13-12-2023, 08:49 AM
కేవలం ఈ కథ పైన నా అభిప్రాయం వ్రాయడానికి నేను ఈ Xossipy కి Regisetr చేశాను.
మిత్రమా, గత కొన్ని రోజులుగా Xossipy లో శృంగార కథలు చదువుతున్నాను. ఇప్పటివరకు చదివిన వాటిలో అన్నిటికన్నా సారీ టీచర్ కథ నాకు చాలా నచ్చింది. అసభ్యపు బూతులు ఎక్కువ లేకుండా, ఇద్దరు ప్రేమికుల మధ్య నడచిన ఈ కథని మంచి Casting పెట్టి ఒక Soft Romantic Movie తీస్తే ప్రేమాభిషేకం, దేవదాసు లను మించి హిట్టవుతుంది. రాచయితకి అభినందనలు.
నా మటుకు, రచయిత feel అవుతున్నట్టుగా కాకుండా భరత్ Madam ని మందు ప్రభావం లో అనుభవించిన తరువాత పండించిన భావోద్వేగాలు నిజంగా Ultimate. అ episodes చదువుతుంటే నేను ఎన్ని సార్లు భావోద్వేగానికి లోనయ్యానో చెప్పలేను.
Traditional Villian కాకున్నా, సిద్దుని కొంతవరకు చెడ్డవాడుగా చెప్పారు కనుక, సంధ్య-భరత్ ల అసహజపు Forced కలయికకు సిద్దు అప్రత్యక్ష కారణం కనుక సిద్దుకు కథాపరంగా ఏ విధ్యమైన శిక్ష వేయకుండా కథని ముగించ కూడదు అని నా అభిప్రాయం.
ఏదో మొక్కుబడికి ఇంకా కథని పొడిగించాలి అనుకుంటే ఎంతైనా వ్రాయవచ్చు కానీ కథకి Logical Conclusion ఆల్రెడీ అయ్యింది. అయినా గాని సంధ్య-భరత్ ల పునఃకలయిక గురించి కొంచెం వ్రాసి, సమాజం (మరియు సంధ్య భర్త) దృష్టిలో సంధ్యను చెడిపోయిన డానిగా చూపించ కూడదు కనుక, మేఘ-భరత్ ల వివాహం జరిపించి సంధ్య-భరత్, మేఘ భరత్ ల ప్రేమాయణం వ్రాస్తే బాగుంటుంది.