Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ముడి
వెంటనే ఏదో మరచిపోయినట్టుగా లోనికి వెళ్ళింది శ్రీజ. ఐదు నిమిషాలైనా తిరిగి రాకపోయే సరికి విషయమేంటో తెలుసుకుందామనుకుంది చిత్ర. శ్రీజ యొక్క ఆడపడుచులెవ్వరూ ఆమె ఏం వెతుకుతుందో తెలుసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపనట్టుగా గుర్తించ గలిగింది చిత్ర. ఈశ్వర్ ఎక్కడికి వెళ్తున్నావని అడిగేలోపే వడివడిగా శ్రీజ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది చిత్ర.
వస్తువులను పక్కనే పెట్టుకుని , వాటి కోసం తన చుట్టంతా వెతికే అలవాటున్న శ్రీజ, దేనికోసమో వెదుకుతున్నట్టుగా గుర్తించింది చిత్ర.
" నువ్వు చాకు కోసము దేవులాడుతున్నవా ?" అడిగింది చిత్ర.
" హా అవ్ను " అంది శ్రీజ.
" గీడనే ఉంది గద." అంటూ వంట గట్టు పై మూలకు ఉన్న చాకు ని చూపించింది చిత్ర నవ్వుతూ.
" హమ్మయ్యా, దొరికింది. అప్పటి నుండీ వెతుకుతున్నా. " అంది శ్రీజ, నిట్టూరుస్తూ.
' ఏందో ఏమో, గీమె మరీ గిట్లుంటే కష్టమే. ' అనుకుంది చిత్ర తన మనస్సులో. పైకి మాత్రం చిరునవ్వు నవ్వింది చిత్ర.
" నాకు వస్తువులు త్వరగా దొరికి చావవు. మా ఆయన ఎప్పుడూ తిడుతుంటాడు నన్ను ఊరికే వెతుకుతుంటా అని" అంది శ్రీజ.
చిరునవ్వొకటి నవ్వింది చిత్ర, ఏమని స్పందించాలో తెలియక.
బయటికి చాకు తో వచ్చిన తన తల్లిని చూసి
" ఇంతసేపా ? " అన్నట్టుగా ముఖం పెట్టాడు అభిరాం.
విశ్వనాథ్ , శ్రీజ లు ఇద్దరూ హ్యాపీ బర్త్డే పాటను పాడసాగారు. చిత్ర గోంతు కలుపుదామనుకుని, తప్పుగా పాడితే తన పరువూ, తన వల్ల తన భర్త పరువూ పోతుందేమో నని ఊరుకుంది. ఇంతలో ఈశ్వర్ కి ఫోన్ వస్తే, మాట్లాడటానికి పక్కకు వెళ్ళాడు. కేకు ని అభిరాం నోట్లో పెట్టారు వాడి తల్లిదండ్రులు, మేనత్తలు.
అభిరాం ని తిరిగి తన మేనత్తలకు , మామయ్యలకు కేకు తినిపించమని చెప్పింది వాళ్ళ అమ్మ.
" వీళ్ళతో పెట్టించుకోవడమే ఎక్కువ ." అన్నట్టుగా ముఖం పెట్టి , వాళ్ళకు కేకు తినిపించాడు అభిరాం.
ఇదంతా చూస్తున్న చిత్ర
' ఏందో ఏమో, గింత మంది కలిసి ఒకరి నోట్ల ఇంగోళ్ళు పెడుతున్నరు. ఎంగిలయితుంది. మళ్ళ గా కేకు నే నాకు ఈశ్వరు కూ పెట్టేటట్టున్నరు గద ! ' అనుకుంది తన మనస్సులో.
గిఫ్ట్ లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అభిరాం యొక్క ఇద్దరు మేనత్తలూ, చెరో గిఫ్ట్ ఇచ్చారు అభిరాం కి. తన తల్లి వద్దని వారిస్తున్నా , పట్టుబట్టి అప్పడే గిఫ్ట్ల పై ఉన్న కవర్లని తెరిపించాడు అభిరాం. వాడి కి గిఫ్ట్లు చాలా ' రొటీన్ ' గా తోచాయి.
