Thread Rating:
  • 9 Vote(s) - 3.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శివా రెడ్డి బుల్లి కథలు - (9.తెగింపు 8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, )
 
తను కాలేజీ  గేటు లోపలి ఎంటర్ అయ్యి   ఫోన్ లోంచి   ఓ నెంబర్  కు కాల్ చేసి
"అక్కా  పిట్ట  వలలో పడింది , గెస్ట్ హౌస్ లో  ఉండ మంటున్నాడు "
"సరే , ఎక్కడా డౌట్ రాకూడదు ,   కొద్దిగా బెట్టు చేసి ఆ తరువాత  వప్పుకో"
"సరే ,  సాయంత్రం కాల్ చేస్తా అక్కా , నువ్వు ఇక్కడ ఉండడం ఎందుకు వెనక్కు వెళ్లిపో "
"నువ్వు జాగ్రత్త,   నేను ఈ రోజు ఉండి  వేలతాలే "
"నేను జాగ్రత్తగా  ఉంటా లే , నాకు ఇలాంటివి అన్నీ కొట్టిన పిండి , నువ్వు వెనక్కు వెళ్లిపో , నేను రోజు ఫోన్ చేసి  అప్ డేట్ చెస్తుంటా లే "
"సరే అయితే , నేను వెళుతున్నా , ఏమన్నా అవసరం అయితే   నాకు కాల్ చెయ్యి" అంటూ ఫోన్ పెట్టేసింది అటువైపు మాట్లాడిన వ్యక్తి.
 
కాలేజీ లోనకు అడుగు పెట్టి  ప్రిన్సిపాల్ రూమ్  వరకూ  వెళ్లి   అక్కడ కొద్ది సేపు  గడిపి   ఆ తరువాత బయటకు వచ్చి , పక్కనే ఉన్న హోటల్ లో  ఓ  గంట కూచొని  ఓ  రెండు టీ లు తాగి   ఇందాకా   S.I ఇచ్చిన నెంబర్  కు ఫోన్ చేసి.
"సర్ , మీరు ఆఫీస్ లో ఉంటె  నేను రా వచ్చా , నా పని  ఇక్కడ కాలేజీ లో అయిపోయింది"
"జీప్  పంపనా,  నేను ఆఫీస్ లోనే ఉన్నా"
"పక్కనే  కనబడుతూ ఉంది ,  ఈ  కాస్త దూరానికి జీప్ ఎందుకు లెండి.  2 mts  లో అక్కడ ఉంటాను " అంటూ ఫోన్ పెట్టే సి కనబడుతున్న  సెక్యూరిటీ అధికారి స్టేషన్ వైపు  నడవ సాగింది,  యుద్ధరంగానికి వెళుతున్న   వీర జవానులా.
 
తను వెళ్ళే సరికి మల్లేష్  గేటు దగ్గర  ఎదురు చూస్తూ ఉన్నాడు.   "జాయిన్ అయిపోయావా"
"అయినట్లే ,   కానట్లే "
"అదేంటి ? "
"ఎం లేదు ప్రస్తుతం పని చేస్తున్న అతను  నెక్స్ట్ వీక్  రిలీవ్   అవుతున్నాడు అంట  , అంత వరకు  నన్ను తీసుకోరు అంట  , అక్కడ ఇద్దరికీ పని లేదు ,  ఒకే సారి  నెక్స్ట్  వీక్ వచ్చి జాయిన్  అవమన్నారు  ,  నాకేమో ఇంటికి వెల్ల బుద్ది కావడం లేదు, ఇప్పుడు ఎం చేయాలి"
 
"అయితే వేల్లద్దులే , ఇక్కడే గెస్ట్  రూమ్ లో  ఉండి రెస్ట్ తీసుకో ,  సోమ వారం నుంచి  కాలేజీ  కి  ఎలాగా  వేలతావుగా "
"అంతే  నంటారా , నాకు ఈ ఉరిలో ఎవరు తెలియదు  వారం రోజులు టైం పాస్  అవుతుంది అంటారా ? "
"నేను ఇక్కడ  ఉండాను  అనేది అప్పుడే మర్చి పోయావా , నేను  ఫ్రెండ్  కాదా  ఏంటి "
"మీరు మంచి ఫ్రెండ్ అందులో డౌట్ ఎం లేదులే , కానీ మీ డ్యూటీ మీకు ఉంటుంది  గా , నా కోసం మీ టైం స్పెండ్  చేయలేరు గా"
"ఈ చిన్న మండలం లో  పెద్దగా  కేసులు ఉండవు లే   ఒక వేల ఏదైనా  వచ్చినా మా వాళ్ళు మేనేజ్  చేస్తారు లే "
"మరి మీరు అంతగా చెప్తున్నారు  అంటే ,  మీకు ఇబ్బంది లేకపోతే  ఇక్కడే ఉంటాను  తప్పకుండా "
"its  ప్లెషర్ "  అంటూ   "సింహాచలం    ,  మేడం ను గెస్ట్ రూమ్ కి తీసుకొని వెళ్ళు " అంటూ     కేక వేసాడు.
 
"నా luggage హోటల్  లో ఉంది  ఎలాగా "
"ఇక్కడ హోటల్  మాకు  తెలుసులే  ఓ ఫోన్  కొడితే వల్లే  తీసుకొస్తారు లే  " అంటూ  ఓ  constable  కి పురమాయించాడు  ఆ బ్యాగ్  తీసుకొని రమ్మని.
[+] 4 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
కనువిప్పు - by siva_reddy32 - 04-02-2019, 01:14 PM
మలుపు - by siva_reddy32 - 12-02-2019, 03:05 PM
RE: శివా రెడ్డి బుల్లి కథలు - (6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, ) - by siva_reddy32 - 13-06-2019, 07:28 PM
తెగింపు - by siva_reddy32 - 27-11-2019, 06:14 PM



Users browsing this thread: 4 Guest(s)