29-09-2023, 10:29 PM
(07-11-2018, 08:37 PM)Vikatakavi02 Wrote: ప్రియమైన మిత్రులారా....
దీపావళి శుభాకాంక్షలు.
నేను ఈ 'గర్ల్స్ హైకాలేజ్....' కథను సరిగ్గా మూడేళ్ళ క్రితం xossip లో దీపావళి రోజునే ప్రారంభించాను.
అందుకే నాకెంతో ప్రత్యేకమైన ఈరోజునే, మరింత 'Y'య్యారాన్ని సంతరించుకున్న ఈ సైట్ లో ఈ దారాన్ని తెరుస్తున్నాను.
మీ అందరి ఆదరణాభిమానాలతో కథలో రెండు భాగాలు పూర్తయ్యాయి. ఆ భాగాలను ఇక్కడ ముందుగా పోస్ట్ చేసేసాక కథలోని మూడవ భాగాన్ని ఇక్కడే కొనసాగిస్తాను.
ధన్యవాదాలు.
ఇట్లు
మీ
వి క ట క వి 0 2