Thread Rating:
  • 135 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
178. 1 . కలిసి వచ్చిన అదృష్టం  -   7,473- 7,486,863 

 
ఓ  45 నిముషాలు  ఎదురు చుసిన తరువాత   వచ్చింది  మెహర్.  
 
ఇందాకటి కంటే అందంగా  కనబడసాగింది.    మోకాళ్ల  వరకు   ఉన్న స్కర్ట్  వేసుకొని వచ్చింది ,  తన వేసుకున్న టీషర్టు లోంచి  తెల్లని తన  రొమ్ముల పై బాగం  కొట్టొచ్చినట్లు  కనబడసాగింది.
 
అసలే ఎర్రగా ఉన్న పెదాలు ఇంకా ఎర్రగా చేస్తూ  lipstick  వేసుకొంది.  ముందే  ఇలా  ఉంటే ఇంక  ఆ స్కర్ట్  లో తన వెనుక బాగం చూడాలని మనస్సు ఉవ్విళ్ళు ఊరుతుండగా , నా కోరిక తీర్చడానికి  అన్న ట్లు  వెనక్కు  తిరిగి   ,  కాష్  కౌంటర్ లో ఉన్న  అతనితో ఎదో మాట్లాడుతూ  ,  కాలికి ఉన్న చెప్పు   బెల్ట్ పెట్టు కోవడానికి అన్న ట్లు  ముందుకు  వంగింది.   
 
అలా  వంగడం  వలన , అసలే పొట్టిగా ఉన్న తన స్కర్ట్ పైకి  లేచి లోపున ఉన్న   పింక్ ప్యాంటి  దర్శనం  ఇచ్చింది. చూస్తుంటే    ఇది  నన్ను  దారిలో పెట్టడానికి ట్రై చేస్తుంది అనుకొంటూ.  తను కింద నుంచి పైకి లేచే సమయానికి నేను   నా వెనుక వైపు తిరిగి గోడ మీ దున్న పెయింటింగ్స్  చూడసాగాను.
 
తను  నా దగ్గరకు వచ్చి ,  "శివా , ఇంక  వెళదామా "  అంది 
 
తను వెళ్ళిన తరువాత    తాగిన ఇంకో  చాయ్ కి డబ్బులు ఇచ్చి బయటికి వచ్చాను.
 
నా ముందు కొద్ది దూరం  లో నా కోసం ఎదురు చూస్తూ ఉంది.  నేను రాగానే  తను ముందుకు  కదిలి "ఎక్కడికి వెళదాము " అంది
"నీవే చెప్పాలి , నాకు  సిటీ  కొత్త  అన్నాను"
"ఏదైనా షాపింగ్ మాల్ కు వెళ్దాం " అంటూ  ముందుకు పో సాగింది.     మేము వెళ్ళే  దారిలో  ఇంకో   చిన్న  ఆఫ్రికన్  జాయింట్  ఉంది  అందులో   దాదాపు  ఓ  10 మంది  కుర్రాళ్ళు  కూచుని ఉన్నారు,    నన్ను  మెహర్ ను చూడగానే   వాళ్ళ భాషలో ఎదో  అన్నారు  నాకు అర్థం కాలేదు కానీ ఓ పదం మాత్రం  గట్టిగా వినబడ్డ ది   "ముయుండి " అని  వాళ్లను  దాటుకొని  వెళ్ళగానే   మెహర్ ను అడిగాను   ఆ పదానికి మీనింగ్  ఎంటి అని .
 
"ఇక్కడి భాషలో   ఏషియన్స్  ని  అలా పిలుస్తారు " అంది
 
"ఏషియన్స్  అంటే "
"ఇక్కడ  మీరు ఒక్కరే కాదుగా , ఇక్కడ పాకిస్థానీయు లు , బాగ్లాదేశిలు ,  శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు  అలా అందరికి ఒకటే పేరు  అది ఓ తిట్టు లాంటిది లే,  అలాగే  తెల్ల వాళ్లను  ముజుంగు  లు "  అంటారు అని చెప్పింది.
 
"ఇంతకీ  వాళ్లను నిన్ను ఏ మన్నారు "
"వదిలేయ్ ,  రోజు  నాకు మామూలే   ఇది ,  వాళ్లలో ఒకడికి నేను అంటే ఇష్టం , నేను వాడికి నో చెప్పాను ,  వాడే మో మా అన్న ఫ్రెండ్ ,  మా అన్న కూడా  వాడినే వేనుకేసుకొని వస్తాడు , వాడితో డేటింగ్ చేయమంటాడు , కానీ  నాకే ఇష్టం ఉండదు , వాడికి  అదే చెప్పాను ,  కానీ ఇదిగో ఇలా ఛాన్స్  దొరికితే ఇలా   మాటలతో వేధిస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు గొప్పలు చెప్పుకోవడానికి"
 
"ఓ సారి గట్టిగా  వార్నింగ్  ఇవ్వు"
"అవన్నీ  అయ్యాయి  లే "    అంటూ  అక్కడున్న బస్సు స్టాప్  కు వెళ్ళాము.
 
గమనించింది  ఏంటి  అంటే  , అక్కడ  ఇండియా లో  లాగా  గవర్నమెంట్ బస్సులు ఉండవు  అన్నీ   20  సీట్ల  వ్యాన్స్  వాటినే  "మా టాటు" అంటారు అన్నీ  ప్రైవేటు  ఆపరేటర్స్   మైం టైన్  చెస్తుంటారు , మేము వెళ్ళే  రూటు బస్సు  రాగానే , ముందు మెహర్  వెనుక నేను ఎక్కాము.    మా వెనుకే ఇందాకా  మెహర్ ను కామెంట్స్ చేసిన  గ్యాంగ్  ఎక్కి మా వెనుక సీట్స్ లో కుచోన్నారు. 
 
మేము రావాల్సిన స్టేజి రాగానే  మెహర్ వెనుక నేను దిగగా  నాతొ పాటు  ఆ గ్యాంగ్  కూడా  దిగింది.    వాళ్ళు మమ్మల్ని పాలో అవుతున్నారు అనిపించింది. చూద్దాం  అనుకొంటూ  ముందుకు నడవ సాగాము.
 
మేము దిగిన స్టాప్ కు  మాల్  కు కొద్ది దూరం ఉంది. మా వెనుక ఉన్న వాళ్ళు మా ముందుకు  వచ్చి  మాకు అడ్డం నిలబడ్డారు. 
వీళ్లతో గొడవ పాడడం ఎందుకు అనుకొంటూ ఉండగా , మెహర్  వాళ్లను  అడ్డు తప్పుకో మంది.   వాళ్లలో  బాగా దున్న లాగా బలిసిన  వాడు మెహర్ చెయ్యి పట్టుకొని పక్కకు లాగాడు.   వాడి లా గుడికి   తను  విసురుగా పక్కన పడ్డది.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 08:09 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: murali99, rokcysouji, 3 Guest(s)