Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
178. 3

 
నేను వాళ్ళ మధ్యలో దూరి  ,  ఆ గుంపుకు  అడ్డం పడ్డాను  , వాళ్ళకు   పడే  దెబ్బలు  రెండు  నాకూ పడ్డాయి ,   వాళ్లను నా వెనక్కు తోసి  , వాళ్ళకు రక్షణగా  నిలబడుతూ ,   "కొట్టింది  చాలు  , వాళ్ళు  దోచుకోవడానికి  ట్రై చేసారు , కానీ  దోచు కోలేదు , వాళ్లను వదిలేయండి " అంటూ ఇంగ్లీష్  లో  గట్టిగా అరిచాను.
 
"వాళ్లను చంపేయండి , ఇంకో మారు ఇలాంటి పని వేరే వాళ్ళు చేయరు " అంటూ గుంపులో  ఎవడో  గట్టిగా అరిచాడు ,  వాడి  అరుపుకు  పూనకం వచ్చిన వారిలా  వాళ్ళు మరో మారు ముందుకు  రావడానికి ట్రై చేస్తుంటే   వాళ్ళకు   అడ్డం వెళుతూ "నేను వీళ్ళ ను సెక్యూరిటీ ఆఫీసర్లకు అప్పగిస్తాను , మీరు వెళ్ళండి అంటూ "గట్టిగా షాట్  చేస్తూ   అప్పుడే అటుగా వెళుతున్న  టాక్సీ  ని ఆపి  అందరిని టాక్సీ లో కి  ఎక్కించి అక్కడ నుంచి ముందుకు  కదిలాము. నలుగురు కుచోనే టాక్సీ లో  8 మంది  ఇరుక్కొని కూచుని కొద్ది  దూరం వెళ్లి టాక్సీ ని ఆపమని చెప్పి   వాళ్ళల్లో ఒకడికి కొద్దిగా డబ్బులు ఇచ్చి  అందరిని హాస్పిటల్ కు తీసుకెళ్లు అని చెప్పి  , టాక్సీ  ని వెల్ల మన్నాను.
 
"శివా  , నీకు చాలా  ధైర్యం ఉందే , మొదట వాళ్లను   ఎదిరించావు , ఆ తరువాత ఆ గుంపులొంచి వాళ్లను తప్పించావు ,  ఇలాంటివి  రోజు  చూస్తున్న నాకే  వణుకు వస్తుంది"
"వాళ్ళు  నన్ను  దెబ్బ తీయాలని చూసారు అందుకే బుద్ది చెప్పాను , అంత మాత్రానికి వాళ్లని చంపాలా ఏంటి ?, చూస్తుంటే  మీకు ప్రాణాలకు  విలువ పెద్దగా తెలిసి నట్లు లేదే "
"అదెం  లేదు ,  కానీ ఇక్కడ ఇంతే , వాళ్లని నువ్వు గానీ  save చెయ్యక పొతే వాళ్ళ సంగతి ఇంతే , థేంక్స్  ఫర్ సేవింగ్ them"
"సరేలే , ఏదైనా  టాక్సీ ని పిలు ,  మనం  కారులో  కొద్దిగా దూరం వచ్చినట్లు ఉన్నాము " అంటూ  కొద్ది సేపు  టాక్సీ కోసం  ఎదురు చూసి  , టాక్సీ  రాగానే  అదేక్కి  షాపింగ్  మాల్ కు  వెళ్ళాము.
 
ఆ షాపింగ్ మాల్  లో విండో షాపింగ్ చేసి  మద్యానం  అక్కడే  KFC  లో   లంచ్  చేసి  టౌన్  కి వచ్చాము. 
 
