Thread Rating:
  • 8 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica రాజు గాడి రాచరికాలు ----> న్యూ అప్డేట్ (06/07/2023) NEW
#93
                            Update 8



Indoor sports block లో ఉన్న ఒక రూన్ లోకి తీసుకెళ్ళింది. లోపల అన్ని రకాల గేమ్స్ సంబంధించి వస్తువులు ఉన్నాయ్. మధ్యలో తెబ్లేట్ టెన్నిస్ బోర్డు ఉంది. డోర్ ని లాక్ చేసి నన్ను టేబుల్ టెన్నిస్ బోర్డు దగ్గరకి తీసుకెళ్లి వెనక్కి తోసి నా మొకం దగ్గరి దాకా తన పేస్ ని తీసుకొచ్చి....

"ఏరా రాణి ని బాగా నెగ్లెక్ట్ చేస్తున్నావట.. Calls కట్ చూస్తున్నవట, messages కి reply లేదట.. ఏంటి సంగతి" అని అడిగింది..

తన నోటి నుండి ఎప్పుడైతే రాణి అని విన్నానో, నేనూ కొంచెం రిలీఫ్ గా అయి,నా బాడీ టెన్నిస్ బోర్డు కి అనుకోని సపోర్ట్ సరిగా లేక పోవడం తో... నేనూ అలాగే నా రెండు చేతుల మీద బలం పెట్టి టెన్నిస్ బోర్డు మీద కూర్చున్నాను.. ఆలా చేసేసరికి నా మొకం ఆ అమ్మాయి మొకం తో సమానంగా వచ్చింది.

అప్పుడు ఒక చేయి తో తన చెంపల ణి పట్టుకొని తన మొఖాన్ని నా మొకం దగ్గరకి తీసుకొని, ఇంకో చేయి తన నడుము మీద వేసి దగ్గరకి లాక్కున్నాను.

ఆ అమ్మాయి ఏమాత్రం బెట్టు చేయకుండా నా దగ్గరకి వచ్చి నా బూజం మీద చేయి వేసి తనను బాలన్స్ చేసుకుంది.

వెంటనే నా పెదాలని తన పేదలకి దగ్గరకి తీసుకచ్చాను.. తన ఊపిరి వేడిగా నా మోకానికి తాకుతుంది. ఎదో తెలియని ఉత్సహం తో తన పెదాలు వణుకుతున్నాయి. తన దగ్గర నుండి మంచి మల్లె పూల సువాసన వస్తుంది.. దాంతో ఇంకా కొంచెం మత్తు ఎక్కువ అయి నా చేతిని తన నడుము మీద వేసి గట్టిగ నొక్కాను.

తన నోటి నుండి హ్మ్మ్ అని వచ్చింది.

నా పెదాలు తన పేదల దగ్గర అలాగే ఉంచి...

Nenu: నువ్వేనా నైనా అంటే..

ఎం మాట్లాడకుండానే హ్మ్మ్ అని సౌండ్ చేసింది..

Nenu: రాణి చెప్పిన దానికంటే అందంగా ఉన్నవే..

నా చేతులని తన వెనకాలకి పోనిచ్చి తన గుద్దని నా రెండు చేతులతో కసిగా నొక్కాను..

Naina: హ్మ్మ్ మెల్లిగా రా.. నీ చేతి వాటం గురించి అది చెప్పింది. కానీ నేను కొంచెం సున్నితం.. పైగా నీ చేతి వాటం నాకు ఇదే ఫస్ట్ టైం. కొంచెం మృధువుగా రా నా ముద్దుల మొగుడా..

Nenu: నేనూ నీకు మొగుడి ని ఎప్పుడయ్యానే...

అని అంటూ నేను కింద కి దిగి తనని అమాంతం ఎత్తుకొని టెన్నిస్ టేబుల్ మీద కూర్చో బెట్టాను.

Naina: నిన్ను రాణి ఎప్పుడైతె నాకు చూపించిందో అప్పుడే డిసైడ్ అయ్యా.. నా కన్నెరికాన్ని కట్నం గా ఇచ్చి నిన్నే పెళ్లాడాలని సిద్ధం అయ్యా..

Nenu: ఓహ్ హో.. దీనికి మరి రాణి ఏమంది..

Naina: నన్ను కౌగిలించుకొని.. మనం అక్కాచెల్లెళ్ళం అవబోతున్నాం నిన్ను మేమిద్దరం పెళ్లిచేసుకొని అని సంతోషంగా అంది..

Nenu: మీరు మీరు డిసైడ్ అయ్యారా. మధ్యలో నేనని ఒకడిని ఉన్నాడని మర్చిపోయారా...

తన పెదాలని ఇంకా దగ్గరకి తీసుకచి..

Naina: ఏరా నేనూ నచ్చలేదా... నీకు ఎం నచ్చాలేదో చెప్పు.. నేనూ మార్చుకుంటా అంతే కానీ నన్ను పెళ్లిచేసుకోను అని మాత్రం అనకురా.

