12-07-2023, 06:44 PM
dom బ్రో కథనం బానే నడిపించావ్, చాలా చాలా మందికి నచ్చిన కథ ఇది. రివ్యూస్, రిప్లైస్, రిక్వెస్ట్లు చూస్తేనే తెలుస్తుంది. నేనుకూడా ఒకప్పుడు మీ ఈ కథకోసం చకోరంలా ఎదురుచూసేవాడ్ని. పోనూ పోనూ ఎక్కడినుంచి అంటే సరిగ్గా చెప్పలేను, తనకు పిచ్చి పట్టినప్పటి నుంచా, వీడికోసం అందర్నీ వదిలేసి వచ్చేసినప్పటినుంచా అసంతృప్తి మొదలైంది. సరిగా చెప్పలేకపోతున్నాను but something is missing for me. కథ మాత్రం బావుంది...కొనసాగించండి.
: :ఉదయ్