" నువ్వు కూడా ఇట్లాంటివే తెచ్చావా లేక కొత్తవేవైనా తెచ్చావా ?" అని చూపులతోనే అడిగాడు అభిరాం.
" అదీ... ఈన ఫోను మాట్లాడనీకె పొయ్యిండు. ఈన కోసమే వెయిటు జేస్తున్న . " అంది చిత్ర, గిఫ్ట్ ని అందజేయడానికి వెనక ఉన్న కారణాన్ని చెబుతున్నట్టుగా.
" పరవాలేదు లే " అన్నట్టుగా చిరునవ్వోటి నవ్వింది శ్రీజ.
మూడు నిమిషాలు గడిచినా ఈశ్వర్ రాకపోయే సరికి, అందరూ ఈశ్వర్ ఎప్పుడు వస్తాడా, గిఫ్ట్ ఎప్పుడు వాళ్ళు అందజేస్తారా అన్నట్టుగా చిత్ర వంక చూడసాగారు. ఇంక వాళ్ళను ఎదురుచూసేలా చేయడం కష్టమనిపించింది చిత్రకు.
" ఈనొచ్చే దాక లేటయిటట్టుంది. " అంది చిత్ర, పర్లేదులే ఎదురుచూస్తాం అని శ్రీజ అంటుందేమో ననుకుని.
శ్రీజ ఏమీ మాట్లాడలేదు, ఎప్పుడు తంతు ముగుస్తుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉన్న తన ఆడ పడుచులను దృష్టి లో ఉంచుకుని.
' ఏందో ఏమో, ఈశ్వరు వొచ్చే దాంక నన్న ఎదురు సూస్తలేరీళ్ళు. ' అనుకుంది చిత్ర తన మనస్సులో.
పైకి మాత్రం నవ్వుతూ అభిరాం దగ్గరికి వెళ్ళి, అతనికి చేతికి తను తీసుకువచ్చిన గిఫ్ట్ ని అందించింది చిత్ర. తన భర్త తో కలిసి గిఫ్ట్ ని ఇవ్వకపోవడం చాలా లోటుగా అనిపించింది చిత్రకు.
చిత్ర చేతిలో నుంచి గిఫ్ట్ తీసుకున్న మరు క్షణమే , దాని పైనున్న కవరు ని విప్పమని తన తల్లకి సైగ చేశాడు అభిరాం.
అభిరాం ఆసక్తిని గమనించిన చిత్ర,
" ఓపెను జేయ్ , ఏం గాదు. అబిరాము కు మస్తు నచ్చుతది గది. " నవ్వుతూ అంది చిత్ర, నమ్మకంగా.
అది తెరవగానే , తన తల్లి చేత ఇటీవలే english alphabets నేర్పించుకున్న అభిరాం ఆసక్తిగా కాండిల్ కార్వింగ్ పై ఉన్న అక్షరాలు ఒక్కొక్కటిగా మనసులో చదవసాగాడు.
' abhiraam ' అనే అక్షరాలు చెక్కబడి ఉన్నాయి కొవ్వొత్తి పైన.
చిత్ర తమ కొడుకు పై చూపిన ఆప్యాయతకు ఆనందించారు విశ్వనాథ్, శ్రీజ లు.
" ఏమి .. ఎట్లుంది ? నచ్చిందా ?"అభిరాం ని అడిగింది చిత్ర నవ్వుతూ.
వాడు మాత్రం కాండిల్ నే ఆసక్తిగా చూస్తూ, వాళ్ళ అమ్మ వైపు తిరిగి, దాన్ని చూపించసాగాడు.
" ఆంటీ అడుగుతుంది నాన్నా ఎలా ఉంది అని " అంది శ్రీజ, చిత్ర వైపు చూస్తూ.
తన తల్లిదండ్రులిద్దరికీ తన గిఫ్ట్ ని గర్వంగా చూపించుకున్నాక, చిత్ర వైపు తిరిగి నవ్వాడు అభిరాం.
తొర్రి పళ్ళేసుకుని, మనస్పూర్తిగా వాడు నవ్విన నవ్వు చిత్ర కు బాగా ఆకర్షణీయంగా తోచింది.
" అదీ.. ఈననే ఎక్కువ జేశిండు ఇందుల. నేనూకె అయిడియా ఇచ్చిన అంతే." అంది చిత్ర, నిజాయితీగా. గుర్తింపంతా తానొక్కదానికే రావడం బాగా ఇబ్బందిగా అనిపించిందామెకి.
మాటను శ్రీజ, విశ్వనాథ్ లకు నమ్మాలి అనిపించలేదసలు.
ఇంతలో క్లైంట్ తో ఫోన్ సంభాషణని ముగించుకుని అక్కడికి వచ్చాడు ఈశ్వర్.
" ఈనొచ్చిండు . " అంటూ తన భర్త వైపుగా నడవబోతున్న చిత్ర చేతిని పట్టుకుని ఆపాడు అభిరాం.
" ఏంది ?" అన్నట్టుగా చూస్తున్న చిత్రను కిందికి వంగమన్నట్టుగా సైగ చేసాడు అభిరాం.
ఆశ్చర్యంగా అతని సైగ ను అనుసరించిన చిత్ర నోట్లో కేకు ముక్కను పెట్టాడు అభిరాం.
తమ సుపుత్రుడి చర్య కు ఆశ్చర్యపోయారు శ్రీజ, విశ్వనాథ్ లు. అభిరాం అంత ' సున్నితత్వం ' సొంత తల్లిదండ్రులైన తమ పట్ల కూడా చూపించని వైనం గుర్తుకు వచ్చింది వాళ్ళిద్దరికీ.
అంత ప్రత్యేకంగా చూడబడ్డందుకు చాలా సంతోషం కలిగింది చిత్రకు. తనకు లభించిన గౌరవం లో తన భర్త పాత్ర చాలా ఉందనిపించిందామెకు.
తన భర్త దెగ్గరకు వెళ్ళి , ఏం చెప్పాలో తెలియక, " గీ కేకు సల్లగుంది." అంది చిత్ర.
" yeah ,అది cool cake ." అన్నాడు ఈశ్వర్ , చిత్ర మాటకి వచ్చిన చిరునవ్వుతో.
" కొల్లాపూర్ గూడ ఉంటయి కేకులు. గాడ కొత్తగ అయ్యంగారు బేకరి అని పెట్టిండె. కాని గీ కేకు మస్తుంది. గది నమ్లాల్సొస్తుండె ఊకె. గిదేమో నోట్లేసుకుంటెనే కరిగిపొయ్యింది." అంది చిత్ర.
కేకు ను గూర్చి చిత్ర సంభాషణను కొనసాగించడం కాస్త ఇబ్బందికరంగా తోచింది ఈశ్వర్ కి. అక్కడి వాళ్ళెవరైనా వింటే చిత్రను చులకనగా చూస్తారేమో నన్న భావన కలిగింది ఈశ్వర్ కి. చిత్ర చులకనగా చూడబడటానికి అర్హురాలు కాదనిపించింది ఈశ్వర్ కి.
"హం." అన్నాడు ఈశ్వర్ బదులుగా.
సంభాషణని ఆపమని తన భర్త తనకు పరోక్షంగా చెప్పాడని అర్థం చేసుకుంది చిత్ర.
disposable plates లో కేక్ ముక్కల ని పెట్టి, అందరికీ పంచింది శ్రీజ. రేణుక, రాజేష్ లతో కలిసి చిత్ర కేక్ ని తినసాగింది. పిల్లలు తినే విధానానికీ, చిత్ర తినే విధానానికీ ఎలాంటి తేడా కనిపించలేదు ఈశ్వర్ కి. తొందరలో చిత్రనీ, పిల్లలనీ ఎక్కడికైనా మంచి ఫుడ్ కోర్ట్ కి తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నాడు ఈశ్వర్.
