29-09-2023, 09:34 PM
(28-09-2023, 01:23 PM)will Wrote: వాడు
మొన్న ఆదివారం చేరాడు..
రిపోర్ట్ కొట్టగానే మీరు తీసేస్తున్నారు..
నేను కూడా చాలా స్టోరీ ల మీద రిపోర్ట్ కొడతాను..తీసేస్తారా..
100 పేజీ లు టైపు చేసాక..
ఎవరికో ఒక ఎపిసోడ్ నచ్చక పోతే మొత్తం తీసేస్తారా..
రాసే వాడు వెళ్లి..
వాడిని అడగాలా..బాబు ఏమి నచ్చలేదు అని..
టూ much. .
విల్ గారూ... మీ ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలను. మీకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడానికి నా వంతుగా కచ్చితంగా ప్రయత్నిస్తాను.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK