07-06-2019, 10:40 AM
(03-06-2019, 10:45 PM)Dileep6923 Wrote: Hi Prasad Garu
Story line bagundi Inka story chala undi Ramu Prasad story Loki velladam Prasad Ramu story loki ravadam undi adi kakunda
Anitha Ni shamala intlo cheyali daniki home shifting ani plan chesaru adi Inka implement kaledu , ika inko teacher alane thana beauty parlour friend unnaru list lo
Mostly Zarina undi but Anitha meda chala ayindi next episode tho open avuthe best ika ekkuva ayina kastam
Me story lo sex Kante me story writing istam anduke e madya Anitha Ramu sex ante skip chesuthunna edi negitive ga Kadu eppatiki chala ayindi anduke skip
Ramu Renuka husband and wife present generation Renuka old so Ramu ki Malli Pelli wife ani episode untadi anukuntunna
Ela Anitha dagare undipothe story velladu emo anipisthundi
Next episode kuda open avvakapothe ika Bhaskar valani adige daryam leka a balcony lo nundi dukki sucide attempt cheyadam best
చాలా థాంక్స్ దిలీప్ గారు.....
ఇక కధ విషయానికి వస్తే అనితని శ్యామల వాళ్ళింటికి షిఫ్ట్ చేయాలి....కాని మధ్యలో చాలా మందికి అనితతో ఎక్కువ ఎపిసోడ్స్ బోర్ కొడుతుందనె సరికి మధ్యలో జరీనాని తీసుకొచ్చాను....దాంతో కొంచెం లేట్ అయింది....తొందరలోనే షిఫ్ట్ చేసిన తరువాత మిగతా క్యారక్టర్లు కూడా కధలోకి వచ్చేస్తాయి....అనిత ఎపిసోడ్స్ ఎక్కువ అయ్యాయి అంటే తప్పదు....ఒక క్యారక్టర్ వచ్చిన తరువాత మరీ అర్ధాంతరంగా ముగించలేం కదా....ఇందులో నెగిటివ్‍గా ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు....ఇక రాము మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని రేణుక, ఇంట్లో వాళ్ళు కూడా కోరుకుంటున్నట్టు ఇంతకు ముందు కధలో చెప్పాను....కధ మాత్రం అనిత దగ్గరే ఆగదు....ముందుకు సాగుతుంది....కొంచెం ఓపిక పట్టాలి.....కట్టే కొట్టే తెచ్చె పద్ధతిలో రాయడం నాకు ఇష్టం ఉండదు.....కాబట్టి కొంచెం అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.....




