07-06-2019, 03:57 PM
కథ బాగుందండీ , కాకపోతే అప్డేట్ చిన్నగా ఉంది.
చంద్ర దగ్గర సింధుకి ఉన్న అసంతృప్తి ఉంటది మాకు ఇలా చిన్న అప్డేట్ లతో ,
ఇంకొకటి
జర్ర, జర పోయింది అనకుండా బిర బిరా పోయింది అంటే బాగుంటుంది..
జర్ర అంటే కొంచెం అనే అర్థం వస్తుంది