Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 14(సమాప్తం))
#15
శంభల రాజ్యం
ఇచట రాజభోగాల కంటే.....రాచకార్యాలకే విలువెక్కువ
ప్రభూ అంటూ పరుగు పరుగున తరలి వచ్చాడు వేగు.
 
"ఏమిటా వేగిరపాటు? ఏమైంది?"
 
"శంభల రాజ్యం యుద్ధానికి సంసిద్ధం అవ్వాల్సిన తరుణం త్వరలోనే రానుంది."
 
"మరో 300 ఏళ్ళ వరకు అసంభవం అది."
 
"లేదు, అనిరుద్ధా. మీరిది విన్నారంటే తత్ క్షణమే సైన్యాన్ని సమాయత్తమవని ఆదేశాలు ఇచ్చెదరు."
 
"అదేమిటో వివరంగా చెప్పండి."
 
"ప్రపంచంలో పలు చోట్ల చీకటి రాజ్యాలు తమ ఉనికిని చాటుతున్నాయి. పరిస్థితి తీవ్రతరం అవ్వకమునుపే వాటిని మనం హతమార్చాలి. లేనిచో ఎప్పుడో జరగాల్సిన 'మహా ప్రళయ సంగ్రామము' మీ కాలచక్రంలోనే సంభవించును."
 
"శంభల రాజ్యానికి ...శంభుడు రాజాధిరాజు ఒక్కడే - కల్కి.
ఆయన మాత్రమే ముందుండి నడిపించగలడు ఆ మహా ప్రళయ సంగ్రామాన్ని. నేను ఆయన ఆజ్ఞాకారిని మాత్రమే."
 
కొంతసేపు మౌనం ఆవహించింది  ఆస్థానంలో.
 
"మీరు చెప్పిన  ఆ చీకటి రాజ్యాల గురించి నాకెప్పటికప్పుడు భూలోకంలోని దలై లామాల నుండి సమగ్రమైన సమాచారం అందుతూనే ఉంది. భూలోకంలో మా కోసం పని చేసేవారు కొందరున్నారు. వారిని నియమించటంలో ప్రముఖ పాత్ర పోషించింది దలై లామాలే.
వీరు శంభల రాజ్యానికి, బాహ్య ప్రపంచానికి మధ్య వారధి వంటివారు.
అక్కడ ఎవ్వరు, ఏ కీడు తలపెట్టాలని చూసినా మొదటిగా తెలిసేది మాకే."
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 11-07-2023, 09:28 AM



Users browsing this thread: 1 Guest(s)