15-06-2023, 12:14 PM
లైఫ్ ఆఫ్టర్ వెడ్డింగ్
- Abhisaarika
తెల్లవారుజాము 6:00 గం.లకు కికిక్... కికిక్.... కికిక్.... అని స్మాట్ మొబైల్ అలారం శబ్దనికి బద్దకంగా కదిలింది రమ్య కళ్ళు తెరవకుండానే. పక్కన పడుకున్న అనిషుని తన కుడి చేతితో తడుముతూ, "అన్ను, అఫ్ ద మొబైల్ యా!!!" అని తన తలను తిరిగి దిండులో దుర్చేసింది.
అనిష్ సైడ్ టెబుల్ పై ఉన్న మొబైల్ ఫోనుని చేతిలోకి తీసుకుని అలారం ఆపి కళ్ళు నులుముకుంటూ లేచి కుర్చున్నాడు. పక్కన రమ్య హయిగా నిద్రపోతోంది. తన వైపు ఒక రెండు నిముషాలు చూసి, తన మొహంపై పడుతున్న ముంగురులు పక్కకి తీసి, ఆమె బుగ్గ పై ముద్దు పెట్టాడు అనీష్. పూర్తి నిద్రలో ఉన్న రమ్య ప్రతిస్పందించలేదు. అతను లేచి బాత్రుంలోకి దురాడు.
రమ్య, అనిషుల వివాహం జరిగి 6 మాసాలయింది. వారిది ప్రేమవివాహం. ఇరు పెద్దలంగీకారంతోనే జరిగింది. కారణం వారు, వారి వారి తల్లిదండ్రులకు ఎకైక సంతానం అవడం, ఇద్దరి స్నేహం మొదటి నుండి ఇంట్లొ తెలియడం వల్ల పెద్దగా అభ్యంతరాలు లేకుండా చాలా ఘనంగా జరిపించారు. వారిరువురి మనస్థత్వలకి కాని, అలవాట్లకి కాని ఎక్కడ పొంతన ఉండదు. అందుకే కాబోలు భిన్న ద్రువాలు ఆకార్షించబడతయని అంటారు .
రమ్య, ఇంట్లో ఒక్కగానొక్క అడపిల్లని చాలా గరాభంగా పెరిగితే, అనిష్ చాలా పద్దతిగా, క్రమశిక్షణగా పెరిగాడు. ముందుగా రమ్య విషయనికి వస్తే చిన్నప్పటి నుండి గలగల మాట్లాడుతూ, మనసులో ఏది ఉంచుకొకుండా పైకే అనడం, ముక్కు మీద కోపం, కోపంలొ తిట్టాడం, తిరిగ్గా బాధపడడం లాంటివి కాకుండా, సహజంగా అమ్మయికి ఉండే అలగడం అనే ఆయుధం కూడా ఉంది. చుడాడనికి కుందనపు బొమ్మలా, గొధుమ రంగు ఒంటిఛాయతో పెద్ద కళ్ళు, కొలా ముఖము, చిన్న పెదాలు, చెక్కినట్టూగా ఉండే శరీర సౌష్టావం, అందంగా ట్రెండిగా కట్ చేసిన లాంగ్ హెయిర్, బురె బుగ్గలతొ కొద్దిగా బొద్దుగా ఉన్న ముద్దుగా ఉంటుంది.
ఇక అనిష్ తండ్రి పోలిస్ ఆఫిసర్ అవడం వల్ల కొద్దిగా ఎక్కువ క్రమశిక్షణ అలవడింది. నెమ్మదిగా మాట్లాడాడం, అన్ని సంప్రదాయాలు పాటించడం, ఓర్పుతో పాటు సహజంగా అబ్బయికి ఉండే బ్రతిమిలాడాడం అనే సుదర్శన చక్రం ఉంది. 6 అడుగుల ఎత్తు, ఉంగరాల జుత్తుతొ, పసిమిరంగు వొంటి చాయ, డైట్ పాటించడం వల్ల అతని శరీరం ద్రుఢంగా, ఎత్తుకు తగ్గ బరువుతో ఉంటుంది.
అనిష్ ఫ్రెషయ్యి గుమ్మం ముందు పడి ఉన్న పాల ప్యాకెట్లు, పేపర్ తీసుకుని, పాలను కాచి రెండు కప్పుల్లో కాఫి కలిపి పడకగదిలో పవళిస్తున్న తన ముద్దుల పెళ్ళానికి, ఒక కప్పు పక్కన ఉన్న టేబుల్ పై పెట్టాడు. రమ్య ఇంక నిద్రపోతోంది. ఆమె సన్నటి నడుము మీద చెయ్యి వేసి నొక్కి, ఆమె చెవికి దగ్గరగా పెదలు ఆనించి "గుడ్ మార్నింగ్ పెళ్ళాంగారు" అని అన్నడు.
ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి, అతనున్న వైపు తిరిగి కళ్ళు నులుముకుంటూ "గుడ్ మార్నింగ్" అని మళ్ళి దుప్పటి నిండుగా కప్పుకుని పడుకుంది. అనిష్ తన దుప్పటి లాగేస్తూ, "బుజ్జి 7:30 అవుతోంది లేవ్వు, కాఫి చల్లారుతుంది, పొద్దున్నే లేవడం ఎప్పుడు నేర్చుకుంటావో ఏమో.... ఆఫిసుకి టైం అవట్లేదా???" అని కొద్దిగా విసుగ్గా అన్నడు.
