12-11-2018, 08:14 PM
179. 1
నేను కాల్ చేసిన ఓ 20 నిమిషాలకి వచ్చింది మెహర్ వస్తూనే అంది "బాగా ఆకలిగా ఉంది,నువ్వు డిన్నర్ తిన్నావా ? ఇక్కడ ఫుడ్ బాగుంటుందా ?"
"పరవా లేదు , నువ్వు చెప్పు ఇక్కడ తింటావా లేక వేరే చోటుకు వెళదామా ? నేను ఇక్కడ ఫ్రెండ్స్ తో ఇందాకా తిన్నా, నీకు కంపెనీ ఇస్తా లే "
"సరే అయితే బయటకు వెళ్దాం, దగ్గర లో ఓపెన్ హౌస్ అని ఓ ఇండియన్ రెస్టారెంట్ ఉంది , అందులో బాగుంటుంది అని మా ఫ్రెండ్స్ చెప్పారు" అంటూ మా హోటల్ కి దగ్గరలో ఉన్న తను చెప్పిన ఓపెన్ హౌస్ రెస్టారెంట్ కి వెళ్ళాము.
నేను అప్పటికే తిని ఉండడం వలన డిన్నర్ తనకు మాత్రమే ఆర్డర్ చేసి , నేను నా కోసం టి తెమ్మని చెప్పాను.
తను వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉంది , తన ఫ్రెండ్స్ గురించి వాల్లు ఎం చేస్తున్నది మొదలైన విషయాలు. ఈ లోపున తను ఆర్డర్ చేసిన ఫుడ్ రాగానే తిని అక్కడ నుంచి బయటకు వచ్చాము.
"మా అన్న వచ్చే ప్లేస్ కి వెళ్ళాలి అంటే మనం కాబ్ లో వెళ్ళాలి" అంటూ , హోటల్ బయట ఉన్న ఓ కాబ్ డ్రైవర్ తో మాట్లాడింది. ఆ క్యాబ్ రావడానికి ఒప్పుకోగానే వెళ్లి క్యాబ్ లో కుచోన్నాము.
తను చెప్పిన అడ్రస్ లో టాక్సీ మమ్మల్ని దింపాడు , చూస్తే 5 స్టార్ క్లబ్ అని పేరు నియాన్ లైట్స్ వెలుగులో మెరిసి పోతూ ఉంది. అప్పుడప్పుడే జనాలు లోపలికి వస్తూ ఉన్నారు. వాళ్ళ డ్రెస్ లు చూస్తే మతి పోయే ట్లు ఉంది. తమ బాడీలో సగం చంపించ డానికే డ్రెస్ వేసుకున్నట్లు ఉంది.
మేము ఇద్దరం లోపలి వెళ్లి కూచుని డ్రింక్స్ ఆర్డర్ చేశాము. అక్కడ లోకల్ బీర్ చాలా బాగుంటుంది అని నేను కూడా తనతో పాటు అదే ఆర్డర్ చేసాను.
సంగం మాత్రమే జనాలు ఉన్నారు , రాత్రి 11 ఆ పైన పూర్తిగా నిండుతుంది అని చెప్పింది మెహర్. ఆ సిటిలో ఉన్న క్లబ్ ల లో అదొక టి చాల పెమస్ అని చెప్పింది.
"మీ అన్న ఫ్రెండ్స్ ఎవ్వరు రాలేదా ?"
తను క్లబ్ అంతా ఓ మారు చూసి "ఇంకా వచ్చి నట్లు లేరు , కొద్దిగా టైం పడుతుంది లే , తప్పకుండా వస్తాడు , ఇది కాక పొతే ఇంకో క్లబ్ ఉంది , ఈ రెండింటి లో దేని కో ఒక దానికి తప్పకుండా వస్తాడు, రాక పొతే రేపు పొద్దున్నే వాడి గర్ల్ ఫ్రెండ్ రూమ్ కి వెళ్దాం ,నువ్వు వర్రీ కాక ఎంజాయ్ ది ఈవినింగ్ " అంది
ఇంగ్లీష్ పాటలు , మధ్యలో లోకల్ పాటల సౌండ్ తో క్లబ్ మంచి ఉఫులోకి రాసాగింది. మేము ఇద్దరం చెరో బీరు ఫినిష్ చేసే కొద్దీ 5 మంది డాన్స్ ఫ్లోర్ మీద కు చేరి డాన్స్ చేయ సాగారు. ఇంకో బీరు ఆర్డర్ చేసి దాన్ని సగం ఖాళీ చేసేసరికి మెహర్ అంది
"పద మనం కూడా డాన్స్ చేద్దాం" అంటూ నన్ను డాన్స్ ఫ్లోర్ మీద కు లాక్కేల్లింది.