12-11-2018, 10:07 PM
24.నిజం..?
"ఈ రోజు విజయ్ వచ్చేస్తాడు.....తనెకెలాగైనా ఈ విషయం చెప్పాలి...లేదు ముందు అభి ని చూడాలి...అభి తో మాట్లాడాలి......."అని అనుకుంటూ ఆఫీస్ చేరింది రియా
లోపలికి అడుగుపెట్టడం ఆలశ్యం.....అభి క్యాబిన్ వైపు పరుగు తీసింది.......అభి ముందెవరో అమ్మాయి కూర్చుని వుంది.....ఆ అమ్మాయెవరో కనిపించడం లేదు కాని అభి మాత్రం తనతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు....ఇంతలో ఆ అమ్మాయి...తనతో పాటు అభి కూడా లేచాడు....
అభి కొంచెం ముందుకి వచ్చి...తనని హగ్ చేస్కున్నాడు....ఒక్కసారిగా గుండెల్లో అగ్ని పర్వతాలు పేలాయి రియా కి ఆ షాక్ లో వుండగానే....ఆ అమ్మాయి ముఖం కనిపించి..ఇంకో షాక్ తగిలింది....ఆ అమ్మాయెవరో కాదు అభి క్లాస్ మెట్ షాలిని....తనకి అభి అంటే చాలా ఇష్టం....తనకి ఇక్కడేం పని....?అభి తనని ఎందుకు హగ్ చేస్కున్నాడు....?మెదడు ప్రశ్నలతో హీట్ ఎక్కిపోతోంది........
ఇంతలో డోర్ తెరుచుకుంది షాలిని బయటకి వచ్చింది........రియా తనకి కనపడకుండా పక్కకి తప్పుకుంది...తను బయటకి వచ్చేసిన తర్వాత...అభి క్యాబిన్ లోకి తుఫాన్ లా ప్రవేశించింది రియా
"అభి....నీతో నేను మాట్లాడాలి......"అంది రియా
"కాల్ మీ సార్......"కోపంగా అన్నాడు అభి
"నేను మన విషయం మాట్లాడాలి..."మాటకి మాటా చెప్పింది రియా
"మీ పర్స్ నల్ విషయాలు మాట్లాడాలి అంటే ఇప్పూడు కాదు ఆఫీస్ అయిపోయిన తర్వాత...నౌ యూ మే గో...."అన్నాడు అభి
"లేదు నేనిప్పుడే మాట్లాడాలి"అంది రియా
"ఒకే ఫైన్ ఆఫీస్ అయిన తర్వాత కూడా నేను మీతో మాట్లాడను...."అన్నాడు అభి
"ఫైన్.....అఫీస్ తర్వాతే మాట్లాడతాను..."అని వెళ్ళిపోయీంది రియా
6 గంటలు ఎప్పుడెప్పుడవుతుందా అని వాచ్ చూస్కుంటూనే వుంది........6 కి సరిగ్గా పది నిమిషాలు వుందనగా.....తన కళ్ళ ముందే....షాలిని తో కలిసి నవ్వుతూ బయటకి వెళ్ళిపోయాడు అభి.,,....
వెంటనే మ్యానేజర్ దగ్గరికి పరుగు తీసింది రియా
"సార్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి..."అని అంది రియా
"ఇంకో పది నిమిషాలే కదమ్మా...."అన్నాడాయనా
"లేదు సార్.....చాలా సీరియస్ ఇష్యూ నా లైఫ్ కి సంభందించిన మ్యాటర్ ప్లీస్ సార్..."అంది రియా
"లేదమ్మా......."అని ఆయన కారాఖండిగా చెప్పేశాడు....ఒక రెండు నిమిషాలు బతిమాలి......ఇక ఆయన వినడని వెళ్ళిపోతుండగా....ఆయన పిల్చేసరికి వెనక్కి తిరిగి చూసింది...
"6 అయ్యింది అమ్మా...నువ్వెళ్ళొచ్చు..."అన్నాడాయన
మనసులో తిట్టాల్సినవన్ని తిట్టుకుని...బయటకి పరుగు తీసింది రియా....పార్కింగ్ లాట్ లో నవ్వుతూ తుళ్ళుతూ మట్లాడుకుంటూ కనిపించారు షాలిని-అభి....వాళ్ళిద్దరిని అలా చూసి ఒళ్ళు మండిపోయీంది రియా కి...........
నేరుగా అభి దగ్గరికి వెళ్తుండగా....అభి షాలిని తో పాటు కార్ ఎక్కి తన ముందే వెళ్ళిపోయాడు....పళ్ళు పట పటా కొరికింది రియా....వెంటనే ఫోన్ కలిపింది....ఎన్ని సార్లు చేసినా అభి ఎత్తకపోయే సరికి చాలా చిరాకొచ్చింది....
రాత్రి 8:30....
