Thread Rating:
  • 10 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శివా రెడ్డి బుల్లి కథలు - (9.తెగింపు 8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, )
 
ఆమె మీద కోరిక  రెట్టింపు అయ్యి ,    ఓ  వర్షం కురిసిన సాయంత్రం కాలేజి  నుంచి ఇంటికి వెళుతున్న  రాధను  తన గెస్ట్ హౌస్ కు తీసుకొచ్చి ఇద్దరు   రేప్  చేసారు.  
 
మరుసటి రోజు   వాళ్ళ నాన్నతో కలిసి  స్టేషన్ కు వచ్చింది  కేసు పెట్టడానికి .   వాళ్ళ   అప్లికేషను  చెత్త బుట్టలో చేరింది వాళ్ళు స్టేషన్ మెట్లు దిగగానే.   ఇక్కడ పని జరగదు అని   పక్కనున్న  టౌన్ కు  వెళ్ళి అక్కడున్న  సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో కంప్లైంట్ చేసింది.  అక్కడా అదే సమాధానం.     జిల్లా స్థాయి  కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది.    తనకున్న పలుకుబడితో  ఆమె కేసు FIR కు కూడా  నోచుకోనీయకుండా చేసాడు   మల్లేష్.
 
చివరకు ఓ స్వచ్చంద  సంస్థ  సాయంతో  జిల్లా కలెక్టరుకు   అప్లికేషను పెట్టింది  తనకు న్యాయం చేయమని.   ఆ NGO  మంచి పలుకుబడ్డది కావడం వల్ల  , మీడియా  involve  అవడం  తో   చివరకు   FIR  ఫైల్ చేయబడ్డ ది  ఆ  ఇద్దరి మీద.
 
కానీ  మల్లేష్ కు  ఉన్న పలుకు బడి వళ్ళ  బైయిల్ మీద  బయటికి వచ్చి స్పెషల్ పర్మిషన్ మీద   డ్యూటీ లో జాయిన్ అయ్యారు.  
 
ఆ తరువాత  రాధ  వాళ్ళ ఫ్యామిలీ   ఆ ఉరి నుంచి మాయం అయ్యింది ,   కోర్ట్ లో కేసు ఉన్నప్పుడు మాత్రమే   రాధ కనిపిస్తుంది  మిగిలిన  రోజుల్లో ఎక్కడ ఉంటుందో  ఎవ్వరికీ తెలియదు.  మొదట్లో  తన గురించి తెలుసు కుందాము అని ప్రయత్నించాడు మల్లేష్ , కానీ  ఆమె  ఆచూకి తెలుసు కోవడం అంత సులువు కాదు అని వదిలేశాడు.
 
ఆ రాధ  రేప్ కేసే  రేపు   కోర్ట్ లో final  హియరింగ్  కు  వచ్చేది.       ఆ  ఆలోచనలతో పడుకున్న  సింహాచలానికి   106  జ్వరం  వచ్చింది పొద్దున్నే లేచే సరికి.  
 
ఎలాగో లేచి  రెడీ అయ్యి   ఆఫీస్ కి వెళ్ళే సరికి మల్లేష్ కూడా  అదే  పరిస్థితి లో ఉన్నాడు.    
 
ఎప్పుడో   నెల కింద ఇద్దరు బైక్ లో వెళుతుంటే  , బైక్ స్లిప్  అయ్యి  కాళ్లు చేతులు  దొక్క పోయాయి ఇద్దరికీ    జిల్లా  హెడ్ quarter దగ్గర లో  ఉండడం వల్ల  ఇద్దరూ  అక్కడ ప్రైవేటు హాస్పిటల్  కు వెళ్లి ట్రీట్ చేయించు కొని వచ్చారు.  అప్పుడు ఓ సారి వచ్చింది ఇద్దరికీ  ఇలాంటి జ్వరమే.   
 
ఎలాగా   కోర్ట్ కు వెళుతున్నాము కదా , అక్కడే ట్రీట్ మెంట్ తీసుకుందాము అని  వేరే డ్రైవర్ ను మాట్లాడు కొని   వెళ్ళారు కోర్ట్ కి.
 
వీళ్ళు వెళ్ళిన ఓ  ౩౦ నిమిషాలకు  వీళ్ళ కేసు హియరింగ్ కి వచ్చింది.    వీళ్ళు అనుకున్నట్లే   కీసు వీగి పోయింది వీళ్ళు పుట్టించిన  సాక్ష్యాల  వల్ల. 
 
కోర్టు బయటకు వచ్చిన రాధను చుసిన మల్లేష్  అన్నాడు.
 
