12-11-2018, 07:40 PM
170. 3
హైదరాబాదు ఫ్లైట్ కొద్దిగా లెట్ కావడం వాళ్ళ సరిగ్గా టైం కు నేను కనెక్టెడ్ ఫ్లైట్ కౌంటర్ కు వెళ్లాను. నా ముందు ఓ అమ్మాయి వాళ్ళ అమ్మ అనుకుంటా అక్కడున్న కౌంటర్ లోని వాళ్లతో ఎదో వాదిస్తున్నారు , అమ్మా కూతురు తెలుగులో మాట్లాడుతున్నారు , కౌంటర్ లోని వాళ్ళు హిందీ లోను లేక ఇంగ్లీష్ లోనూ మాట్లాడ దానికి ట్రై చేస్తున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ మాటలు కొద్ది కష్టం మీద అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది , వాళ్ళే మో వీళ్ళ ను తొందర పెట్ట సాగారు.
"ఇంతకీ ఏంటి , ఏమైనా ప్రాబ్లమ్ గా ఉందా అని" అడిగాను ఆ అమ్మాయిని చూసి
ఎడారిలో వయాసిస్సుల్లా అక్కడ తెలుగు మాటలు వినబడే సరికి , ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి , "మా టికెట్ లెట్ అయ్యింది అంటున్నారు అన్నా. నాకే మో అక్కడ ఎల్లుండి పోటీలు ఉన్నాయి" అంటూ ఏడవ సాగింది
"మీ టికెట్స్ ఇలా ఇవ్వు , నన్ను చూడని" అంటూ వాళ్ళ టికెట్స్ తీసుకొన్నాను.
చూస్తే ఆ టికెట్స్ నిన్నటి వి ఇదే టైం ఫ్లైట్ వి. "ఈ టికెట్స్ నిన్న విమానానికి , మీరు ఓ రోజు లెట్ గా వచ్చారు "
"ఉరు నుంచి రైళ్లో వచ్చాము అన్నా, అందుకే లెట్ అయ్యింది. ఇప్పుడు ఎలా అన్నా ఈ రోజు పోక పొతే నేను ఆ పోటుల్లో నేను పాల్గొన లేను."
"ఇంతకీ ఎం పోటీ ల లో పాల్గొంటున్నావు "
"అండర్ 19 రెజ్లింగ్ , ఏంతో కష్టపడ్డాను ఇందులో పాల్గానే దానికి అర్హత సంపాదించడానికి " అంటూ ఏడవ సాగింది.
"నువ్వు కొద్ది సేపు ఏడుపు అపు , నేను వారితో మాట్లాడ తాను " అంటూ టికెట్స్ తీసుకొని కౌంటర్ లోని వాళ్లతో మాట్లాడాను.
"నిన్న టికెట్స్ మిస్ అయ్యారు, ఈ ఫ్లైట్ లో బుక్ చేయడానికి , ఈ రెండు టికెట్స్ కి కొద్దిగా డబ్బులు కట్టాల్సి ఉంటుంది" అంటూ ఆ రెండు టికెట్స్ కు కావాల్సిన డబ్బులు ఎంతో చెప్పారు.
వాళ్లను చూస్తే వాళ్ళ దగ్గర అంత డబ్బులు తప్పకుండా ఉండవని అనిపించి, నేను ఓ నిర్ణయానికి వస్తూ , వాళ్ళ టికెట్స్ కూడా ఈ ఫ్లైట్ కే బుక్ చేయమని, ఆ extra డబ్బులు కార్డు లోంచి swipe చేసుకొమ్మని కార్డు ఇచ్చి , నా టికెట్ తో పాటు వాళ్లకు కూడా టికెట్స్ బుక్ చేసాను.
మేము ముగ్గరమే ఫ్లైట్ లోకి ఎంటర్ అయిన చివరి వ్యక్తుల ము.
మాకు ముగ్గరికి వరుస సీట్లు వచ్చాయి , నాకే మో విండో సీట్ ఆ తరువాత అమ్మాయి, ఆ అమ్మాయి పక్కన వాళ్ళ అమ్మ కుచోంది.
"అన్నా నేను విండో సీట్ పక్కన కుచోనా. " అంటూ మొదటి సారి విమానం ఎక్కినా వాళ్లలో ఉండే ఉత్సాహం చూపించింది.
నేను పక్కకి జరిగి, విండో సీట్లో కరుణా ని కుచో పెట్టి తనకు సీట్ బెల్ట్ పెట్టా , వాళ్ళ అమ్మకు తనకు మధ్యలో నేను కుచోన్నాను.