14-06-2019, 12:38 PM
(10-06-2019, 08:11 PM)will Wrote: Simple,మిగతా వారి లైఫ్ లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి.
అవి సైడ్ అయిపోతున్నాయి.
రాము అనిత రిలేషన్ ఒకటే ప్రతిసారి కనపడుతోంది.
మిగతా పాత్రలు సైలెంట్ అవకూడదు.
ఒక క్యారక్టర్‍ని కొలిక్కి తీసుకురావాలంటే కొన్ని సార్లు ఆ క్యారక్టర్‍కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి తప్పదు.....మిగతా క్యారక్టర్లు కూడా తొందరలోనే వచ్చేస్తాయి.....