14-06-2019, 02:21 PM
(14-06-2019, 01:03 PM)Bubbly Wrote: Update today emanna ivvagalara? And donation gurinchi admins emanna adagandi. PayPal ante konchem kastam.gpay or phonepe is for everyone.
కుదిరితే ఇవ్వాళ సాయంత్రం ఇస్తాను బబ్లి....లేకపోతే రేపు మధ్యాహ్నం లోపు ఖచ్చితంగా ఇచ్చేస్తాను....మీరు అడిగిన పేపాల్ విశయం కూడా సరిత్ గారికి pm చేసాను...దాదాపుగా అందరికీ ఇదే సమస్య ఉన్నది....చూద్దాం ఏదైనా బ్యాంక్ అకౌంట్ అరేంజ్ చెస్తారేమో.....




