Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
వాళ్ళు వచ్చిన  ఓ  15  నిమిషాలకు   X-RAY   కంప్లీట్ చేసుకొని తనని రూమ్ కు తీసుకొని వచ్చారు.   డాక్టర్ బయటికి వస్తు , “మీరు వెళ్లి చూడొచ్చు ,  మాట్లాడుతున్నాడు”  అన్నాడు. వాళ్ళ  ఆవిడా కూతురు రోపలికి వెళ్ళారు ,   వెళుతూ , “మీరు కుడా రండి”  అంటూ మా ఇద్దరినీ తమతో పాటు లోపలి కి తీసుకొని వెళ్ళారు.
అయన శరీరానికి  సెలైన్ బాటల్ ఎక్కించారు.    హాస్టల్  బెడ్  కు అనుకోని కూచొని ఉన్నాడు.
కూతురు , ఆవిడ  ఇద్దరు మాట్లాడాక ,   కస్తూరి చెప్పింది.
“ఈ అక్క , అంకుల్   మిమ్మల్ని  ఇక్కడికి తీసుకొని వచ్చింది.” అంటూ మా ఇద్దరినీ పరిచయం చేసింది.
“ఈ ఉరికి  కొత్తా మీరు , మిమ్మల్ని ఎక్కడా చూడలేదు” అన్నాడు అయన మమ్మల్ని చూస్తూ.
“మేము ఈ ఉరికి కొత్తగా వచ్చాము ,  ఇక్కడే కాలేజ్  లో టీచర్స్  గా  చేరాము” అంటూ కాలేజ్ పేరు చెప్పాను.
“నేను కుడా  అదే కాలేజ్  లో  కాలేజీ ఉంది కదా అందులో  చదువుతూ ఉన్నాను” అంది కస్తూరి.
“డాక్టర్  అన్నాడు , దెబ్బలు ఎక్కువగా తగల లేదు ,  కడుపులో కొద్దిగా నొప్పిగా ఉంది , కానీ   ఇప్పుడు  బానే ఉంది, X-ray  లో కుడా ఏమీ లేదు అన్నాడు.  నేను  డాష్  బోర్డు  కు  గుద్దుకోవడం  వాళ్ళ   కొద్దిగా నొప్పిగా ఉండింది , నొప్పికి టాబ్లెట్  ఇచ్చాడు , ఇప్పుడు  ఓకే  ,  రాత్రికి ఇక్కడే ఉండి  రేపు పొద్దున్నే  డిశ్చార్జ్ చేస్తా అన్నాడు”    అయన పేరు అనంత రావు , దాదాపు  50  ఉండొచ్చు వయసు , పెద్ద పొట్ట ,  తల మీద  జుట్టు లేదు , కానీ  వెనుక వెంట్రుకతో  చిన్న పిలక లాగా వేసుకొన్నాడు,  తలకు ఆ వెంట్రుకల  కిందనే  దెబ్బ తగిలింది, డాక్టర్స్  వాటిని కొద్దిగా కత్తరించి కట్టు కట్టారు.
“ఆ  దెబ్బ  చూసారా , ఇబ్బంది ఎం లేదుకదా” అని అడిగాను  ఆయన తలకు కట్టిన కట్టు చూపిస్తూ.
“ఆ  అక్కడ   ఎదో తగిలింది కానీ ఎక్కువ లోపలి కి  తగల లేదు , ఆ రక్తం చూసి వాళ్ళు కుడా భయపడ్డారు అంట, కానీ కట్టు కట్టేటప్పుడు  , అక్కడ కుట్లు కుడా  అవసరం లేదు అన్నారు”.
“మీకు  ఎం కాలెదు  సంతోషం సర్.   ఆ రక్తం చూసి  మేము కుడా భయపడ్డాము” అన్నాను.
అప్పటికి  దాదాపు  8  అవుతూ ఉంది.    స్వప్నా  నా వైపు చూసి   వెళదాం అన్నట్లు  నాకు సైగ చేసింది.
“మీకు ఏమైనా అవసరం అయితే నాకు  కాల్ చేయండి.” అంటూ నా నెంబర్ ను  కస్తూరి  కి ఇచ్చాను.
“ఇది  మా వూరు  శివ గారు , మీకు ఎం అవసరం అయినా  మొహమాటం లేకుండా  నాకు కాల్ చేయండి ,  ఈ టౌన్ లో  ఎం అవసరం అయినా ఒక్క మాట  నాతొ చెప్పండి చాలు , మీకు ఈ ఇబ్బంది లేకుండా  చూసుకుంటా,  నేను  రేపు   ఇంటికి వెళతారు, మీరు  రేపు రాత్రికి  ఇంటికి భోజనానికి  రండి”   అన్నాడు.
“మీరు కోలుకొండి  ముందు ఆ తరువాత ఎప్పుడైనా  వస్తాము.” అంది స్వప్నా
“నేను  ఆల్రైట్  అండీ  ,  మీరు తప్పకుండా  రేపు రండి”  అంటూ   పెళ్ళాం  వైపు చూశాడు.
తను  స్వప్నా వైపు చూస్తూ ,  “తప్పకుండా రండి  టైం కు మీరు లేకుంటే   ఏమయ్యోదో  అని  తలుచు కుంటేనే  భయంగా ఉంది”  అంటూ  స్వప్నా చేతులు పట్టు కుంది.
“అక్కా , నేను వస్తా  మీ ఇంటికి సాయంత్రం  అప్పుడు అందరం కలిసి మా ఇంటికి రావచ్చు , నాకు తెలుసు మీరు ఎక్కడ ఉండేది” అంది కస్తూరి.  మేము మాట్లాడే టప్పుడు  వాళ్ళకు చెప్పాము మేము ఎక్కడ ఉండేది. 
వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని   ఇంటికి  వచ్చాము.  వస్తూ వస్తూ  దారిలో   ఓ  హోటల్   లో  పార్సెల్ తీసుకొని  వచ్చాము.  
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 22-12-2023, 07:15 PM



Users browsing this thread: [email protected], 6 Guest(s)