12-11-2018, 08:21 PM
180. 3
పనే మీ లేకపోవడం వలన మేము వచ్చిన క్యాబ్ లోనే తను చెప్పిన ప్రదేశం లో కి వెళ్లి తన కోసం వెయిట్ చేయసాగాను. ఓ 20 నిమిషాలు వెయిట్ చేయగా తను వచ్చాడు ఒక్కడే.
"ఏంటి మీరు ఒక్కరే వచ్చారు , మెహర్ రాలేదా "
"తను ఇంటి దగ్గరే ఉందను కొంటాను , పొద్దున్నే మీ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు తనను ఇంట్లో దింపి వెళ్లాను ఆ తరువాత కలవ లేదు"
"ఇంతకీ నాతొ ఎం పని"
"మీకు ఏమైనా డ్రింక్స్ కావాలంటే ఆర్డర్ చేయండి " అని చెప్పాను
"మీరు తాగారా ఏంటి " అన్నాడు వెయిటర్ ని పిలుస్తూ
ఇద్దరికీ రెండు బీర్స్ ఆర్డర్ చేశాము
నేను అక్కడికి ఎందుకు వచ్చింది తన ఫ్రెండ్ తనను ఎలా మోసం చేసింది , అన్నీ డీటెయిల్స్ తో పాటు ఫోన్ లో ఉన్న ఫొటోలు చూపిస్తూ మొత్తం స్టోరి చెప్పాను.
స్టోరి మొత్తం విని షాక్ తో "నా పేరు వాడుకొని నన్ను విలన్ ని చేసాడు, వాడు అక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క సబ్జెక్టు కూడా పాస్ కాలేదు , ఎదో ఒకే దేశం నుంచి వచ్చాము కదా అని మా రూమ్ దగ్గరి కి రానిచ్చే వాడిని అంతే కానీ వాడికీ నాకు ఎటువంటి సంబందం లేదు, నా పేరు వాడుకొని ఇంత పెద్ద నేరం చేసి పారిపోయి వచ్చాడా ఇక్కడికి."
"వాడు దొంగలించిన డబ్బు నాకు అవసరం లేదు కానీ వాటితో పాటు ఓ చిన్న పెట్టె తెచ్చాడు అది చాలా important , అది ఎలాగైనా వాడి నుంచి రాబట్టాలి , వాడు ఎక్కడ ఉండేది నీకు తెలుసు అని మెహర్ చెప్పింది , కొద్దిగా వాడి డీటెయిల్స్ సేకరించి హెల్ప్ చేయవా "
"వాడు నాతొ పాటు ఇక్కడికి వచ్చాడు ఇండియా నుంచి , వచ్చిన దగ్గర్నుంచి నేను కలవ లేదు"
"పొనీ వాడి గురించి నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పు "
"వాడు రెగ్యులర్ గా ఓ బారు కు వస్తుంటాడు ఈ ఏరియాలో , ఆ బార్ పేరు ఫేమస్ ఫైవ్ , ఇక్కడికి కొద్ది దూరం లో ఉంటుంది , సాయంత్రం వాడి ఫ్రెండ్స్ తో ఉంటాడు జనరల్ గా అక్కడ, అది లేదంటే వాడి ఫ్రెండ్స్ కి ఓ అడ్డ ఉంది అందులో ఉండవచ్చు , కానీ అది చాలా లోపల ఉంటుంది " అంటూ వాడి అడ్డ ఉండే చోటును ఓ చిన్న పేపర్ మీద గీసి ఇచ్చాడు.
ఇద్దరం మరో రెండు బీర్లు ఆర్డర్ చేసి , వాటిని కంప్లీట్ చేసిన తరువాత దానికి బిల్లు కట్టి వాడికి థేంక్స్ చెప్పి అక్కడ నుంచి హోటల్ కి వచ్చాను చూస్తే టైం 7 అవుతుంది.
నేను హోటల్ లోకి వచ్చేటప్పటికి కరుణా వాళ్ళ అమ్మ ఇద్దరు రెస్టారెంట్ లో ఉన్నారు , వెళ్లి వాళ్లతో జాయిన్ అయ్యాను.
"నాకు గిఫ్ట్ ఇస్తా అన్నావు ఎక్కడ "
"గిఫ్ట్ ఎవరైనా జేబులో పెట్టుకొని తిరుగు తారా ఏంటి . రూమ్ లో ఉంది పైకి వెళ్ళాకా ఇస్తా లే "
"ఇంతకీ ఏంటి గిఫ్ట్ "
"ఎవరైనా చెప్తారా గిఫ్ట్ ఏంటో , నీ చేతికి ఇచ్చాక నువ్వే చూసుకోవాలి"