27-07-2023, 07:52 AM
(This post was last modified: 27-07-2023, 07:53 AM by Vyas Kumar. Edited 1 time in total. Edited 1 time in total.)
(14-01-2019, 11:06 PM)ravinanda Wrote: "ఒకొక్కసారి భువనకు, అతను మంచం కోసం కాదు, కంచం కోసమే పుట్టినవాడేమోనని,అనిపిస్తుంది...."
మళ్ళీ మళ్ళీ మొత్తం మూడుసార్లు చదివిన హక్కుతో అడుగుతున్నా ... ఏమనుకోవద్దూ ...
ఈ 'భువన' ఎవరు?
మీ సందేహం కారణంగా నేను కూడా మూడు సార్లు చదివాను. భువన అనే పదం లేదే. కీర్తన అనే వుంది. మళ్ళీ చూడండి.