Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
#47
ఘోర కలి వార్నింగ్
ప్రపంచానికి చీకటి రాజ్యాల అధినేత ఘోర కలి హెచ్చరిక
 
ఘోర కలి, అతని అనుచరులు   అశుతోష్ చేతులు కట్టేసి  బలవంతంగా లాక్కుని వెళ్తున్న వీడియో క్షణాల్లో దేశం అంతటా వైరల్ అయిపోయింది. అశుతోష్ చాలా పేరున్న ఆఫీసర్ అవ్వటంతో అతి తక్కువ కాల వ్యవధిలోనే ప్రపంచంలో చాలా మందికి తెలిసిపోయింది. అశుతోష్ మాజీ భార్య స్మిత సంజయ్ కి  కాల్ చేసింది.
 
 స్మిత: హలో సంజయ్...ఎక్కడున్నావ్?
 
సంజయ్: ఏమైంది మేడం? మీరు కాల్ చేశారేంటి? ఎనీథింగ్ రాంగ్?
 
స్మిత: అసలు న్యూస్ ఫాలో అవుతున్నావా నువ్వు?
 
సంజయ్: అశుతోష్ కి ఏమైనా జరిగిందా ?
 
స్మిత: అశుతోష్ ని కిడ్నాప్ చేశారు ఎవరో కొందరు.....లుక్స్ లైక్ దే ఆర్ ఫ్రొం మాఫియా
 
సంజయ్: వాట్?....మాఫియా నా?....ఓహ్ షిట్ ! వాళ్ళా...చెబుతూనే ఉన్నా దూరంగా ఉండమని....వింటేనా?
 
 స్మిత: ఏంటి, నీకు ముందే తెలుసా?
 
సంజయ్: అదొక పెద్ద స్టోరీ మేడం....తరవాత చెబుతాను మీకు....ఇప్పుడు అశుతోష్ ఎలా ఉన్నారు? కరెంట్ సిట్యుయేషన్ ఏంటి అక్కడ?
 
స్మిత: ఏమో నాకు తెలీదు....న్యూస్ లో చూసాను....చాలా బాధ అనిపించింది....సిన్సియర్ ఆఫీసర్ తను.....జాబ్ అంటే పిచ్చి....అలాంటి ప్యాషనేట్ వ్యక్తిని నేనెప్పుడూ చూడలేదు నా లైఫ్ లో
 
కాసేపు సైలెన్స్ తర్వాత....
 
సంజయ్: మరి ఎందుకు మేడం తనని వదిలేశారు?
 
 స్మిత: నాకు తన సపోర్ట్ కావాల్సిన టైం లో కూడా జాబ్ జాబ్ అంటూ నన్ను అస్సలు పట్టించుకోలేదు.....ఏం చేయమంటావ్? హాడ్ నో ఛాయస్ !
 
 సంజయ్: మీకు తనంటే చాలా రెస్పెక్ట్ అని నాకు తెలుసు....ఇలాంటి టైములో మీ లాంటి వాళ్ళు ప్రేయర్ చెయ్యటం చాలా ఇంపార్టెంట్..... హోప్ దే రీచ్ హిం అండ్ ప్రొటెక్ట్ హిం ఫ్రొం బాడ్ ఫోర్సెస్
 
 స్మిత: యా సంజయ్....నువ్వు చెప్పింది నిజం..... విల్ డెఫినిట్లీ ప్రే ఫర్ హిం
 
 సంజయ్: ఓకే థెన్....ఉంటాను...మేడం, ప్లీజ్ టేక్ కేర్
 
 స్మిత: బై....టేక్ కేర్
 
సంజయ్ వెంటనే తన ఫ్రెండ్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ జోసెఫ్ సెబాస్టియన్ కి కాల్ చేసాడు.
 
సంజయ్: జోసెఫ్....అశుతోష్ సర్ మిస్సింగ్ ....తెలుసు కదా ?
 
 జోసెఫ్: యా సంజయ్...అసలు అదే హాట్ టాపిక్ నేషన్ మొత్తం
 
సంజయ్: కెన్ యు హెల్ప్ మీ?
 
 జోసెఫ్: యా చెప్పు
 
 సంజయ్: నాకు ఇక్కడ ఒక యోగి అండ్ సిద్ధపురుషుడు కనిపించారు....అశుతోష్ ప్రస్తుతం ఎక్కడున్నారో ఆయన చెప్పగలరు. ఆయన నాకు డీటెయిల్స్ చెప్పగానే లొకేషన్ నీకు షేర్ చేస్తాను జిపిఎస్ లో
 
జోసెఫ్: ఓకే....ఇంతకీ ఎవరు యోగి? అసలు లొకేషన్ డీటెయిల్స్ ఎలా చెప్పగలుగుతున్నాడు?
 
 సంజయ్: నాకు తెలీదు.....హి కెన్ లిటరల్లీ సీ దోస్ ఇమేజెస్ ఇన్సైడ్ హిస్ హెడ్ అండ్ షేర్ దెమ్ విత్ మీ
 
 జోసెఫ్: వావ్ ! గ్రేట్ ! కెన్ మీట్ హిం వన్స్?
 
సంజయ్: డెఫినిట్ గా చెప్పలేను....అడిగి చూస్తాను....ఆయన కారణం లేకుండా ఎవ్వరినీ కలవరు
 
 జోసెఫ్: ఓకే
 
 సంజయ్: అశుతోష్ సర్ ని మాత్రం ఎలా అయినా నువ్వే రెస్క్యూ చెయ్యాలి...ప్లీజ్
 
  జోసెఫ్   : డెఫినిట్ గా సంజయ్.... విల్ ట్రై మై లెవెల్ బెస్ట్
 
 సంజయ్: వన్ థింగ్....అశుతోష్ ని కిడ్నాప్ చేసింది మాఫియా వాళ్ళు కాదు.....వాళ్ళు షేప్ షిఫ్టర్స్
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 05-10-2023, 02:28 PM



Users browsing this thread: 8 Guest(s)