28-12-2018, 12:11 PM
నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
సంజు-స్వీటీ మధ్య సంభాషణలు చాల బాగున్నాయ్. స్వీటీ ఇచ్చిన సర్ప్రైజ్ కూడా బాగుంది. ఇద్దరి మధ్య ప్రేమ తో పాటు కోరిక కూడా వుంది.
ఒకరికోసం ఒకరు ఎదో ఒకటి చేసి హ్యాపీ గ ఉంచాలని అనుకోవడం రియల్లీ నైస్. మరి రూమ్ లో స్వీటీ ఎలాంటి సప్రైజ్ ఏర్పాటుచేసిందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=