***
భోజనానికి కూర్చున్నారు అందరూ. వాచ్ మెన్ పిల్లలిద్దరినీ వారితో పాటుగా కాక, విడిగా కుర్చోబెట్టడం నచ్చలేదు ఈశ్వర్ కి. వాళ్ళు అవమానపడ్డారేమో నన్న భావన కలిగిందతడికి.
చిత్ర, ఈశ్వర్ , విశ్వనాథ్ లకు అన్నం , కూరలు, పప్పు వడ్డించింది శ్రీజ.
మొదటి ముద్ద తిన్న చిత్ర నేరుగా ఈశ్వర్ వంక చూసింది.
***
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
ముడి - by k3vv3 - 01-06-2023, 02:58 PM
RE: ముడి - by ANUMAY112911 - 01-06-2023, 05:12 PM
RE: ముడి - by sri7869 - 01-06-2023, 05:54 PM
RE: ముడి - by k3vv3 - 05-06-2023, 01:06 PM
RE: ముడి - by k3vv3 - 05-06-2023, 01:11 PM
RE: ముడి - by Uday - 05-06-2023, 01:53 PM
RE: ముడి - by k3vv3 - 10-06-2023, 07:00 PM
RE: ముడి - by K.R.kishore - 05-06-2023, 03:30 PM
RE: ముడి - by sravan35 - 07-06-2023, 08:21 PM
RE: ముడి - by utkrusta - 08-06-2023, 03:50 PM
RE: ముడి - by appalapradeep - 09-06-2023, 04:58 AM
RE: ముడి - by ramd420 - 09-06-2023, 05:30 AM
RE: ముడి - by taru - 09-06-2023, 10:22 PM
RE: ముడి - by k3vv3 - 10-06-2023, 07:01 PM
RE: ముడి - by k3vv3 - 10-06-2023, 07:04 PM
RE: ముడి - by sri7869 - 10-06-2023, 07:15 PM
RE: ముడి - by k3vv3 - 16-06-2023, 08:33 AM
RE: ముడి - by Roberto - 04-02-2024, 04:20 AM
RE: ముడి - by k3vv3 - 04-02-2024, 12:58 PM
RE: ముడి - by K.R.kishore - 16-06-2023, 11:39 AM
RE: ముడి - by taru - 16-06-2023, 05:12 PM
RE: ముడి - by Uday - 16-06-2023, 06:42 PM
RE: ముడి - by ramd420 - 17-06-2023, 04:56 AM
RE: ముడి - by sri7869 - 17-06-2023, 11:35 AM
RE: ముడి - by k3vv3 - 18-06-2023, 01:31 PM
RE: ముడి - by cherry8g - 18-06-2023, 03:09 PM
RE: ముడి - by sri7869 - 18-06-2023, 08:26 PM
RE: ముడి - by ramd420 - 18-06-2023, 10:22 PM
RE: ముడి - by K.R.kishore - 18-06-2023, 10:40 PM
RE: ముడి - by appalapradeep - 18-06-2023, 10:56 PM
RE: ముడి - by k3vv3 - 21-06-2023, 09:35 AM
RE: ముడి - by K.R.kishore - 21-06-2023, 09:50 AM
RE: ముడి - by sri7869 - 21-06-2023, 03:12 PM
RE: ముడి - by k3vv3 - 24-06-2023, 06:52 PM
RE: ముడి - by k3vv3 - 24-06-2023, 06:55 PM
RE: ముడి - by TheCaptain1983 - 25-06-2023, 06:15 AM
RE: ముడి - by taru - 25-06-2023, 06:41 AM
RE: ముడి - by Shabjaila 123 - 24-06-2023, 09:06 PM
RE: ముడి - by adultindia - 24-06-2023, 11:00 PM
RE: ముడి - by K.R.kishore - 24-06-2023, 11:22 PM
RE: ముడి - by the_kamma232 - 25-06-2023, 06:18 AM
RE: ముడి - by cherry8g - 25-06-2023, 12:57 PM
RE: ముడి - by Aavii - 26-06-2023, 01:03 AM
RE: ముడి - by Uday - 26-06-2023, 01:50 PM
