13-06-2019, 07:17 PM
(29-05-2019, 03:35 PM)vickymaster Wrote: వెరీ నైస్ స్టోరీస్ శివ గారు..!!!
మీరు కూడా ఇలా షార్ట్ స్టోరీస్ తో వచ్చి చాల బాగా అలరిస్తున్నారు. అన్ని కథలు దేనికి అదే ప్రత్యేకం గా వున్నాయ్. చాల మంచి థీమ్స్ తో దానిలో శృంగారం మేళవించి చాల బాగా వర్ణించారు. తక్కువ లెంగ్త్ లో ఉన్న ఒక్కేసారి కథ మొత్తం అయిపోతూ చెప్పలిసిన విషయాన్ని క్లియర్ గా చెప్పటం అనేది మెచ్చుకోదగ్గ విషయం. ఇంకా మరిన్ని కథలో అలరించాలి అని ఆశిస్తున్నాను.
నెక్స్ట్ స్టోరీ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
మాస్టర్ గారు
థాంక్స్ , చిన్న కథలు ఓ చిన్న థీం తో ఉంటాయి తొందరగా అయిపోతుంది.
చూద్దాం ఎంత వరకు వీలు అయితే అంత వరకు లాగుదాం
మీ అభిమానానికి కృతఙ్ఞతలు
శివ