10-06-2019, 08:11 PM
(10-06-2019, 10:54 AM)prasad_rao16 Wrote: నాకు తెలిసి మీరు మొదటి సారి ఇంత పెద్ద కామెంట్ పెట్టారనిపిస్తున్నది....ఎప్పుడూ బొమ్మలతో మాట్లాడే మీరు కామెంట్ పెట్టడం చాలా హ్యాపీగా ఉన్నది.....Simple,మిగతా వారి లైఫ్ లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి.
ఇక అప్డేట్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....అనిత విషయంలో రీడర్స్ కి అసహనం ఎక్కువ ఎపిసోడ్స్ రాసినందుకా....లేక వేరే కారణం ఏమైనా ఉన్నదా....![]()
![]()
![]()
![]()
అవి సైడ్ అయిపోతున్నాయి.
రాము అనిత రిలేషన్ ఒకటే ప్రతిసారి కనపడుతోంది.
మిగతా పాత్రలు సైలెంట్ అవకూడదు.