RE: ముడి - by AnandKumarpy - 26-06-2023, 02:34 PM
RE: ముడి - by k3vv3 - 27-06-2023, 11:58 AM
RE: ముడి - by k3vv3 - 27-06-2023, 12:00 PM
RE: ముడి - by Rohit009 - 27-06-2023, 12:37 PM
RE: ముడి - by K.R.kishore - 27-06-2023, 04:47 PM
RE: ముడి - by ramd420 - 27-06-2023, 11:02 PM
RE: ముడి - by sri7869 - 28-06-2023, 12:08 PM
RE: ముడి - by Mohana69 - 28-06-2023, 02:24 PM
RE: ముడి - by Uday - 28-06-2023, 03:07 PM
RE: ముడి - by utkrusta - 28-06-2023, 03:10 PM
RE: ముడి - by Vvrao19761976 - 28-06-2023, 08:57 PM
RE: ముడి - by smartrahul123 - 29-06-2023, 01:04 AM
RE: ముడి - by phanic - 29-06-2023, 07:02 AM
RE: ముడి - by itskris - 29-06-2023, 11:30 AM
RE: ముడి - by k3vv3 - 29-06-2023, 10:26 PM
RE: ముడి - by Uday - 29-06-2023, 01:07 PM
RE: ముడి - by k3vv3 - 01-07-2023, 10:32 AM
RE: ముడి - by sri7869 - 01-07-2023, 11:13 AM
RE: ముడి - by utkrusta - 01-07-2023, 01:00 PM
RE: ముడి - by K.R.kishore - 01-07-2023, 01:14 PM
RE: ముడి - by Arjun0410 - 01-07-2023, 03:25 PM
RE: ముడి - by MKrishna - 02-07-2023, 11:28 AM
RE: ముడి - by taru - 02-07-2023, 10:23 PM
RE: ముడి - by k3vv3 - 03-07-2023, 07:00 PM
RE: ముడి - by k3vv3 - 04-07-2023, 09:06 AM
RE: ముడి - by TheCaptain1983 - 04-07-2023, 09:31 AM
RE: ముడి - by utkrusta - 04-07-2023, 12:58 PM
RE: ముడి - by ramd420 - 05-07-2023, 07:11 AM
RE: ముడి - by K.R.kishore - 05-07-2023, 10:53 AM
RE: ముడి - by sri7869 - 05-07-2023, 11:09 AM
RE: ముడి - by k3vv3 - 07-07-2023, 07:55 AM
RE: ముడి - by k3vv3 - 07-07-2023, 07:58 AM
RE: ముడి - by sri7869 - 07-07-2023, 08:26 AM
RE: ముడి - by cherry8g - 07-07-2023, 05:52 PM
RE: ముడి - by utkrusta - 07-07-2023, 06:21 PM
RE: ముడి - by K.R.kishore - 07-07-2023, 07:34 PM
RE: ముడి - by k3vv3 - 10-07-2023, 09:24 AM
RE: ముడి - by K.R.kishore - 10-07-2023, 09:47 AM
RE: ముడి - by Arjun0410 - 10-07-2023, 10:42 AM
RE: ముడి - by utkrusta - 10-07-2023, 05:00 PM
RE: ముడి - by k3vv3 - 13-07-2023, 02:26 PM
RE: ముడి - by TheCaptain1983 - 14-07-2023, 07:45 AM
RE: ముడి - by sri7869 - 18-07-2023, 11:23 PM
RE: ముడి - by k3vv3 - 29-07-2023, 10:43 PM
RE: ముడి - by TheCaptain1983 - 31-07-2023, 03:16 AM
RE: ముడి - by k3vv3 - 01-08-2023, 06:28 PM
RE: ముడి - by Vyas Kumar - 30-07-2023, 06:37 PM
RE: ముడి - by k3vv3 - 01-08-2023, 06:26 PM
RE: ముడి - by k3vv3 - 01-08-2023, 06:24 PM
RE: ముడి - by TheCaptain1983 - 02-08-2023, 08:09 AM
RE: ముడి - by Shabjaila 123 - 08-08-2023, 12:37 PM
RE: ముడి - by k3vv3 - 09-08-2023, 08:46 AM