"చూసావా , నువ్వు పెట్టిన కేసు  ఎలా  వీగి పోయిందో ,  ఎదో  ఇది పోడుస్తాను , అది పోడుస్తాను అని వెళ్లావు  ఏమైంది నీ ప్రతాపం , నీ ప్రతీకారం"
 
"కేసు  ఓడిపోయినంత మాత్రాన  నా ప్రతీకారం  తీరలేదు అని ఎందుకు అనుకున్నావు.    చట్ట పరంగా నా ప్రతీకారం  తీరలేదు , కానీ  6 నెల్ల కిందటే నా ప్రతీకారానికి పునాది వేసాను  , ఇప్పటికి  ఆ విత్తనాలు మీ శరీరం లో పెరిగి పెద్దవి అవుతున్నాయి.  ఇంక మీ చావు   నెలల్లో  లెక్క పెట్టుకోండి,  కావాలంటే  అందుకు  సాక్ష్యం  ఇదిగో "  అంటూ  ఇద్దరి చేతుల్లో    ఓ  కవరు  పెట్టింది.
 
"ఈ  కవర్స్  ఏంటి ?    6 నెల్ల కిందట  మేము నీ మొహం కూడా చూడలేదే ? "  అన్నాడు సింహాచలం.
 
"ప్రతీకారానికి   నాంది  నేను పంపిన  నీలిమ   పునాది వేసింది "
"ఎంటి నీలిమా నీ మనిషా  ?"
"వట్టి  మనిషి కాదు ,   చివరి  దశలో   ఉన్న  AIDS పేషెంట్.  మీ లాంటి  దుర్మార్గుల కు చిన్నప్పుడే బలై  ముంబై రెడ్ లైట్  ఏరియాలో మొగ్గుతున్న తనను NGO’s  కాపాడి  వాళ్ళ దగ్గర  కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉండగా నాకు పరిచయం అయ్యింది. మీ లాంటి ఇద్దరు తగ్గినా  భూమికి భారం తగ్గుతుంది అని  నా కోరిక మన్నించి   నాకు సహకరించడానికి ఒప్పుకుంది.  మీ  చిత్త కార్తె  కుక్క బుద్దులు నాకు  తెలుసు కాబట్టి   తనను మీకు ఎరగా వేయడం పెద్ద కష్టం  అనిపించ లేదు.  నా ప్లాన్ కు తగ్గ ట్లు మీ కుక్క బుద్ది చూపించారు. నేను పన్నిన వల్లో  వచ్చి మీరే పడ్డారు.  ఇప్పుడు ఫలితం  అనుభవిస్తారు." 
 
వాళ్ళు   ఆ కవర్ లో ఏ ముందో  అని విప్పుతుండగా  తనే చెప్పింది.
 
"  మీరు  ఆక్సిడెంట్  చేసి  హాస్పిటల్ కు వచ్చినప్పుడు  మీ బ్లడ్ శాంపిల్స్  సంపాదించి   ల్యాబ్ కు పంపాను  కన్ఫర్మేషన్ కోసం  వాటి  ఫలితాలే  మీ చేతుల్లో ఉన్న పేపర్స్.  నా ప్రతీకారానికి  ప్రతీకలు.  న్యాయం , చట్టం దృష్టిలో మీరు  నేరస్తులు కాకా పోవచ్చు , కానీ  మీ మనసుకు  తెలుసు మీరు చేసిన తప్పు,   మీ కున్న పలుకుబడి ,  అధికారం  ఉపయోగించి కేసులు లేకుండా  చేయవచ్చు  , ఇప్పుడు  మీ పలుకు బడిని ఉపయోగించి మీ చావును ఆపుకోండి.    మీ అధికారాన్ని ఉపయోగించి  మీ మరణాన్ని  మాఫీ చేసుకోండి.  గుడ్ బాయ్  అండ్  హ్యాపీ  డెత్  టు  బొత్ అఫ్ యు"   అంటూ   అక్కడ నుంచి    వెళ్లి పోయింది.
 
రాధ ఇచ్చిన షాక్ లోంచి తేరుకొని చూసే లోపల   భయంతో, షాక్  తో   చెమ్మ దేరిన  కళ్లకి  మసక మసకగా  అటో ఎక్కుతున్న రాధిక కనబడింది.
                                              
************************** END **************************
[+] 4 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
కనువిప్పు - by siva_reddy32 - 04-02-2019, 01:14 PM
మలుపు - by siva_reddy32 - 12-02-2019, 03:05 PM
RE: శివా రెడ్డి బుల్లి కథలు - (6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, ) - by siva_reddy32 - 13-06-2019, 07:31 PM
తెగింపు - by siva_reddy32 - 27-11-2019, 06:14 PM



Users browsing this thread: 2 Guest(s)