకు కొద్దిగా హోం వర్క్ ఉంది చేసుకొని వస్తా ” అంటూ వాళ్ళ నాన్న  దగ్గర నుంచి లేచి తన బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.
“ఇదిగో ఇలా ఎం అడిగినా కొనిచ్చి దాన్ని గారం చేస్తున్నాడు , మొగ రాయుడిలా తయారు అవుతుంది ,  మీరన్నా చెప్పండి”  అంది వసుమతి తండ్రీ కూతుళ్ళ మీద కంప్లైంట్ చేస్తూ.
“మీకు ఎలా ఉంది ఇప్పుడు” అన్నను  రావు  కూచొన్న చోటుకు వెళుతూ.
“నిన్ననే చెప్పాగా ,  తలకి  ఈ చిన్న గాయం తప్ప  ఇంక  ఎం ఇబ్బంది లేదు , అది కుడా  ఓ 10  రోజుల్లో తగ్గిపోతుంది అన్నాడు డాక్టర్” అంటూ తన పక్కన ప్లేస్ ఇచ్చాడు కుచో అన్నట్లు.
రావు గారి భార్య స్వప్నా ను లోపలి కి  తీసుకొని వెళ్ళింది  కిచెన్ లోకి  వాళ్ళ లోకాభి రామాయణం మాట్లాడుతూ.
“ఇప్పుడు చెప్పండి , మీ గురించి  హాస్పిటల్  లో  టైం లేదు మీతో తీరికగా మాట్లాడ డానికి”
“ఏముంది సర్,  సింపుల్   నాది హైదరాబాదు , అక్కడ కాలేజ్ లో టీచర్ గా చేసే వాడిని , తను కుడా మా కాలేజ్ లో టీచర్ గా చేరింది. ఇద్దరికీ  ఎలానో కుదిరింది , పెళ్లి చేసుకోన్నాము. నాకు మా అమ్మ ఒక్కటే ఉంటుంది.  తనకు వాళ్ళ అమ్మా నాన్నా  ఉన్నారు, కానీ వాళ్ళు మార్వాడీస్ ముంబై లో ఉంటారు, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది, నేను హైదరాబాదు తప్ప ఎక్కడికీ వెళ్ళలేదు , ఈ కొత్త ప్లేస్ ఎలా ఉంటుందో అనుకొంటూ వచ్చాను”
“మీరు ఎం వర్రీ కాకండి శివా,  ఈ చుట్టూ పక్కల అంతా నాకు బాగా తెలుసు , సెక్యూరిటీ అధికారి, పొలిటికల్ గా ,  MRO  ఎక్కడ ఎం పని కావాలన్నా  క్షణాల్లో జరిగి పోతాయి. మీరు ఇక్కడ ఉన్నన్నాళ్ళు దేని గురించి వర్రీ కాకండి” అన్నాడు ధైర్యం చెపుతూ ఉన్నట్లు.
“థాంక్స్ సర్ , మీలాంటి వాళ్ళు ఉంటె ధైర్యంగా ఉంటుంది” అంటూ తనను కొద్దిగా పైకి లేపాను. 
తన మొహం లో  గర్వం  తొణికిసలాడుతూ ఉండగా, “మీ గురించి, ఈ ఉరి గురించి చెప్పండి సర్” అన్నాను.
“మీకు తెలిసే ఉంటుంది ఆశ్రమమం  గురించి , నేను  అక్కడ ఎకౌంట్స్, అన్నీ నేనే చూసుకుంటాను, స్వామీ కి నా మీద  చాల నమ్మకం , నేను ఎంత చెపితే అంత , స్వామీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి  తన దగ్గరే ఉన్నాను,  మీరు ఎప్పుడైనా స్వామిని చూడాలంటే నాకు చెప్పండి , నేను డైరెక్ట్ గా తీసుకొని వెళతాను, స్వామీ అంటే ఈ చుట్టుపక్కల అందరికీ చాల  భక్తీ” అంటూ  పరవశం తో చెప్పసాగాడు  తన గురించి.
“తింటూ మాట్లాడుకోండి ,  ఇప్పటికే లేట్ అయ్యింది” అంటూ వసుమతి స్వప్నాతో పాటు బయటికి వచ్చింది.  ఈ లోపున కస్తూరి కుడా  బయటకు వచ్చి, “వసూ, నాకు కుడా ఆకలి వేస్తుంది”.
“అదేంటి  మీ అమ్మని అమ్మా అనకుండా వసూ అంటున్నావు” అంది స్వప్నా.
“చిన్నప్పటి నుంచి అది నాన్న కూతురు. వాళ్ళ నాన్న ఎది  చేస్తే అది చేసేది , తను  నన్ను  పిలిచేది చిన్నప్పటి నుంచి  కాపీ కొడుతూ వసూ అని పిలవ సాగింది.   అలాగే అలవాటు అయ్యింది”.
మేము ఇద్దరం టేబుల్ మీద కుచోగానే  మా ఇద్దరి మద్యలో వచ్చి కుచోంది కస్తూరి.   వాళ్ళు ఇద్దరు కుడా  వచ్చి కుచోగానే  అందరం  మాట్లాడుతూ డిన్నర్  తిన్నాము.
ఆ తరువాత  ఓ  20 నిమిషాలు  కూచొని ఇంటికి బయలు దేరాము.  బయటికి వస్తూ  ఉండగా  ,  రెండు కట్టల డబ్బులు కవర్ లో పెట్టి నా చేతికి ఇస్తూ ,  “భూపతి వాళ్ళు  కొన్నారు అలాంటి దే ఒకటి కొనండి”.
“డబ్బులు తరువాత ఇవ్వచ్చుగా” అన్నాను  తన చేతిలోని కవర్ తీసుకోవడానికి తటపటాయిస్తూ.
“మిగిలింది మీ దగ్గరే ఉంచండి  , మా అమ్మాయికి ఎలాగు  కంప్యూటర్ నేర్పుతున్నారుగా, ఇది  దానికి  ఫీజు అనుకోండి” అన్నాడు.
మరో మాట మాట్లాడకుండా తన దగ్గర నుంచి ఆ కవర్ తీసుకొని స్వప్నా చేతికి ఇస్తూ  , వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని  బుల్లెట్  ను ఇంటి దారి పట్టించాను.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 22-12-2023, 07:15 PM



Users browsing this thread: 6 Guest(s)