29-09-2023, 10:20 PM
(29-09-2023, 10:19 PM)Takulsajal Wrote: Will గారు రాసిన కధ నేను చదివాను
నాకు నచ్చింది
అందులో కొన్ని controversy విషయాలు ఉంటే Admin వాటిని తోలిగించడమో లేదా మార్పులు చేర్పులు చెయ్యాడేమో చేసి తిరిగి కధని అందించమని కోరుతున్నాను
కధని కష్టపడి రాసి ఉంటారు కదా
ఆ కష్టం వృధా పోకూడదని నా విన్నపం
ఒక కధ మొత్తం కనిపించకుండా పోయినా.. ఇంకో కధతో ముందుకు వచ్చారు will గారు.. వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు.
ఇక "ఈ సైట్ మన అందరిది" అని ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది, బాధ్యతగా వ్యవహరించండి. ఏ సైట్ అయినా సరే అడ్మిన్ వల్ల మాత్రమే నడవదు, అలా అని రచయిత వల్ల మాత్రమే నడవదు అన్న సంగతి కూడా మరువకండి.. పరస్పరంగా ఉండండి. వేల కధలు ఈ సైటులో దాగి ఉన్నాయన్న సంగతి దృష్టిలో పెట్టుకుని మంచిగా మెలగండి. ఎవరికి ఎవరి మీద కోపం ఉండదు అన్న విషయాన్ని గ్రహించండి.
చాలా బాగా చెప్పారండీ.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK