06-07-2023, 09:49 PM
(06-07-2023, 02:47 PM)Uday Wrote: బ్రో మధు క్యారక్టర్ లో మొదలైనప్పటికి ఇప్పటికి కొద్దిగా మార్పు కనిప్స్తోంది. అన్ని సంవత్సరాల తరువాత కూడా తన స్నేహితున్ని గుర్తుపట్టి పలకరించి, ఎలాంటి బేషజాలు లేకుండా కలిసిపోయిన మధుకి, ఇప్పుడు తనుపెట్టే పెట్టుబడికి వచ్చే ప్రతిఫలం గురించి ఆలోచిస్తున్న మధుకి తేడా ఉంది. సాడిస్టిక్ బిహేవియర్ కూడా ఉంటుందా? ఏందుకంటే "in a few hours you will be mine" అనుకున్నాడుగా. బావుంది ...కొనసాగించు బ్రో.
మరి సుజాత అలా లాగింది. ఉత్త సెక్స్ కోరిక కాదు మధుది. సుజాతలో ఎన్నో నచ్చాయి మధుకి. మధు ఏం చేస్తాడో మీరందరూ ఊహించే ఉంటారు, కానీ అది ఎలా పొందుతాడు అనేది ఈ కథ.
మధు థింకింగ్, మధు ఆర్గ్యుమెంట్, అలానే సుజాత స్థితి, ఇదీ ఈ కథలో క్రక్స్, సెంట్రల్ పాయింట్.
మాటలు ఎక్కువ ఉండే కథ ఇదని ముందే చెప్పా. మరి ఆ మాటలు నచ్చుతాయో లేదో చూద్దాం, అంటే ఏంటీ డిస్కషన్ అనుకుంటారో, ఎంజాయ్ చేస్తారో చూద్దాం.
నువ్వు మాత్రం కంటిన్యూ విత్ యువర్ రిప్లైస్.