Thread Rating:
  • 7 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica రాజు గాడి రాచరికాలు ----> న్యూ అప్డేట్ (06/07/2023) NEW
#1
Star 
Hi na peru(maahi) andariki namskaramulu. Idhi na modhati kada. Story ippude rayadam start chesa. E katha miku kachithanga kasi ekkistundi ani anukuntunnanu. Miru nannu mundu mundu prostahistarani nammuthunnanu.
[+] 5 users Like Mahimaahi's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
హాయ్ నేను చాలా రోజుల నుండి ఈ కథ ని రాయాలని అనుకున్నాను. కానీ సమయం దొరకలేక ఆగిపోయాను. కథ ముందు నెమ్మదిగా మొదలు అవుద్ది కాబట్టి కొంచెం సహనంగా ఉంటారని అనుకుంటున్నా. రాను రాను మీకు చాలా బాగా నచుతుంది ముక్యంగా ప్రతి ఒక్క మధ్య తర్గతి అబ్బాయికి. ఇందులో romance తో పాటు incest కూడా ఉంటుంది. ముందుగా హెచ్చరిక 
[+] 9 users Like Mahimaahi's post
Like Reply
#3
మొదటి అప్డేట్ ఆదివారం సాయంత్రం వస్తుంది.
[+] 2 users Like Mahimaahi's post
Like Reply
#4
Wait chesthutaamu
[+] 1 user Likes ramd420's post
Like Reply
#5
Ok Please story start cheyandi  welcome
[+] 1 user Likes sri7869's post
Like Reply
#6
అనుకున్న దానికంటే ముందుగానే మొదటి అప్డేట్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

అది 2011వ సంవత్సరం.

"నాని జాగ్రత్తగా వేళ్ళు, కడుపునిండా మూడు పూటలు తిను కుదిరితే అప్పుడప్పుడు అక్కయ్య దగ్గరకి వేళ్ళు సరేనా" అంటూ ఒక దాని తర్వాత ఇంకోటి చెబుతూనే ఉంది గీత.


పుట్టినప్పటి నుండి తనని విడిచి వేళ్ళని కొడుకు ఇప్పుడు మొదటిసారిగా తనకి దూరంగా వెళ్తుంటే మనసుకు కష్టంగా ఉన్నా, మంచి పేరున్న ****** కాలేజీలో సీట్ రావడంతో ఏ మాత్రం మొహమాటం లేకుండా కొడుకుని పై చదువుల కోసం హైదరాబాద్ పంపిస్తుంది.


అమ్మ నాన్నలకి విడుకొలు చెప్పి బస్సు ఎక్కేసి కిటికీ సీట్ దగ్గర కుర్చున్నాడు. మొదటి సారి అమ్మ నాన్నలకి దూరంగా, ఎమి తెలియని ప్రాంతంలో ఉండాలనే ఆలోచన రాగానే ఒక ఎక్సయిట్మెంట్ మొదలైంది. ఇంతలో కండక్టర్ రాగానే హైదరాబాడ్ కి ఒక టికెట్ తీసుకున్నాడు.


కొద్దీ సమయం తర్వాత కిటికీలోంచి బయటకి చూస్తూ మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు.


తనది మధ్య తరగతి కుటుంబం. నాన్న సంపత్, అమ్మ గీత, అక్క సంగీత, తాను రాజు.  కానీ ఆలా పిలవడం తనకి ఇష్టంలేదు అందుకే అందరికి రాజ్ అని చెప్తుంటాడు. సంపత్ చిన్నప్పటినుండి చాలా మంచి వ్యక్తి కష్టపడే మనస్తత్వం ఉన్నవాడు. తండ్రి ఇచ్చిన ఆస్తులు మరియు డబ్బులు ఏమీ లేకుండా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇప్పుడు ఒక మంచి కిరాణా కొట్టు పెట్టుకొని ఒక మోస్తారు గా నడిపిస్తున్నాడు. అలాగే సంగీత కూడా ఒక కుట్టు మిషన్ షాపు పెట్టుకుంది. దానికి ఒక మంచి పేరు రావడం వలన షాప్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది.


అక్క సంగీత కి మరియు రాజ్ మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండటం వలన రాజ్ ని ఒక తమ్ముడిలా మాత్రమే కాకుండా కొడుకులా చూసుకునేది. మునుపటి సంవసరంలోనే హైదరాబాద్ లో ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న సంబంధం రావడంతో కూడబెట్టిన డబ్బు సరిపోకపోయినా అప్పు తెచ్చి మరి సంగీతకి పెళ్లిచేసారు.


ఇక తన విశానికి వస్తే అమ్మ నాన్నలు కస్టపడి టౌన్లో ఉన్న మంచి కాలేజీ లో చదివిపించారు. ఎ మాత్రం వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా చాలా బాగా చదివేవాడు. అలాగని చదువు ఒక్కటే కాదు లోక జ్ఞానం కూడా బాగా తెలిసిన వాడు.