"ఇంతకీ నేను ఎం హెల్ప్ చేయాలో చెప్పలేదు"
"మీ అన్న ఎక్కడ ఉంటాడు  తెలుసు కోవాలి  దానికి నీ హెల్ప్ కావాలి "
"చెప్పాగా , వాడి  గర్ల్ ఫ్రెండ్  దగ్గర ఉంటాడు ,  సాయంత్రం అవుతుంది కదా , ఇక్కడ టౌన్ లో  ఎదో క్లబ్  కి  వచ్చి ఉంటాడు తన గర్ల్ ఫ్రెండ్ తో ,  మనం కూడా  వెళ్దాం పద  అక్కడ దొరుకు తాడు"
“పోనీ  మీ అన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చెయ్యి  ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది”
“మొన్న ఇండియా నుంచి వచ్చిన తరువాత , ఇంకా కొత్త నెంబర్  తీసుకోలేదు ,  తన నెంబర్ నా దగ్గరే ఉందిగా,  తన  ఫ్రెండ్ నెంబర్ నాకు తెలియదు, నాకు తెలుసు వాడు ఎ క్లబ్  కి వస్తా డో  , ఒకటి కాక పొతే ఇంకొకటి , తప్పకుండా  సాయంత్రం  నిన్ను కలిపిస్తా”
"ఎం టైం కి ఇక్కడ క్లబ్స్  తెరిచే ది "
"11 గంటలకు తెరుస్తారు "
"ఈ లోపు  నేనున్న హోటల్  కి వెళ్లి రానా కొద్దిగా పని ఉంది , కావాలంటే నువ్వు కూడా  రా రాదు"
"నాకు కుడా ఇక్కడ  ఓ ఫ్రెండ్ ని కలిసే ది ఉంది , నువ్వు వెళ్లి రా , ఎప్పుడు రెడీ అయితే అప్పుడు నా ఫోన్ కు కాల్ చెయ్యి నేను హోటల్  కి వచ్చి నిన్ను పిక్ చేసుకొంటాను"
“సరే అయితే” అంటూ తన ఫోన్ నెంబర్  ని  నోట్ చేసుకోగా  తను  వెళ్లిపోయింది.
 
కరుణా  వాళ్ళు గ్రౌండ్  నుంచి వచ్చి ఉంటారు అనుకొంటూ  డైరెక్ట్ గా వాళ్ళ రూమ్ కి వెళ్లాను.  అక్కడ  కరుణా  T.V  చూస్తూ కుచోంది , వాళ్ళ అమ్మ  పడుకొని  మంచి  నిద్రలో ఉంది,  వెల్ల కిలా పడుకొని ఉంది  నైటీ  లో తన  ఎత్తులు  తన ఊపిరి కి అనుగుణంగా  కదులుతున్నాయి.
 
“ఇంతకీ  ఈ రోజు మ్యాచ్ లు  ఎలా జరిగాయి ,  మీరు ఏమైనా తిన్నారా అక్కడ”
“ఆ , తిన్నాము  ఈరోజు  రెండు మ్యాచ్  లు  జరిగాయి, నా మ్యాచ్  రేపు  ఘనా దేశం  లోని అమ్మాయితో  జరుగుతుంది  రేపు మొదటి మ్యాచ్  నాదే”
“ఆ అమ్మాయిని చూసావా నువ్వు”
“ఆ చూసాను , నా కంటే కొద్దిగా పొడుగ్గా ఉంది , కొద్దిగా లావుగా కూడా  ఉంది”
మా మాటలకూ  పడుకున్న వాళ్ళ అమ్మ లేచి “నువ్వు వచ్చి ఎంతసేపు అయ్యింది  శివా”   అంది 
“మీరు పడుకోండి ,మా మాటలు ఇబ్బంది గా ఉంటె మేము మా రూమ్ కి వెళ్లి మాట్లాడుకుంటాము  లే”  అనగానే
“నేను కూడా  అమ్మ లేస్తుంది  అని  టి వీ   సౌండ్ లేకుండా చూస్తున్నా ,  మీ రూమ్  కు  వెళ్దాం పద అన్నా”  అంటూ నాతొ పాటు కరుణ మా రూమ్ కి  వచ్చింది.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 08:11 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 5 Guest(s)