Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
166. 5

 
తను  ఇచ్చని ఓ  40 దాకా పేపర్లు ముందు వేసుకొని,  నా ఫోన్ లో  దుకాణాల నుంచి  collect చేసిన  వీడియో క్లిప్ ల లోని పేస్ లతో మ్యాచ్ అయ్యే  పేస్ ల కోసం  వెతక సాగాను.
 
యాదవ్ , అమానుల్లా  ల పేర్లు ఫొటోలు మ్యాచ్ అయ్యాయి.  కానీ వాళ్లలో ఉన్న  నల్ల జాతీయుడి నెంబర్ ఇందులో లేదు , ఒక వేల ఉంటే వాడు వేరే వారి పేరు మీద ఫోన్ తీసుకొని ఉండాలి అనుకొంటూ. వీళ్ళ ఇద్దరి  ఫోన్  ల నుంచి పోయిన , వచ్చిన కాల్స్  పరిశీలించ సాగాను. 
యాదవ్ ఫోన్ కు దొంగ తనం జరగడానికి ముందు 10 రోజుల  రొజూ  రాత్రి  10.00  గంటల పైన  ఓ ఫోన్  వచ్చేది  ఓ  15 , 20 నిమిషాల పాటు  వాళ్ళ సంభాషణ సాగినట్లు  ఆ డీటెయిల్స్ లో ఉంది.  ఆ నెంబర్  యొక్క డీటెయిల్స్  లేవు , రేపు ఆ నెంబర్ డీటెయిల్స్ కనుక్కోవాలని  చెప్పి అది నోట్ చేసుకున్నాను.
ఈ రెండు నంబర్స్ రెండు రోజుల నుంచి ఆఫ్ లో ఉన్నాయి.  చివరగా అవి  ఆగిపోయిన ప్లేస్  సిటికి    ఓ 400 కిమీ దూరంలో ఉన్న అడివి.
ఎలాగైనా  జాకీ తో మాట్లాడించాలి  అప్పుడే అన్ని చిక్కు ముడులు విడిపోతాయి అనుకొంటూ  పడుకున్నాను.
 
=================================================
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:16 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 3 Guest(s)