Thread Rating:
  • 22 Vote(s) - 3.45 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రొఫెసర్ భార్య
ఈ సైట్ మనకు అవసరం అనుకుంటే....  దయచేసి ఈ సందేశాన్ని చదవండి.

మనకందరకూ తెలుసు, ఈ సైట్ ప్రధాన ఉద్దేశ్యం.
ఇక్కడ దొరికే అద్భుతమైన,  అంతులేని వినోదం మరెక్కడా దొరకనిది. మనసుకు నచ్చే అలాంటి వినోదం అందించడం.

అలాంటి ఈ సైట్ నిర్వహణ ఇప్పటి వరకూ ఎలా నడిచింది ?, మంచి ఉద్దేశ్యంతో అందరినీ అలరించాలనే నిర్వహకుల యొక్క స్వంత నిధులతో నడిచింద. ఇది మనలో కొందరికే తెలుసు. ఇదే విషయం ఇప్పడు ఈ సైట్‌కు వచ్చే అందరూ తెలియవలసిన ఆవశ్యకత ఉంది.

కారణం మునుపొక సైట్ (xossip) ఇలాంటి కారణాలతో హాఠాత్తుగా మూతపడింది. ఎందరో రచయితలు దూరం అయ్యారు. ఎన్నో మంచి రచనలు పోగొట్టూకున్నాం. ఎందరో చాలా బాధపడ్డారు.

అదృష్టం కొద్దీ నిర్వహకులు, మిత్రుల ఆలోచనతో త్వరగానే ఈ సైట్ పురుడుపోసుకుని అభివృద్ది చెందింది. చాలామంది తిరిగి వచ్చారు.ఈ సైట్ ఇలాగే అభివృద్ది చెందుతూ ఉండాలంటే దానికి కావల్సిన నిధులు ఎలా వస్తాయి. ఎంతకాలం నిర్వహకులు సొంత నిధులను వెచ్చించగలరు..

భవిష్యత్‌లో సైట్ నిర్వహణ కొరకు నిధులు అవసరం. దానికి ఈ సైట్ ద్వారా లాభం,  ఆనందం లేదా తృప్తి ఏదైనా కానీండి, పొందుతున్న మనందరం ఒక చేయి వేయవలసిన అవసరం ఉంది.

మనం కోరుకుంటూన్న నచ్చిన సైట్ ఇలాగే కొనసాగాలంటే తప్పక మనం ఎంతో కొంత నిధిని సమకూర్చుకోవాలి.
అందుకున్న మొత్తం నిధులకు  లెక్కలను రికార్డుతో పూర్తి పారదర్శకంగా మనకందచేయడానికి నిర్వహకులు సంసిద్దులై ఉన్నారు.

దీనికి మనం చేయవల్సింది కనీసం నెలకు $ 1 / - లేదా ₹ 100 / - ను అందించాలి. ఇంకా ఎక్కువమెత్తం అందచేయగల తాహతు, హృదయం ఉంటే అది ఆనందమే.

దయచేసి అందరూ దీనికి సహకరించి సైట్ నిర్వహణకు విఘాతం కలగనీయక ముందుకు నడిపించగలరనికోరుకుంటూ....

మీ
[+] 1 user Likes viswa's post
Like Reply


Messages In This Thread
RE: ప్రొఫెసర్ భార్య - by tsubbarao360. - 16-03-2019, 01:57 PM
RE: ప్రొఫెసర్ భార్య - by viswa - 13-06-2019, 11:03 AM



Users browsing this thread: Dhruv12, 1 Guest(s)