Nenu: నువ్వు నచ్చలేదని ఇప్పుడు ఎవరన్నారే... కానీ ఈ పెళ్లిగోలా ఏందీ.. ఫ్యూచర్ లో ఏమయ్యేది ఎవరికీ తెలీదు... అంత వరకు మనం ఎంజాయ్ చేద్దాం.. నిన్ను రాణి తో సమానంగా చూసుకుంటా... మిగిలింది దేవునికే వొదిలేద్దాం. సరే నా..

Naina: హ్మ్మ్ అంటూ dull గా అంది.

Nenu: నాతో ఉన్నప్పుడు ఇలా dull గా ఉంటే నడవదు. నేనూ చేసుకోను అనలేదు. ఫ్యూచర్ లో విషయాలు ఫ్యూచర్ లో మాట్లాడుకుందాం.  అని అమాంతం నా పెదాలతో తన పెదాలని మూసేసాను.

కొద్దీ సేపు అలానే ముద్దులు పెట్టుకుంటూ ఒకరి నోట్లోకి ఇంకొకరి నాలుకతో లాలాజలాలు మార్చుకుంటున్నాం. నా చేతిలతో ఎక్కడ పడితే అక్కడ తన బాడీ పై తడుముతు విచ్చలవిడిగా ఒకరినొకరం కిస్ చేసుకుంటున్నాం. నైనా రాణి ల మోడరన్ డ్రెస్ కాకుండా ట్రేడిషనల్ lehanga వేసుకుంకుంది. ఇప్పుడు దీన్ని విప్పితే మళ్ళీ వేసుకోడానికి గంట పడుద్దని... ముద్దులకే పరిమితమయ్య....

కొంచెం సమయం తర్వాత ఒకరినొకరం విడిపించుకొని గట్టిగ శ్వాస పీల్చుకుంటున్నాం. అలా కొద్దీ సేపు ఒకరినొకరం చూసుకొని నవ్వుకుంటూ.. ఒకరినొకరం ఎన్నో రోజులుగా పరిచయం ఉన్నట్టు కౌగిలించుకున్నాం....

ఆలా కౌగిల్లో ఉండగా

Naina: ఎన్నో రోజులుగా ఇలానేను కౌగిలించుకొని నా ప్రేమని నీతో పంచుకోవాలనుకున్నాను. కానీ అది నన్ను మీ ఊరికి రాకుండా, నీతో మాట్లాడనివ్వకుండా చేసింది... దొంగ ముండా...

Nenu: అది కొంచెం possessive లే.. ఇక నేనూ వచ్చా కదా మనమిద్దరం కలిసి దాన్ని ఒక అట ఆడుకుందాం.. నాకు చెప్పకుండా ముంబయికి వెళ్తుందా.. చెప్తా దాని సంగతి...

Naina: హ్మ్మ్.. నువ్వు చెప్పింది కరెక్టే కానీ.. దానికి ఆ internship suddenga వచ్చింది రా.. పైగా మంచి కంపెనీ.. ఆ విషం లో తనని ఎం అనకు నాని.

Nenu: సరే చూద్దాం. అయినా నువ్వు నా టీం అనుకుంటే దానికి సపోర్ట్ చేస్తున్నావేంటే. అని దాని పిర్ర మీద ఒకటి వేసా.

అహ్హ్ అని తన పిర్రని రాసుకుంటూ...

Naina: చెప్పాకదా ఆ ఒక్క విషయం లో పాపం దానిని వదిలేయ్.. ఇంకా మిగిలిన విషయాలన్నింటిలో నీకె సపోర్ట్..

Nenu: సరే సరేలే.. నాకు క్లాస్ టైం అవుతుంది. సాయంత్రం వెళ్లేప్పుడు చెప్పు.. నీకు car ఉంది కదా?

Naina: హా ఉంది.. నేనూ వెళ్లేప్పుడు కాల్ చేస్తా.

Nenu: నా నెంబర్ ఉందా..

అది మెల్లిగా నన్ను విడిపించుకొని నడుచుకుంటూ వెళ్లి డోర్ తీసి

Naina: నా మొగుడి నెంబర్ నా దగ్గర ఉండకపోతే ఇంకెవరిదగ్గర ఉంటది.

అని చెప్పి ఫాస్ట్ గా పరిగేతింది..

ఆలా వెళ్తున్న నైనా చూస్తూ నాలో నేనూ నవ్వుకొని క్లాస్ కి వెళ్లిపోయాను.
Like Reply


Messages In This Thread
RE: Raaju gadi raasa leelalu - by Mahimaahi - 16-06-2023, 11:44 PM
RE: Raaju gadi raasa leelalu - by Mahimaahi - 16-06-2023, 11:47 PM
Nice update but pl give big update - by RAMULUJ - 18-06-2023, 11:02 PM
RE: రాజు గాడి రాచరికాలు ----> న్యూ అప్డేట్ (25/06/2023) - by Mahimaahi - 25-06-2023, 09:57 PM



Users browsing this thread: 6 Guest(s)