Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
171 . 1

 
"రేపు వేల తాను, ఆ తరువాత చూస్తా  వెళ్ళాలా వద్దా  అని"
"మీకు ఎలా వీలు అయితే అలాగే  కానీయండి."
"మీరు పడుకోండి ,  రేపు 8 గంటలకు  బ్రేక్ ఫాస్ట్  కు  కింద కు వెళ్దాం , అక్కడ నుంచి  వాళ్ళ దగ్గరకు వెళ్దాం "
"అన్నా , రేపు మ్యాచ్  కు నువ్వు కూడా  రాకూడదు"
"రేపు  వస్తాలే ,  ఆ తరువాత చెప్పలేను "
"ఆ తరువాత మ్యాచ్  లో  టైం మాత్రం  రేపు చెప్తారు , కానీ  ఎవరితో  అనేది మాత్రం   గెలిచే దాన్ని బట్టి ఉంటుంది."
"సరే  పడుకోండి ,  గుడ్  నైట్ "   అని వాళ్ళకు బాయ్ చెప్పి నా రూమ్ కు  వచ్చి  పడుకోండి పోయాను.
 
ఉదయం అలారం  కి మెలకువ వచ్చింది.   రెడీ అవుతుండగా   కరుణ ఫోన్ చేసి , నేను రావచ్చా  అని  అడిగి నేను ok చెప్పగానే వచ్చి    “నువ్వు ఇంకా రెడీ కాలేదా” అంది  టవల్ మీద ఉన్న నన్ను చూసి
“ఇప్పుడే స్నానం అయ్యింది , రెడీ అవుతున్నా , మీరు  రెడీనా”
“ఎప్పుడో రెడీ అయిపోయాము , నువ్వు ఇంకా లేచి ఉండవు అని  అమ్మ  నన్ను రానీయలేదు.”
తనేమో  స్పోర్ట్స్  డ్రెస్ లో ఉంది  , ట్రాక్  ప్యాంట్  దాని పైన స్పోర్ట్స్ జాకెట్.
నేను తనను  కీన్  గా గమనిస్తున్నాను అని చూసి.
“డ్రెస్ బాలే దా”
“డ్రెస్  , బాగుంది   డ్రెస్ లోపల బాడీ  కూడా  బాగుంది , అందుకే చూస్తున్నా”
“లోపల బాడీ నువ్వెప్పుడు చూసావు ?” అంది నవ్వుతూ
“కనబడుతుంది గా డ్రెస్ మీద ,  బయటకు బాగానే కనబడుతుంది గా అంటే లోపల కూడా  బాగుందనే  కదా అర్థం”
“నాకు ఆకలిగా ఉంది  తొందరగా వెళ్దాం”
“వచ్చేస్తున్నా , ఇంతకీ  నాకో డౌట్ , నీకు టెన్షన్  గా లేదా ఈ రోజు  మ్యాచ్  కదా ?”
“ఇండియాలో  టెన్షన్ లేదు ఎమీ  లేదు , ఇక్కడ కొత్త వాళ్ళు కదా , వాళ్లను చూస్తే ఏమైనా టెన్షన్ వస్తుందేమో , ఇప్పటి వరకు  ఎటువంటి టెన్షన్స్  లేవు”
అంటూ  ఇంకా ఏవో  వాగుతూ ఉంది.   ఈ లోపుల నేను రెడీ అయ్యి  తనతో పాటు బయటకు వచ్చాను.   తను వెళ్లి వాళ్ళ అమ్మను తీసుకొని  కింద కు వచ్చింది.
బ్రేక్  ఫాస్ట్ తిని  వాళ్ళ కోచ్  ఉన్నా హోటల్ కు  వెళ్ళాము ,  హోటల్ పార్కింగ్  ఓ వ్యాన్  ఉంది , దాని మీద బ్యానర్ చూసి  అది  డైరెక్ట్  గా స్టేడియం  కు వెళుతుంది  అని  ఎక్కి కుచోన్నాము. 
ఓ  15 నిమిషాలలో బస్సు మొత్తం నిండి పోయింది , వాళ్ళ కోచ్  వచ్చి అందరినీ ఓ మారు చెక్ చేసుకొగానే  బస్సు  స్టేడియం  కు బయలు దేరింది.
 
ఆ రోజు మ్యాచ్  ల లిస్టు  లో  5 వ మ్యాచ్  కరుణ vs మరియా  ( ఉగాండా)  అని ఉంది  ఇద్దరు   48 kg 51kg  బరువు  catogery  కింద పోటీ పడుతున్నారు.
 
5 వ మ్యాచ్ అంటే  మద్యానం లంచ్  తరువాత ఉంటా ది.  కరుణా స్టేడియం లోకి రాగానే  వాళ్ళ టీం తో కలసి లోపలి వెళ్ళింది , వాళ్ళ అమ్మా నేను  audiance కుచోనే చోట కుచోన్నాము. 
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:47 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 8 Guest(s)