13-06-2019, 07:14 PM
(28-05-2019, 10:00 PM)Lakshmi Wrote: wow శివ గారూ...
అద్భుతమైన కథ రాసారు... ఏక బీగిన చదివించారు....
మీరు రాసిన ఆరు కథల్లో ఇదే ఉత్తమమని చెప్పగలను...
కథకు పేరు కెకూడా సరిగ్గా సరిపోతుంది...
మీకో నిజం చెప్పనా... నేను కూడా ఇలాంటి కథే ఒకటి రాయాలని అనుకుంటున్నాను పొద్దుటినుంది... ఇంతలో మీరు రాసేశారు... నేను అనుకున్నదాని కన్నా చాలా బాగా రాసారు... అభిననందనలు
కృతఙ్ఞతలు లక్ష్మి గారు , అయ్యో మీ ఆలోచనలు దోచేసానా ఏంటి. క్షమించండి.
అనుకోకుండా వచ్చింది ఈ ఐడియా ఎందుకో మనసు అగబుద్ది వేయలేదు అందుకే కథను కూడా ఒక్క సిట్టింగ్ లో రాసేసా , నచ్చినందుకు సంతోషం.
7 వ కథ పోస్ట్ చేస్తున్నాను తేరిక దొరికితే చదవండి.
శివ