ఎయిర్ పోర్ట్ కి ఆటోలో చేరుకుంది రియా....."ఇవాళ ఎలాగైనా విజయ్ కి విషయం చెప్పేయాలి...."అని ధృడంగా నిశ్చయించుకుని.....లోపలికి అడుగుపెట్టింది......అప్పటికే అక్కడికి అభి వచ్చున్నాడు....బ్లూ షర్ట్ లో....అది చూడగానే రియా కి వాళ్ల నిశ్చితార్థం అయిన రోజే గుర్తొచ్చింది....వెంటనే నేనున్నా అంటూ కన్నీళ్ళు కూడా వచ్చాయి......
ఇంతలో విక్కి....అన్న పిలుపు వినపడి అటు వైపు చూసిన ఇద్దరికి చెయ్యి వూపుతూ కనిపించాడు విజయ్
వాళ్ళిద్దరి దగ్గరికి రాగానే రియా ని గట్టిగా హగ్ చేస్కున్నాడు విజయ్......ఒకేసారి ఇద్దరు(అభి-రియా) ఇబ్బందిగా ఫీల్ అయ్యారు....
"ఐ మిస్డ్ యూ ఏ లాట్....రియా..."అన్నాడు అభి కౌగిలిని విడిచేస్తూ....
"ఐ మిస్డ్ యూ టూ అభి..."అసంకల్పితంగా వచ్చిన మాటలకి విజయ్-అభి ఇద్దరు షాక్ అయ్యారు.....కాని విక్కి కలగజేసుకుంటూ...."రా రా..."అని బ్యాగ్ తీసుకుని ముందుకు నడిచాడు....విజయ్ రియా చేతిని పట్టుకుని వెనక అనుసరించాడు....
"విజయ్ నీతో కొంచెం మాట్లాడాలి..."పక్కకి జరుగుతూ చెప్పింది రియా
"హా చెప్పండి మ్యాడం...ఐ యాం ఆల్వేస్ యువర్స్ "అన్నాడు విజయ్
అభి డ్రైవ్ చేస్తున్నాడు....వాళ్ళిద్దరూ వెనక కూర్చున్నారు...."విక్కి...మమ్మల్నిక్కడ డ్రాప్ చేసేయి.....మేము వచ్చేస్తాం...."అని అన్నాదు విజయ్
రియా కి విజయ్ మీద చాలా కోపమొచ్చింది....కాని ఇప్పుడు కోప్పడే టైం కాదని ఊరుకుంది కాని ఒకసారి కార్ దిగాక కోపం పట్టలేక అనేసింది..."విజయ్ నువ్వు విక్కి తో అలా చెప్పడం ఏం బాలేదు....తనమైనా అనుకుంటే...?"
"వాడేం అనుకోడులే...రియా...నువ్వేదో మాట్లాడాలన్నావ్...చెప్పు...."అన్నాడు విజయ్
"అది ఎలా మొదలుపెట్టాలో తెలియట్లేదు.....ఐ యాం రియల్లి సారి విజయ్....దిస్ ఈస్ నాట్ మెండ్ టు హర్ట్ యూ.....నీకు నేను నా గతం ఒక ఫేస్ వరకే చెప్పాను...అసలు కధ చెప్పలేదు.....నీకు చెప్పినట్టు....నేను అభి ని ద్వేషించలేదు....ఇన్ ఫాక్ట్ ప్రాణం కన్నా ప్రేమించాను.....తన కోసం అమెరికా కూడా వెళ్ళాను...అప్పుడే నిన్ను చూశాను...నేను అభి కి దూరం అవ్వాలి అంటే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలి అని అనిపించింది అందుకే నేను నిన్ను లవ్ చేయకపోయినా చేశాను అని చెప్పాను...కాని ఆ తర్వాత నేను చేస్తున్న పని నాకు నచ్చలేదు అందుకే.....నీ దగ్గర మరలా లవ్ టాపిక్ తీసుకు రాలేదు....కాని ఇంతలోపే నువ్వు నన్ను లవ్ చెయ్యడం ప్రపోస్ చెయ్యడం...విధి లేని పరిస్థితిలో నేను నీకు ఒకె చెప్పడం వెను వెంటనే జరిగిపోయాయి....కాని నీకు వెంటనే నేను చెబుదామనుకున్నాను కాని ఇంతలోపే నువ్వు ప్రాజెక్ట్ కోసం వెళ్ళిపోయావ్....ఈ విషయాన్ని కలిసి చెబితేనే నీకు అర్థమవుతుంది అని ఇన్ని రోజులు ఆగాను...ఐ యాం రియల్లి సారి..."అని వెనక్కి తిరిగి చూసేసరికి విజయ్ కళ్లలో నీళ్ళు....
"విజయ్...ఐ యాం సారి నా వల్ల నువ్వు..."
ఆపమన్నట్టు చెయ్యి చూపించాడు విజయ్....ఏం చెబుతాడా అని టెంషన్ తో విజయ్ వంక చూస్తుంది రియా...!