RE: ముడి - by TheCaptain1983 - 10-08-2023, 07:12 AM
RE: ముడి - by sri7869 - 18-08-2023, 07:58 PM
RE: ముడి - by sri7869 - 18-08-2023, 07:59 PM
RE: ముడి - by k3vv3 - 19-08-2023, 05:00 PM
RE: ముడి - by TheCaptain1983 - 19-08-2023, 09:02 PM
RE: ముడి - by sri7869 - 19-08-2023, 10:16 PM
RE: ముడి - by k3vv3 - 30-08-2023, 06:39 PM
RE: ముడి - by TheCaptain1983 - 02-09-2023, 11:46 PM
RE: ముడి - by sri7869 - 31-08-2023, 02:34 PM
RE: ముడి - by sri7869 - 08-09-2023, 03:51 PM
RE: ముడి - by k3vv3 - 08-09-2023, 10:13 PM
RE: ముడి - by k3vv3 - 09-09-2023, 12:14 PM
RE: ముడి - by k3vv3 - 09-09-2023, 12:16 PM
RE: ముడి - by k3vv3 - 09-09-2023, 12:19 PM
RE: ముడి - by sri7869 - 09-09-2023, 02:10 PM
RE: ముడి - by Uday - 09-09-2023, 03:08 PM
RE: ముడి - by Vvrao19761976 - 14-09-2023, 08:37 PM
RE: ముడి - by nalininaidu - 15-09-2023, 12:05 PM
RE: ముడి - by Vishnupuku - 16-09-2023, 11:38 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:03 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:04 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:18 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 06:19 PM
RE: ముడి - by sri7869 - 19-09-2023, 07:11 PM
RE: ముడి - by k3vv3 - 19-09-2023, 09:54 PM
RE: ముడి - by Uday - 20-09-2023, 05:41 PM
RE: ముడి - by k3vv3 - 27-09-2023, 07:12 PM
RE: ముడి - by k3vv3 - 27-09-2023, 07:14 PM
RE: ముడి - by k3vv3 - 27-09-2023, 07:15 PM
RE: ముడి - by sri7869 - 27-09-2023, 08:17 PM
RE: ముడి - by k3vv3 - 08-10-2023, 07:02 PM
RE: ముడి - by k3vv3 - 08-10-2023, 07:05 PM
RE: ముడి - by TheCaptain1983 - 09-10-2023, 06:27 AM
RE: ముడి - by sri7869 - 08-10-2023, 11:29 PM
RE: ముడి - by Uday - 16-10-2023, 08:05 PM
RE: ముడి - by k3vv3 - 23-10-2023, 04:23 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:04 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:05 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:07 PM
RE: ముడి - by k3vv3 - 24-10-2023, 01:08 PM
RE: ముడి - by TheCaptain1983 - 27-10-2023, 04:53 AM
RE: ముడి - by sri7869 - 24-10-2023, 10:06 PM
RE: ముడి - by Uday - 01-11-2023, 02:36 PM
RE: ముడి - by k3vv3 - 19-11-2023, 10:35 AM
RE: ముడి - by k3vv3 - 19-11-2023, 10:36 AM
RE: ముడి - by k3vv3 - 19-11-2023, 10:38 AM
RE: ముడి - by TheCaptain1983 - 19-11-2023, 09:26 PM
RE: ముడి - by sri7869 - 24-11-2023, 10:38 PM
RE: ముడి - by k3vv3 - 12-12-2023, 06:14 PM
RE: ముడి - by TheCaptain1983 - 13-12-2023, 06:52 AM
