29-09-2023, 09:46 PM
(29-09-2023, 09:08 PM)ITACHI639 Wrote: Writers ఇక్కడ కామెంట్స్ likes (అవి కూడా కరువే) తప్ప ఎటువంటి జీతం తీసుకోకుండా కథలు రాస్తున్నారు.
కథని ఎక్కువ రీడర్స్ ప్రోత్సాహిస్తున్నా ఎవరో ఒక్కరు రిపోర్ట్ కొడితే తీసేయడం కరెక్ట్ కాదేమో?
కేవలం ఎవరో ఒక్కరు రిపోర్ట్ చేసినంత మాత్రాన కథ మొత్తాన్ని తీసేయడం అనేది జరగదండీ. మహా అయితే కథలో కాంట్రవర్సీ అయినది ఏమిటో తెలుసుకుని తొలగిస్తారు. మాట్లాడి సర్ది చెప్పుతారు. ఇక్కడ త్రెడ్ నే తీసేశారంటే సమస్య అంతకుమించినది అయ్యి వుండాలి. అడ్మిన్ మీద కాస్త నమ్మకముంచండి. ఇది కేవలం తాత్కాలిక చర్య మాత్రమే అయ్యి వుంటుంది. సమస్యను తప్పకుండా పరిష్కరిస్తారు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK