19-08-2023, 04:29 PM
(This post was last modified: 19-08-2023, 04:35 PM by k3vv3. Edited 3 times in total. Edited 3 times in total.)
సంజయ్ ఫోన్ కాల్
సంజయ్-అశుతోష్ ల సంభాషణ
అశుతోష్: హా చెప్పు సంజయ్....నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా....మీరు ముగ్గురూ అదృశ్య మందిరం వెళ్లినప్పటి నుండి నాకు ఒక్క వీడియో కాల్ చెయ్యలేదు....యు గైస్ డిడ్ నాట్ అప్డేట్ మీ అబౌట్ ఎనీథింగ్....వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్?
సంజయ్: ఏం చెప్పమంటారు సర్? ఇక్కడ జరిగేవి చెప్తే మీరసలు బిలీవ్ చేస్తారో చేయ్యరో కూడా అర్థం కాట్లేదు నాకు. మేము కొన్ని రోజుల తర్వాత మీకు వీడియో కాల్ లో కేసు ప్రోగ్రెస్ అప్డేట్ చేస్తాం. ఇవ్వాళ ఆండ్రూతో మీ ఇంటరాగేషన్ ఎలా జరిగింది? ఏమన్నా చెప్పాడా?
అశుతోష్: యు నో రష్యన్స్....వాళ్ళు గాని చెప్పాలి
సంజయ్: డోంట్ వర్రీ సర్...మీరింకా చాలా మందిని ఇంటర్వ్యూ చెయ్యాలి....చాలా ప్లేసెస్ ఇన్వెస్టిగేట్ చెయ్యాలి....థిస్ ఈజ్ జస్ట్ ఏ స్టార్ట్.....డిజప్పాయింట్ అవ్వకండి
అశుతోష్: హే...మర్చిపోయా అడగటం....నువ్వు మన సైబర్ ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసినమొబైల్ VoIP app ఇన్స్టాల్ చేసావ్ కదా?....ఐ మీన్ ఈ కాల్ సెక్యూర్ కదా?
సంజయ్: యా...నేనెప్పుడూ అదే ఆప్ యూజ్ చేస్తాను సర్....మీరు మరిచిపోయినట్టున్నారు...ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో మీకంటే సీనియర్ ని నేను...జస్ట్ టురిమైండ్యు
అశుతోష్: హయ్యో...నా ఉద్దేశం అది కాదు....కాల్ సెక్యూర్ అని తెలిస్తే కానీ ఫ్రీ గా మాట్లాడలేం కదా.....జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటున్నా......అసలు విషయం ఏంటంటే నిన్ను కొన్ని డౌట్స్ అడగాలి నువ్వు చేసిన ఇన్వెస్టిగేషన్ గురించి....ఆర్ యు ఫ్రీ నౌ?
సంజయ్: ఒక అరగంట టైం ఉంది సర్.....అడగండి.
అశుతోష్: ఓకే....ఇంచుమించు టు ఇయర్స్ ఎందుకు పట్టింది అదృశ్య మందిరంలో 5మంది మిస్ అయ్యారు అనికనిపెట్టడానికి?
సంజయ్: సర్, అదృశ్య మందిరం ఒకటి ఉందనే విషయమే అప్పటి దాకా ఎవ్వరికీ తెలీదు....అక్కడికి 5 మంది వెళ్తారు, తప్పిపోతారు అని ఎలా తెలుస్తుంది అంత ఈజీగా?
అశుతోష్: సరిగ్గా ఇక్కడే నాకు ఇంకో డౌట్ వస్తోంది.....వెళ్లిన ఐదుగురూ ఆషామాషీ వ్యక్తులు కాదు కదా....చాలా పెద్ద మనుషులు....అప్పుడు ఎవరో ఒకరి దగ్గరి నుంచి మీడియాకి లీక్ అవుతుంది కదా?
సంజయ్: మీడియా గురించి నాకు తెలీదు సర్.....ఎందుకంటే ఈ కేసు సి. బి. ఐ. కి అసైన్ అయినప్పటి నుంచేరిపోర్ట్ చెయ్యటం స్టార్ట్ చేసింది......
అంతక ముందు వరకుఏ ఛానల్ వాళ్ళకీ మినిమం ఐడియా లేదు అన్నట్టే సైలెంట్ గా ఉన్నారు.
అశుతోష్: ఇది కాస్త విచిత్రంగానే ఉంది.....ఇక్కడ నీ గురించి స్పెషల్ గా మెన్షన్ చెయ్యాలి.....అసలు ఆ ఐదుగురి గురించి ఎంత ఇన్ఫర్మేషన్ సేకరించావ్ ! నిజంగా గ్రేట్! అయినా నాకు తెలియక అడుగుతున్నా. ఆ అదృశ్య మందిరంలోకి వెళ్ళింది ఈ ఐదుగురే అని ఎలా కనిపెట్టావ్?
సంజయ్ : నాకు జర్నలిస్ట్స్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు సర్....తనకి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే స్పెషల్ ఇంటరెస్ట్ పీజీ చేసే రోజుల నుండి......తను సెక్యూరిటీ అధికారి డిపార్ట్మెంట్ లో నన్ను అప్రోచ్ అయ్యాడు....అప్పటి నుంచి మేమిద్దరమే సీక్రెట్ గా వర్కౌట్ చేసాం....నేనిక్కడికి వచ్చే ముందు తన నెంబర్ మీతో షేర్ చేసాను.
అశుతోష్: యా.....తనని ఇంకా కలవలేదు....ఐ విల్ మీట్ హిం సూన్.....ఇంకొక లాస్ట్ క్వశ్చన్.
సంజయ్ : అడగండి సర్...
అశుతోష్: తను నిన్నే ఎందుకు అప్రోచ్ అయ్యాడు ?
సంజయ్: తను నా రూమ్ మేట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ లైఫ్.
అశుతోష్: రూమ్ మేట్ ఆ? హాస్టల్ లోనా? లేక వర్కింగ్ మెన్ పీజీ లోనా?
సంజయ్: లేదు సర్....నేను యు.పీ. ఎస్. సి కి ప్రిపేర్ అవుతున్న రోజుల్లో తనతోటే రూమ్ షేర్ చేసుకున్నాను......ఇన్ ఫాక్ట్, నా ఐపీఎస్ సెలక్షన్ వెనక తన ప్రోత్సాహం, గైడెన్స్ అండ్ చాలా సార్లు టీచింగ్ కూడా....ఎంతో హెల్ప్ అయ్యింది.....ఏ విషయాన్ని అయినా సరే, విడమరిచి మూడు ముక్కల్లో చెప్పేస్తాడు ఛాయ్ వాలాకు కూడా అర్థం అయ్యే భాషలో....నేను చాలా సార్లు డిప్రెస్డ్ గా ఉన్నప్పుడు గుల్జార్, జావేద్ అఖ్తర్ సాబ్ లాంటి వాళ్ళు రాసిన ఉర్దూ షాయరీచెప్పేవాడు. తన ఫ్రెండ్స్ లో థియేటర్ ఆర్టిస్ట్ లు చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళ షోస్ కి పిలుచుకుని వెళ్ళేవాడు. నాకు తనవల్లే జీవితంలో కంప్లేసెన్సీ అలవాటు కాలేదు.
అశుతోష్: నీతో మాట్లాడుతున్నప్పుడు చాలా సార్లు డిక్షనరీ అవసరం అనిపించేది....అఫ్ కోర్స్ నాకు ఆ పదాలు తెలియకకాదు.....నేను జనరల్ గా వాడను నా డైలీ లైఫ్ లో....కంప్లేసెన్సీ అంటే ఏంటో చెప్తావా ?
సంజయ్: హహహ....అంత ఎక్సప్లనేషన్ ఎందుకు? డైరెక్ట్ గా అడిగి ఉంటే చెప్పేసేవాడిని కదా
అశుతోష్: ఇగో అడ్డొస్తుంది కదా
సంజయ్: కంప్లేసెన్సీ అంటే మన విజయాలతో మనం తృప్తి చెందటం. ఇది సాధించాను ఇంతకంటే నాకేం కావాలి అనే సంతృప్తితో మన ఇన్నర్ పొటెన్షియల్ ని పూర్తి స్థాయిలో గుర్తించకపోవడం.
అశుతోష్ " : ఆల్రెడీ తెలిసిన పదమే అయినా ఇవ్వాళ అందులోని మీనింగ్ బోధపడింది......ఇంకా ఏం చెబుతూ ఉంటాడు మీ ఫ్రెండ్ ?
సంజయ్: తనని మీరు మీట్ అయినప్పుడు రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన "ఇఫ్" ఒకసారి వినిపించమని నా మాటగా అడగండి.....హి విల్ బ్లో యువర్ మైండ్ అవే ! ఐ విల్ బెట్ మై లైఫ్ ఆన్ థిస్ !
అశుతోష్: షూర్....!
వాళ్లకి తెలియకుండానే కాసేపు సైలెన్స్ వచ్చేసింది. మాటల్లో డెప్త్ ఎక్కువుంటే హార్ట్, బ్రెయిన్ ఒకే సారి రెస్పాండ్ అవుతూ ఉంటాయి, అప్పుడు మనకి తెలియకుండానే ఆలోచనల్లో ఎక్కడో ఆగిపోతాం. అలాంటప్పుడు వచ్చే సైలెన్స్ ఇది.
అశుతోష్: సంజయ్ పోయెట్రీ మీద ఇంత ఇంటరెస్ట్ ఉండడం మన జాబ్ కి మంచిదే అంటావా?
సంజయ్: నేనూ ఒకప్పుడు సేమ్ ఇలానే ఆలోచించేవాడిని......నా ఆలోచనా విధానాన్ని మార్చేశాడు తను....
పోయెట్రీ ఈజ్ ఫర్ లైఫ్ సర్....వేర్ యాస్, జాబ్ ఈజ్ ఫర్ లివింగ్
అశుతోష్: వెల్ సెడ్ !
సంజయ్: థాంక్ యు సర్....బట్ దీనికి కూడా క్రెడిట్ వాడికే ఇవ్వాలి మీరు….
ఛలో....ఐ విల్ టేక్ ఏ లీవ్ ఫర్ నౌ....బైసర్
అశుతోష్: యా సంజయ్....బై...టేక్ కేర్
సంజయ్: సర్...
అశుతోష్: హా...చెప్పు
సంజయ్: తిన్నారా?
అశుతోష్: నా గురించి తెలిసిందేగా...ఇప్పుడెళ్ళి ఆర్డర్ పెట్టాలి జొమాటో లో ....థాంక్స్ ఫర్ ఆస్కింగ్.....బట్ నువ్వు ఇలాంటి క్వశ్చన్ అడిగితే నాకు స్మితనే గుర్తుకొస్తుంది
సంజయ్: జ్ఞాపకాల్ని గుర్తు పెట్టుకోండి సర్.....గాయాల్ని గుర్తు చేసుకోకండి
అశుతోష్: కరెక్ట్ !
సంజయ్: గుడ్ నైట్ సర్....ఆలోచనల్లో పడి డ్రైవ్ చేస్తూ ఇంటికెళ్లొద్దు.....ఎఫ్. ఎం. కానీ,
ఇంస్ట్రుమెంటల్ మ్యూజిక్కానీ వింటూ వెళ్ళండి
అశుతోష్: థాంక్స్ అగైన్....నా గురించి చాలా షార్ట్ టైంలో అర్థం అయిపోయింది నీకు
సంజయ్: మన జాబ్ అదే కదా సర్
అశుతోష్: ట్రూ.... ఛలో...సీ యు.
ఫోన్ పెట్టేసి ఒకసారి చుట్టూ చూసాడు అశుతోష్.
టైం నైట్ 11అయ్యింది.
సంజయ్ చెప్పినట్టే ఆలోచనలన్నీ క్లియర్ చేసి.......కామ్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికెళ్తున్నాడు.
బాంద్రా-వర్లి సీ లింక్ బ్రిడ్జి క్రాస్ చేస్తున్నాడు....ట్రాఫిక్ ఎక్కువ ఉండటంతో మధ్యలో ఇరుక్కుపోయాడు.
ఇంతలో ఎవరో చిన్నపిల్లాడు ఒక గుడ్డ తీసుకునివిండ్ షీల్డ్ ని శుభ్రంగా నీళ్లతో తుడిచేసి డబ్బులివ్వండి అంటూ కార్ బయటి నుంచే సైగ చేస్తూ అడిగాడు.
ఆ పిల్లాడి మైండ్ సెట్ నచ్చి విండో పేన్ తెరిచి 100 /- నోట్ ఇద్దామని వాలెట్ లో నుండి తీసి ఇవ్వబోతున్నాడు.
ఆ పిల్లాడి వెనక బ్యాక్గ్రౌండ్ లో ఎవరో మాసిన గడ్డంతో ఒక పెద్దాయన ఆత్రంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూవెళుతూ ఉండటం అవుట్ ఫోకస్ లో కనబడింది.
పిల్లాడికి డబ్బులిచ్చేశాడు.
ఆ పెద్దాయన్ని ఎక్కడో చూసినట్టు అనిపించి.... కార్ కొంచెంముందుకి పోనిచ్చాడు.
ఆయన మరెవరో కాదు.
ప్రొఫెసర్ రాధాకృష్ణన్.
ట్రాఫిక్ ఎంతకీ ముందుకి కదలకపోవడంతో అలెర్ట్ అయ్యి వెంటనే కార్ దిగి, అతన్నే ఫాలో అవ్వటం స్టార్ట్ చేసాడు అశుతోష్.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