చిన్నప్పుడు స్కూల్లో చదివే టైంలో రాజుకి సురేష్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. వాళ్ల ఆలోచనలు మన సుత్వాలు కలవడంతో తొందరగానే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. సురేష్ ది టౌన్ లో మంచి పేరు ఉన్న ఫ్యామిలీ అందులో ధనవంతులు కూడా. సురేష్ వాళ్ళ నాన్న పేరు నారాయణ మరియు అమ్మగారి పేరు రాజేశ్వరి. సురేష్ కి ఒక అన్నయ్య రాజేష్ అక్కయ్య రాణి. రాజేష్ అమెరికాలో చదివి జాబ్ తెచ్చుకొని అక్కడే స్థిరపడ్డాడు.


అలాగే రాజేష్ అమెరికాలో ఉండడం వలన ఇంట్లో అందరితో మాట్లాడడానికి ఒక కంప్యూటర్ మరియు బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించాడు దానితో పాటు తన తమ్ముడు సురేష్ కి అని చెప్పేసి ఒక లాప్టాప్ ని కూడా పంపించాడు.

రాణి రాజ్ కి వచ్చిన కాలేజీలోనే బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది.


కంప్యూటర్ మురియు ఇంటర్నెట్ అని ఎవరికి తెలియని సమయం నుండే సురేష్ మూలాన రాజ్ కి వాటిపై మక్కువ పెరిగింది. ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు తెలుసుకుంటూనే చదువు పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడు రాజు కానీ సురేష్ అలా కాదు చదువు అసలు నచ్చదు అందువలన ఇంటర్ కాగానే టౌన్ లోనే ఉన్న డిగ్రీ కాలేజ్ లో  చేరి నాన్నగారి వ్యాపారాల్లో సహాయం చేస్తున్నాడు.


ప్రస్తుతం


అప్పుడప్పుడే మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లు వస్తున్న రోజులవి. రాజ్ కి మంచి కాలేజీలో సీటు రాగానే చిన్నప్పటినుండి ఏమీ అడగలేదు మరియు వాడికి వచ్చన కాలేజీ లో డబ్బు పెట్టి సీట్ కొనుకున్న ధనవంతుల పిల్లలు కూడా ఉంటారు వాళ్ళ ముందు హేళన అవ్వకూడదు అని చెప్పేసి నాన్న సంపత్ ఒక మంచి స్మార్ట్ మొబైల్ కొనిచ్చాడు.


ఆలా కిటికీ నుండి బయటకి చూస్తూ తన గతాన్ని మరియు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ding అని తన మొబైల్ శబ్దం వచ్చింది.


Whatsapp message from Queen


Queen: హాయ్ రా.

రాజ్: హాయ్.

Queen: బయలుదేరావా?

రాజ్: అవును.

Queen: సరే జాగ్రత్తగా వెళ్లి హాస్టల్ లో జాయిన్ అవ్వు.

రాజ్ : సరే.

Queen: నేను ఇంటర్నషిప్ కోసం ముంబై వచ్చాను. రావడానికి మూడు నెలలు పడుద్ది. నేను రాగానే నిన్ను కలిస్తాను ఓకే నా.

నేను రిప్లై ఇవ్వలేదు.

After 5 minutes.

Queen: ఏంటి కోపమా. మూడు నెలలే కదా వచ్చేస్తాను. సరే నేను మళ్ళీ చేస్తాను బాయ్.

అప్పుడు కూడా reply ఇవ్వలేదు.


మెల్లిగా హైదరాబాద్ చేరుకున్న తర్వాత హాస్టల్ కి వెళ్లి జాయిన్ అయ్యాను. ఇంట్లో వాళ్ళకు క్షమాన్గా చేరుకున్నాను అని చెప్పి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని పడుకున్నాను.




హాయ్ అండి ఈ ఊడేట్ లో ఓన్లీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే ఉంది. ఈ కథ కొంచెం మెల్లిగా వెల్లుద్ది కాబట్టి పేషెన్స్ గా ఉండండి. మి అభిప్రాయాలని కచ్చితంగా కామెంట్స్ చేయండి.
Like Reply
#7
Nice update broo
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#8
Nice start
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#9
Please give me your suggestion regarding if should i write in raj POV or third person POV. Please comment.
[+] 1 user Likes Mahimaahi's post
Like Reply
#10
కథనం బాగానే ఉంది కొనసాగించండి
Like Reply
#11
(17-06-2023, 07:44 PM)sri7869 Wrote: కథనం బాగానే ఉంది కొనసాగించండి

Ade raj point of view lo kathani konasaginchala leka 3rd person point of view lo kathani konadaginchala ardam avvadamledu.
[+] 1 user Likes Mahimaahi's post
Like Reply
#12
(17-06-2023, 03:03 PM)K.R.kishore Wrote: Nice start

Thanks. Mundu mundu ilane mi abhiprayalu cheptu undandi
Like Reply
#13
(17-06-2023, 02:23 PM)appalapradeep Wrote: Nice update broo

Thanks.
Like Reply
#14
(17-06-2023, 07:51 PM)Mahimaahi Wrote: Ade raj point of view lo kathani konasaginchala leka 3rd person point of view lo kathani konadaginchala ardam avvadamledu.

