Thread Rating:
  • 15 Vote(s) - 2.87 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శివా రెడ్డి బుల్లి కథలు - (9.తెగింపు 8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, )
 
తను ఉరికి కొత్తగా ఉన్నట్లు ఉంది , తను వెళ్ళే  ప్లేస్ కి ఎవరిని అడగాలా  అని ఆలోచిస్తూ ఉండగా  తన పక్కనే స్లో అయిన సెక్యూరిటీ అధికారి జీప్ ను అందులో ఉన్న inspector ను  చూసి  "సార్ , ఇక్కడ జూనియర్ కాలేజి ఎక్కడ , కొద్దిగా  దారి చూపుతారు " అని అడిగింది.
 
"మేము ఆటే వెళుతున్నాము రండి అక్కడ డ్రాప్ చేస్తాము " అన్నాడు  మల్లేష్
"మీకెందుకు శ్రమ  ,  దారి చూపండి నేను నడిచి వెళతా "
"మిమ్మల్ని కారు మోస్తుంది , నేను కాదు లెండి, ఒకవేళ  నేను మోయాల్సి వచ్చినా , సంతోషంగా మోస్తాను లెండి, మా  స్టేషన్ పక్కనే  కాలేజీ కూడా , నేను అక్కడికే వెళుతున్నా  రండి " అంటూ  తన పక్కన సీట్ ఇచ్చాడు.
 
ఇంక తప్పదు  అన్నట్లు   జీప్ ఎక్కి తన పక్కన కుచోంది.  
 
అప్పటి వరకు  ఆ అమ్మాయిని దూరం నుంచి గమనిస్తున్న రెండు కళ్ళు , తను జీప్ ఎక్కడం   S.I పక్కన కూచోవడం  దూరం నుంచి  గమనించి సంతోషం తో   అక్కడ నుంచి తప్పు కొన్నాయి.
 
"ఈ ఉరికి కొత్త గా వచ్చినట్లు ఉన్నారు" అన్నాడు  మల్లేష్
"అవును సార్ , కాలేజీ లో   జాయిన్ కావాలి , పార్ట్ టైం  లెక్చరర్  గా జాబ్ వచ్చింది"
"ఏంటి ఇంత  చిన్న వయసులో  లెక్చరర్  గా జాబ్ వచ్చిందా , నేను ఇంకా కాలేజీ లో ఇంటర్ చేరుతున్నారు ఏమో అనుకొన్నా " అన్నాడు
"మీరు మరీ పోగిడేస్తున్నారు  , నాకు 25  years  ఇప్పుడు , కాలేజీ లో చదవడం ఏంటి "
"మిమ్మల్ని చుస్తే అలా అనిపించదు  లెండి  , ఎ  19  లేక  20 లోనో  ఉన్నట్లు ఉన్నారు "
"మీరు   మునగ చెట్లు ఎక్కిస్తున్నారు సర్ "
"లేదు నేను నిజం చెప్తున్నా కావాలంటే మా డ్రైవర్ ను అడగండి " అన్నాడు  సింహాచలం  వైపు చూస్తూ
 
"నిజమే , మేడం  నేను కూడా అస్సలు  నమ్మ లేదు మీకు  25 అంటే " అన్నాడు   మల్లేష్ కు  సపోర్ట్ గా
 
"ఇంతకీ  ఎక్కడ ఉంటున్నారు ? "
"ప్రస్తుతానికి పక్కన, హోటల్ లో దిగాను ,  ఒకటి రెండు రోజుల్లో ఏదన్నా ఇల్లు చూసుకోవాలి "
"మీరు ఉండేది ఒక్కరే కదా ?  లేక మీ పేరెంట్స్ వచ్చి మీతో ఉంటారా ? "
"ప్రస్తుతానికి నేను ఒక్క దాన్నే  లెండి "
"మీరు జాయిన అయిన తరువాత   స్టేషన్ కి రండి , మీకు  సరిపోయే ఇల్లు  మేము చూసి పెడతాము ,   కావాలంటే కొన్ని రోజులు గెస్ట్ హౌస్  లో ఉండొచ్చు , అది ఎలాగా నా కంట్రోల్ లోనే ఉంటుంది "
"గెస్ట్ హౌస్ ఎందుకు లెండి , హోటల్ లో ఉంటాను , మీరు ఇల్లు చూడగానే అందులోకి షిఫ్ట్ అయిపోతాను "
"గెస్ట్ హౌస్ కూడా ఇల్లు లాగే ఉంటుంది లెండి , మీ కు  ఇబ్బంది అనిపిస్తే  అప్పుడు కావాలంటే మీ హోటల్  కు వెళ్లి పోవచ్చు , మీకు అంతగా డబ్బులు ఎక్కువగా ఉంటె మాకు పార్టీ ఇవ్వండి " అన్నాడు  నవ్వుతూ
 
తను కూడా వాళ్లతో  నవ్వుతూ  , "అలాగే"  అంది. 
 
"ఇంతకూ మీ పేరు చెప్పా లేదు "
"ఓహ్  సారీ , నీలిమ "
"చాలా మంచి పేరు ,   నా పేరు  మల్లేష్  , వీడు నా డ్రైవర్   సింహాచలం , ఇది నా నెంబర్  , మీకు ఎం అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి  , ఫీల్ ఫ్రీ " అంటూ   ఓ చిన్న స్లిప్ లో తన నెంబర్  రాసి తన కిచ్చి    తనను కాలేజీ ముందు దింపాడు.
[+] 4 users Like siva_reddy32's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
కనువిప్పు - by siva_reddy32 - 04-02-2019, 01:14 PM
మలుపు - by siva_reddy32 - 12-02-2019, 03:05 PM
RE: శివా రెడ్డి బుల్లి కథలు - (6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, ) - by siva_reddy32 - 13-06-2019, 07:28 PM
తెగింపు - by siva_reddy32 - 27-11-2019, 06:14 PM



Users browsing this thread: 8 Guest(s)