07-06-2019, 10:55 AM
(04-06-2019, 09:39 AM)funnyguy Wrote: yr): yr):
ప్రసాద్ గారు అప్డేట్ ఎప్పటిలాగానే అద్భుతం గా వుంది.
అనిత మరియు రాము srumgaram వర్ణన అద్భుతం. నేను డొమినిక్ గారితో ఏకీభవించను.
స్టోరీ మొత్తం ఫాలో అయితే రాము అండ్ అనిత ఇలా ఎందుకు చేస్తున్నారు అన్నదానికిఒక బలమైన కారణం వుంది ( నా వ్యూ ప్రకారం, ప్లీజ్ డోన్'ట్ గెట్ మీ రాంగ్ డొమినిక్ మిత్రమా ). రాము కి వున్న ఒక రకమైన కసి ప్లస్ అనిత మీద వున్నా ప్రేమ మరియు కామం కనబడ్తున్నాయి.
కధ టెంపో అప్పుడపుడు కొంచెం స్లో అవుతోంది , కానీ ఎప్పుడు అనిత తో ఎపిసోడ్స్ రాస్తే స్టోరీ మొనాటనీ అయిపోతుంది. కొంచెం స్లో అయినా మీ వర్ణన తో మరియు కధ లో మలుపులతో సరదాగా సాగిపోతోంది.
మీ కధ డొమినిక్ బ్రో చేపినట్టు కసెక్కించే స్టోరీ అండ్ thanks for narrating this story for us.![]()
![]()
![]()
![]()
చాలా థాంక్స్ ఫన్నీగై....కధ ఇంత బాగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....