Please Write in Raj POV Sir,
Like Reply
#15
(17-06-2023, 08:22 PM)sri7869 Wrote: Please Write in Raj POV Sir,

Thanks for your suggestion.
Like Reply
#16
'రాజు గాడి రాసలీలలు' అనే మీ కొత్త కథ ఓ చక్కని ఆరంభం మహి గారు. 

మొదటి అప్డేట్ చదివాను..బాగుంది 
గీత , సంగీత
రాజు, రాణి
లాంటి పాత్రల పేర్లు ఆసక్తి గా ఉన్నాయి

అయితే కథ మొదటి నుంచి కథా రచయిత చెపుతున్నట్టు మొదలుపెట్టారు, ఆలా మొదలవడం చక్కగా ఉంది
కానీ మధ్యలో ఆ ఫోన్ conversation నుంచి కథని రాజు చెపుతున్నట్టు మొదలైంది.
ఆలా మారుతున్నప్పుడు ఇలా (రాజు మాటలలో ) లేక ఇంకెవరైనా మాట్లాడుతుంటే వారి మాటలలో అని బ్రాకెట్స్ లో రాసి కంటిన్యూ చేసుంటే ఇంకా క్లారిటీ గా ఉండేది అని ఈ అప్డేట్  చదువుతున్నప్పుడు నాకు వ్యక్తితంగా అనిపించింది. 
ఏది ఏమైనా కొత్త కథకి స్వాగతం

ఓ పాఠకుడిగా ఒక మాట - ఈ కథ ఈ జోనర్ కి సంబంధించినదో అనే ఒక ఇన్ఫర్మేషన్ ఆంటే adultary, romance, incest etc (prefix ) ఇచ్చి ఉంటే బాగుంటుంది.
[+] 5 users Like Ravi9kumar's post
Like Reply
#17
Nice స్టోరీ
Like Reply
#18
(17-06-2023, 10:44 PM)Ravi9kumar Wrote: 'రాజు గాడి రాసలీలలు' అనే మీ కొత్త కథ ఓ చక్కని ఆరంభం మహి గారు. 

మొదటి అప్డేట్ చదివాను..బాగుంది 
గీత , సంగీత
రాజు, రాణి
లాంటి పాత్రల పేర్లు ఆసక్తి గా ఉన్నాయి

అయితే కథ మొదటి నుంచి కథా రచయిత చెపుతున్నట్టు మొదలుపెట్టారు, ఆలా మొదలవడం చక్కగా ఉంది
కానీ మధ్యలో ఆ ఫోన్ conversation నుంచి కథని రాజు చెపుతున్నట్టు మొదలైంది.
ఆలా మారుతున్నప్పుడు ఇలా (రాజు మాటలలో ) లేక ఇంకెవరైనా మాట్లాడుతుంటే వారి మాటలలో అని బ్రాకెట్స్ లో రాసి కంటిన్యూ చేసుంటే ఇంకా క్లారిటీ గా ఉండేది అని ఈ అప్డేట్  చదువుతున్నప్పుడు నాకు వ్యక్తితంగా అనిపించింది. 
ఏది ఏమైనా కొత్త కథకి స్వాగతం

ఓ పాఠకుడిగా ఒక మాట - ఈ కథ ఈ జోనర్ కి సంబంధించినదో అనే ఒక ఇన్ఫర్మేషన్ ఆంటే adultary, romance, incest etc (prefix ) ఇచ్చి ఉంటే బాగుంటుంది.

మీ సూచనాలని అందించినందుకు చాలా సంతోషం. అవును ఆలా వాళ్ళ పేర్లు కావాలనే పెట్టాను. సంపత్ లో స  ని గీత తో కలిపి సంగీత అని పెట్టాను. రాజు రాణి అని కూడా కావాలనే పెట్టాను. కాకపోతే ఇది ఎటువంటి జోనర్ అనేది తెలీదు. ఇందులో అన్ని రకాల సంబంధాలు ఉండబోతున్నాయి. మీరు ఏదైనా సలహా ఇస్తారు అను అనుకుంటున్నాను.
[+] 2 users Like Mahimaahi's post
Like Reply
#19
(17-06-2023, 10:55 PM)Venrao Wrote: Nice స్టోరీ

థాంక్స్
Like Reply
#20
Nice start
[+] 2 users Like Iron man 0206's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)