RE: ముడి - by k3vv3 - 12-12-2023, 06:15 PM
RE: ముడి - by k3vv3 - 12-12-2023, 06:18 PM
RE: ముడి - by TheCaptain1983 - 13-12-2023, 06:55 AM
RE: ముడి - by Uday - 13-12-2023, 02:29 PM
RE: ముడి - by sri7869 - 15-12-2023, 02:01 PM
RE: ముడి - by BR0304 - 21-12-2023, 07:46 PM
RE: ముడి - by BR0304 - 23-12-2023, 04:43 AM
RE: ముడి - by k3vv3 - 23-12-2023, 07:17 PM
RE: ముడి - by BR0304 - 29-12-2023, 04:15 AM
RE: ముడి - by k3vv3 - 30-12-2023, 02:00 PM
RE: ముడి - by k3vv3 - 30-12-2023, 02:01 PM
RE: ముడి - by k3vv3 - 30-12-2023, 02:03 PM
RE: ముడి - by TheCaptain1983 - 31-12-2023, 12:32 AM
RE: ముడి - by sri7869 - 30-12-2023, 02:16 PM
RE: ముడి - by BR0304 - 31-12-2023, 08:35 PM
RE: ముడి - by BR0304 - 31-12-2023, 08:35 PM
RE: ముడి - by sri7869 - 01-01-2024, 09:47 AM
RE: ముడి - by BR0304 - 03-01-2024, 02:43 PM
RE: ముడి - by k3vv3 - 03-01-2024, 05:56 PM
RE: ముడి - by BR0304 - 03-01-2024, 10:47 PM
RE: ముడి - by k3vv3 - 07-01-2024, 10:29 PM
RE: ముడి - by k3vv3 - 07-01-2024, 10:32 PM
RE: ముడి - by TheCaptain1983 - 08-01-2024, 05:04 AM
RE: ముడి - by BR0304 - 07-01-2024, 11:04 PM
RE: ముడి - by sri7869 - 08-01-2024, 08:13 PM
RE: ముడి - by BR0304 - 11-01-2024, 08:15 AM
RE: ముడి - by shoanj - 12-01-2024, 09:36 AM
RE: ముడి - by Uday - 13-01-2024, 02:22 PM
RE: ముడి - by BR0304 - 16-01-2024, 07:52 PM
RE: ముడి - by siva_reddy32 - 17-01-2024, 03:08 AM
RE: ముడి - by k3vv3 - 19-01-2024, 01:09 PM
RE: ముడి - by k3vv3 - 19-01-2024, 01:12 PM
RE: ముడి - by TheCaptain1983 - 20-01-2024, 05:52 AM
RE: ముడి - by sri7869 - 19-01-2024, 02:42 PM
RE: ముడి - by BR0304 - 19-01-2024, 04:15 PM
RE: ముడి - by Uday - 22-01-2024, 06:43 PM
RE: ముడి - by k3vv3 - 30-01-2024, 04:33 PM
RE: ముడి - by k3vv3 - 31-01-2024, 12:38 PM
RE: ముడి - by k3vv3 - 31-01-2024, 12:41 PM
RE: ముడి - by k3vv3 - 31-01-2024, 12:41 PM
RE: ముడి - by sri7869 - 31-01-2024, 12:53 PM
RE: ముడి - by Uday - 31-01-2024, 02:53 PM
RE: ముడి - by BR0304 - 31-01-2024, 10:09 PM
RE: ముడి - by k3vv3 - 04-02-2024, 01:05 PM
RE: ముడి - by k3vv3 - 04-02-2024, 01:07 PM
RE: ముడి - by 9652138080 - 05-02-2024, 11:08 AM
RE: ముడి - by Roberto - 06-02-2024, 10:29 AM
RE: ముడి - by e.sai - 13-02-2024, 08:51 AM
RE: ముడి - by TheCaptain1983 - 09-03-2024, 11:11 PM
RE: ముడి - by sri7869 - 04-02-2024, 01:31 PM
RE: ముడి - by BR0304 - 04-02-2024, 07:04 PM
RE: ముడి - by Uday - 05-02-2024, 06:37 PM



Users browsing this thread: 8 Guest(s)