13-06-2019, 07:31 PM
ఆదివారం ఉదయం సింహాచలం నీలిమను టౌన్ కు వెళ్ళే బస్సు ఎక్కించాడు. తను వెళ్ళిన సాయంత్రం మల్లేష్ నీలిమకు ఫోన్ చేసాడు కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది.
సోమవారం ఉదయమే కాలేజికి వస్తుంది కదా అక్కడ కు వెళ్లి కలుద్దాము లే అనుకోని ఎదురు చూడ సాగాడు. తను చెప్పిన టైం కు రాలేదు , మరో మారు ఉదయం ఫోన్ చేసాడు స్విచ్ ఆఫ్ .
10 గంటలకు కాలేజీ కి వెళ్లాడు అక్కడ ప్రిన్సిపాల్ ను కలిసి నీలిమ గురించి అడిగాడు.
అలాంటి వాళ్ళు ఎవ్వరు తన ఆఫీస్ కి రాలేదు అని చెప్పాడు. నీలిమ పోలికలు చెప్పి , పార్ట్ టైం లెక్చరర్ గా అప్పాయింట్ ఇచ్చారు అంటూ అడిగాడు. ఇక్కడ కాలేజీ లో ఓవర్ స్టాఫ్ ఉన్నారు అందరూ పర్మనెంట్ వాల్లే , ఇంక పార్ట్ టైం వాళ్ళకు ఇక్కడ ఎం పని ఉంటుంది అని చెప్పాడు.
ఆ మాటకు షాక్ తిన్న మల్లేష్, అక్కడి నుంచి బయటికి వచ్చి మరి తను ఎందుకు తమకు అబద్దం చెప్పింది. అనుకొంటూ తెలిసిన చోట్ల ఆమె గురించి అడగ సాగాడు.
మల్లేష్ , సింహాచలం ఇద్దరు నీలిమ గురించి తెలుసు కుందాము అని చాలా రకాలుగా ప్రయత్నించారు కానీ వాళ్ళ కు ఎటువంటి క్లూ దొరక లేదు. ఓ వారం , ఓ నెల అలాగా ఓ 6 నెలలు గడిచి పోయాయి కానీ వాళ్ళకు నీలిమ విషయం మిస్టరి గానే మిగిలి పోయింది.
******
"సర్ , ఎల్లుండి మన కేసు final తీర్పు వచ్చేది "
"నాకు తెలుసు లేరా , మన లాయర్ ముందే చెప్పా డుగా ఇంక టెన్షన్ ఎందుకు"
"ఏమో సర్ , కొద్దిగా టెన్షన్ గా ఉంది "
"ఇప్పటికి ఆ ఇన్సిడెంట్ జరిగి 3 సంవత్సరాలు అవుతుంది , ఏమైనా జరిగిందా"
"ఎం జరగ లేదు సర్, కానీ ఆ అమ్మాయి అంత తొందరగా ఓటమి ఒప్పుకునే రకం కాదు అందుకే భయం "
"రేపు పొద్దున్నే వచ్చేయి , డైరెక్ట్ గా కోర్ట్ కు వెళ్దాం , సాయంత్రానికి ఇంటికి వచ్చి కేసు గెలిచి నందుకు పార్టీ చెసు కుందాము"
"సరే సర్ " అంటూ ఇంటికి వచ్చిన సింహాచాలానికి 3 సంవత్సరాల కిందట జరిగిన ఇన్సిడెంట్ నిన్న జరిగిందా అన్నట్లు గుర్తుకు రాసాగింది.
అప్పటికి మల్లేష్ , సింహాచలం ఆ స్టేషన్ లో చేరి రెండు సంవత్సరాలు అవుతుంది. మల్లేష్ అంటే ఆ చుట్టూ పక్కల పల్లెల్లో కు ఓ క విధమైన భయం ఏర్పడింది. ఎందుకంటే మల్లేష్ బంధువు MLA గా ఉన్నాడు. దానికి తోడూ మల్లేష్ కొద్దిగా రఫ్ గా handle చేస్తుంటాడు కేసులు , జనాలను కూడా.
దొరికిన అమ్మాయిని ని నయానో భయానో బెడ్ మీదకు రప్పించు కొని తన కోర్కెలు తీర్చుకోవడం స్వతహాగా అబ్బిన విద్య మల్లేష్ కు . దానికి తోడూ చేతిలో పవర్ ఉండడం వలన వాడిని ఎదిరించడానికి ఎవరు సాహసం చేయలేదు.
వీళ్ళు ఉంటున్న మండలానికి ఓ కిలో మీటరు దూరం లో ఉండే రైతు కూతురు రాధ. పక్క టౌన్ లో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుంది. మండలానికి వచ్చి అక్కడ నుంచి బస్సులో టౌన్ కి వెళ్లి అక్కడ కాలేజీ అటెండ్ అయ్యి , ఇంటికి వెళుతూ ఉండేది. ఓ రోజు టౌన్ కు వెళుతూ మల్లేష్ కంట్లో పడ్డది. అప్పటి నుంచి సింహాచలం లో రాయభారం పంపాడు ఆ అమ్మాయికి. ఇంకో సారి తన వైపు కన్నెత్తి చుస్తే నా కాల్లో చెప్పు సమాధానం చెపుతుంది అని ఘాటుగా సమాధానం చెప్పింది.
రాయభారాలు పనికి రావు అని , ఓ రోజు ఇంటికి వేడుతున్నప్పుడు తనే స్వయంగా వెళ్లి అడిగాడు . పెళ్లి చేసుకుంటాను నా కోరిక తీర్చు అని. మల్లేష్ కు కూడా అదే సమాధానం చెప్పింది.