Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
185 . 1

 
వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నారు, కుశల ప్రశ్నలతో  మొదలెట్టి , బిజినెస్  వ్యవహారాల గురించి మాట్లాడుతూ  టిఫిన్ చేయసాగాము.   మాటల సందర్బంలో  కవితా పెళ్లి కుదిరింది,  వచ్చే వారం లో  నిశ్చితార్థం  పెట్టుకుంటున్నారు  మనం అందరం వెళ్ళాలి.   నీకు కూడా ఫోన్ రావచ్చు  ఈరోజు  రేపో  అన్నాడు
 
పోనే వస్తే  వెళ్దాం లే  అని చెప్పాను.
 
మరో గంట వాళ్లతో  గడిపి ఆఫీస్ కు వెళ్లాను  ,  అక్కడ నుంచి పవిత్ర  అక్కకు  కు  కాల్ చేసాను.  ( అప్‌డేట్ 110 లో  పవిత్ర, పవిత్ర   కూతురు  గురించి కొద్దిగా ఇంట్రడక్షన్  ఇచ్చాను ) 
 
ఫోన్ లో పవిత్ర కూతురు  మాట్లాడింది,    తనతో రెండు నెలలు కిందట మాట్లాడి నట్లు గుర్తు ,  తను   చదువు కంప్లీట్ చేసింది , సిటికి  జాబ్ కోసం  రావాలి  వాణి చెప్పినట్లు గుర్తు.
 
"ఏంటే  , ఎలా ఉన్నావు  "
"నేను బాగానే ఉన్నా , మీరు ఎలా ఉన్నారు "
"నేను ఊళ్లో లేను , అప్పుడు ఫోన్ చేసా వంట  ఇంతకూ ఎప్పుడు వస్తున్నావు ,  3 నెల్ల కిందట ఎప్పుడో మాట్లాడావు  ఆ తరువాత  నీ దగ్గర నుంచి ఫోన్ రాలేదు"
"కొద్దిగా బిజీగా  ఉన్న ఊళ్లో అందుకే రాలేదు"
"ఇంతకీ ఫోన్ ఎందుకు చేసారు ,  ఎప్పుడు వస్తున్నావు ? "
"రావడానికే ఫోన్ చేశా ,  నువ్వు చెప్పు ఎప్పుడు రమ్మంటావు"
"నీకు ఎప్పుడు వీలు అయితే అప్పుడు రా , ప్రస్తుతం నేను  ఎక్కడికి వెల్ల లేదు , నెక్స్ట్  వీక్  ఓ రెండు రోజులు బయటికి వెళుతున్న ఓ చిన్న ఫంక్షన్  ఉంది"
"ఉండు అమ్మతో మాట్లాడు " అంటూ ఫోన్ వాళ్ళ అమ్మకు ఇచ్చింది
 
వాళ్ళ అమ్మ అదే అడిగింది ఎప్పుడు పంపాను దిన్నీ   ఇక్కడ ఉండి టైం  వేస్ట్ చేస్తుంది , ఎదో ఒక చిన్న జాబ్  లో పెట్టారా బాబు  , ఆ తరువాత పెళ్లి చేద్దాం  , కొన్ని రోజులు  ఆ టౌన్ లో ఉంటే    ఏదన్నా నేర్చుకుంటుంది  అని చెప్పింది.
 
అయితే   రేపు రాత్రి బస్సు ఎక్కించు నేను  వచ్చి  తీసుకేలతాను  పొద్దున్నే   అని చెప్పి  పెట్టేశా.
 
పవిత్ర  , పేరుకు తగ్గట్టే  చాలా  స్ట్రిక్  గా ఉండేది.  తనకు పెళ్లి అయ్యేటప్పటికి నేను హైకాలేజ్ లో  చదువుతూ ఉండే వాడిని.  తన నా కంటే  ఓ  5 ఏళ్ళు పెద్దది  మా  నాన్న చెల్లెలు కూతురు  3 అన్నదమ్ముల మద్య  ఒకే చెల్లెలు.
 
మా  అత్తా  వాళ్ళు ఆ ఊర్లో పెద్ద  రైతులు , బోలెడన్ని భూములు ఉండేవి ,   మా  మామలు అందరూ  వ్యవసాయం చేసే వాళ్ళు  అందరూ ఆమె కంటే పెద్దల్లో అందరికంటే చిన్నదైన మూలాన చాలా గారాబంగా పెంచారు.  
 
వాళ్ళు ఉండేది  పల్లెటూరు కావడం వలన  తను   4  తరగతి వరకే చదువుకొంది  ఆ పైన చదువుకోలేదు , కానీ  మంచి మాట కారి  ఎప్పుడూ ఎదో ఒకటి వాగుతూనే ఉండేది. 
 
తనకు పెళ్లి కాగానే  , వాళ్ళ నాన్న   అమ్మ చెల్లెలు  ఇంట్లోకి  మారిపోయింది  అదే ఊర్లో ,     ఆమెకు పిల్లలు లేకపోవడం వలన  చిన్నప్పటి నుండి పవిత్రను పెంచుకోనేది.  
 
సెలవుల్లో   వాళ్ళ ఉరికి వెళ్ళాను. అప్పటికే  తనకు  పెళ్లి అయ్యి 4  years అవుతుంది  అప్పటికి ఇంకా హరిణి పుట్టలేదు.   అప్పుడు ఎప్పుడో టీనేజ్  లో జరిగిన సంఘటనలు  గుర్తుకు రాసాగాయి.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 10:01 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 11 Guest(s)