10-07-2023, 09:15 PM
(07-07-2023, 11:54 AM)Uday Wrote: మధు అంతగా మైమరచిపోయాడు సుజాతను చూస్తూ, వింటూ, తన మేని సువాసనను పీలుస్తూ...బహుశా తొలిప్రేమ+చెప్పలేని వ్యామోహం కలిసి మధుని ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కాకుండా ఒక టీనేజ్ కుర్రాడిలా మార్చేస్తోంది సుజాత సమక్షంలో. సుజాత బిహేవియర్, యాటిట్యూడ్ చూస్తే మనసులో ఏ కల్మషం లేకుండా చాలా చొరవ, తెగువ, ఆత్మాభిమానం కలిగినదానిలా వుంది. ఇటువంటివాళ్ళు అంత సులువుగా లొంగరు. చూద్దాం మధు తన కొత్త బిజినెస్ ప్రపోజల్ ఎలా మొదలెడతాడో. బావుంది...కొనసాగించండి
రైట్. మధు బిజినెస్ మ్యాన్. సుజాత నువ్వన్నవన్నీ, ఇంకా చాలా.
Madhu is going to make an offer, Sujata cannot refuse