Thread Rating:
  • 121 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
184 5

 
"నీ హెల్ప్  వలన  కష్టమైన కేసును  సులభంగా , తొందరగా  solve చేశాము ,  మా డిపార్టుమెంటు తరపున నీ కేదైనా హెల్ప్ కావాలంటే నిస్సంకోచంగా అడుగు,  ఆఫీసర్స్   శివా  కు   పర్సనల్ గా డిపార్టుమెంటు నుంచి ఎ హెల్ప్ కావాలన్నా   ఇవ్వండి" అంటూ   అందరికి ఇన్ఫార్మల్ గా చెప్పి ,  మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ  మల్లి కార్జున చూసుకుంటాడు  అంటూ   మినిస్టర్  ఆ మీటింగ్ నుంచి వెళ్లి పోయాడు.
 
మల్లి కార్జున అన్నాడు ,  "మినిస్టర్  చెప్పినట్లు ఏమైనా హెల్ప్ కావాలా"  అన్నాడు అక్కడున్న ఆఫీసర్స్ అందరు వినే ట్లు
 
"నాకు పర్సనల్ గా ఎం హెల్ప్ వద్దు సర్, కానీ   ఇద్దరి వ్యక్తులకు  మీ డిపార్టుమెంటు సహాయం కావాలి , ఒకరు ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు , రెండు వ్యక్తీ మన రాష్ట్రానికి మంచి పేరు తేగల సత్తా  ఉన్న అమ్మాయి"  అంటూ    కరుణా  గురించి  వాళ్ళకు  చెప్పాను.
 
ఆ రోజు  ఉదయం పేపర్లో  రెండో పేజిలో ఎక్కడో ఓ మూల  చిన్న బాక్స్ ఐటం  లో  ఆమె పేరు  , తను గెలిచిన  పతకం  గురించి  రాయబడి ఉంది.    ఆ విషయం  గురించి  వాళ్లలో వాళ్ళు  డిస్కస్ చుసుకోన్నాక ,  వాళ్లలో  ఒకరు అన్నారు "ఈమెను  డిపార్టుమెంటు లో తీసుకొని  ఇప్పటి నుంచి  మా డిపార్టుమెంటు  తరపున participate  చేసే ట్లు చూసుకుంటాము , నీ రెండో  కోరిక ఏంటి " అన్నారు.
"ఈ  కేసు  ఇంత  త్వరగా  solve చేయడానికి  సహాయపడ్డ  'జాకి '  అనే ఆమె  ఇందులో ముద్దాయి ,  ఆమెను వదల మని చెప్పను , వీలున్నంత వరకు  ఆమెకు హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా,   ఆమె  కనుక  లీడ్  ఈయకుంటే    ఈ కేసును solve చేయడం  చాలా కష్టం అయ్యేది, ఆ విషయం  మల్లికార్జునుకు కూడా  తెలుసు " అంటూ  మల్లికార్జున వైపు చూసాను.
 
"అది మన చేతుల్లో ఉంది శివా , మల్లికార్జున చూసుకొంటాడు లే,  నువ్వు  ఇంతగా చెప్పాల్సిన అవసరం  లేదులే" అంటూ  మరో మారు  అభినందనలు తెలుపుతూ  ఆ మీటింగ్  ముగించాము.
 
దాదాపు  గంటా  30  నిమిషాలు సాగింది ఆ మీటింగ్.    మల్లికార్జున  కు  కరుణా  డీటైల్స్ ఇచ్చి  అందరికి గుడ్ నైట్ చెప్పి  ఇంటికి వచ్చాను. 
 
అమ్మతో పాటు కలిసి బొమ్చేస్తుండగా  అమ్మ అంది"  రెండు సార్లు  పవిత్ర   కాల్ చేసింది  నీతో ఎదో మాట్లాడాలట"  
"నేను  రేపు పొద్దున్నే కాల్ చేసి మాట్లాడతాలే "  అని చెప్పి  భోజనం ముగించాము.   
పాడుకొనే ముందు  శాంత కు కాల్ చేసాను.  రేపు  ఉదయం  బ్రేక్ ఫాస్ట్  కు  ఇంటికి రమ్మంది.   సరే అని చెప్పి పడుకోండి పోయాను.
 
ఉదయం తీరికగా నిద్ర లేచి  ఫ్రెష్ అయ్యి ,  శాంతా వాళ్ళ ఇంటికి బయలుదేరాను ,   ఇంట్లోంచి బయటికి రాగానే  కళ్యాణి , కృతికా  కనిపించారు
"ఎక్కడికి వెళ్లారు ఇన్ని రోజులు కనబడ లేదే " అంటూ అడిగారు ,  పని ఉండి  వేరే దేశాలకు వెళ్ళాను అని చెప్పాను ,  "ఉంటున్నారు , తిరిగి వెలుతున్నారా"
అంది చిన్నది
 
"ఉంటున్నాను  లే  , ఏలా  ఉంది  కాలేజ్  "
"కాలేజ్  బాగానే ఉంది అంకుల్  , కొన్ని డౌట్స్ ఉన్నాయి  మీకు  వీలుంటే  సాయంత్రం  వస్తాను " అంటూ వాళ్ళ అక్క గమనించ కుండా కన్ను  కొట్టింది.
 
"సాయంత్రం   రా  క్లియర్ చేస్తా  " అంటూ   శాంతా వాళ్ళ ఇంటికి బయలు దేరాను.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 10:00 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: rohanronn4u, 8 Guest(s)