అతని మాటల్లో విసుగు అర్ధం అయ్యి మాట్లాడకుండా లేచి కప్పు తీసుకుని తాగడం మొదలు పెట్టగనే, అనిష్ కాఫి తాగేసి స్నానంకి వెళ్ళిపోయాడు. రెండు గుటకల కాఫి తాగాక "విడి చేతుల్లో ఎదో మ్యజిక్ ఉంది" అని మనసులోనే అనుకుంది రమ్య.
మంచం దిగి తిరిగ్గా వంటింట్లొకి వెళ్ళి, రెండు గుడ్లు కొట్టి ఆమ్లెట్ వేసి, బ్రెడ్ కాల్చి, డైనింగ్ టెబులపై పెట్టి, ఇంకో బాత్రుంలో దూరింది రమ్య. ఈ లోపు స్నానం ముగించి రేడి అయ్యి వచ్చిన అనిష్, టిఫిన్ తింటూ, టివి అన్ చేసి వార్తలు చుస్తూన్నడు.
రమ్య కూడా స్నానం ముగించి హడవిడి పడుతూ రెడి అయింది. అనిష్ తినెసి తన బ్యగ్ సర్దుకుని "రమ్య అయిందా, ఆలస్యాం అవుతోంది, త్వరగా రావే!!" అని అరుస్తుండగా రమ్య బ్యగ్ తిసుకుని బయటకి వచ్చి నిలబడింది. ముదురు గ్రిన్ కలర్ శారి, పొట్టి చేతుల జాకెట్, మెడలో నల్లపుసల గొలుసు, పాపిట్లొ కుంకుమ, తల స్నానం చేసి జుత్తు సరిగ్గ అరబెట్టనందువల్ల చిన్న క్లిప్ పెట్టి వదిలేసింది. ఆమెను చూస్తూ మైమరిచిపొయిన అనిషుని, తాళం కప్పతో గట్టిగా తలుపుకేసి తట్టింది రమ్య. తేరుకున్న అనిష్ తాళం వేసి, కార్ స్టార్ట్ చేసి రోడ్దు మిదకి ఉరికించాడు.
"ఏంటె ఏమి మట్లాడవు??" అని అడిగాడు అనీష్. మౌనంగా విండోలో నుండి బయటకి చూస్తూ కూర్చున్న రమ్యని చూస్తూ. అనిష్ గుండెల్లో రాయి పడింది. పొద్దున నుండి తనెం చేసాడొ గుర్తుచేసుకున్నాడు. ఎక్కడ తనని బాధపెట్టలేదని నిర్ధారణ చేసుకున్నాక
"బుజ్జి ఏమైంది?? ఎందుకు అలా ఉన్నవ్???, ఒంట్లొ బాగానే ఉందిగా" అని తన మెడ మీద చెయ్యి వేస్తూ అన్నాడు అనీష్
"నీకెందుకు నేనేలా ఉంటే ?" చాలా కటూవుగా అంది రమ్య.
"నేనెమన్నానో చేప్తే కదా తెలిసేది" అని స్టిరింగ్ తిప్పుతూ రొడ్డు వైపు చూస్తూనే అన్నాడు అనీష్.
"నీకు తేలిదా ఏమన్నవో ??, అంత ఒంటి మీద స్ప్రూహ లేకుండా అంటూన్నావా???" అని అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. ఆలా కొద్దిసేపు అడిగి, అడిగి విసిగిపోయిన అనిష్
"అబ్బ పొద్దున్నే మొదలెట్టావా సొది?, ఒక రోజయిన గొడవ పడకుండా ఉన్నవా??. పెళ్ళి కాక ముందు అంతే, ఇప్పుడు అంతే. బతిమిలాడూతుంటే బాగా నెత్తినెక్కి నాట్యం చేస్తూన్నావు." అని గద్దింపుగా అన్నాడు అనీష్.
"ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నవు??? నువ్వు ఏమి నన్ను బతిమిలాడట్లేదు. పొద్దున దుప్పటి లాగుతూ ఎమన్నవు, నాకు త్వరగా నిద్రలేవడం రాదని అనలేదా??. పెళ్ళికి ముందు నీకు తెలిదా? నేను పోద్దున్నె లేవనని, ఇప్పుడు విసుక్కుంటున్నవు, టిఫిన్ పందిలా తిన్నవు, కనిసం నేను తిన్ననా లేదా’నైనా అడిగావా??? లేదు, ఇంక సిగ్గులేకుండా ఎం చేశా అని అడిగితే ఏమనాలి నిన్ను?" అని ఉబికి వస్తున్నా కన్నిళ్ళను అపుతూ అరిచింది రమ్య.
అనిష్ కి కోపం నశలాన్నీ తాకింది. తన తప్పు లేకుండా తిడుతున్నా రమ్య మిద అర్దం లేకుండా అరిచేసాడు. రమ్య కూడా తనేం తక్కువ కాదాన్నట్టు ఆమె దూకుడు, ఆమె చుపించింది. అలా కాసేపు వాదులడుకున్నారు. ఈ లోపు రమ్య ఆఫీస్ రావడంతో తను దిగి కార్ డోర్ విసురుగా వేసింది.
"మీ బాబు కార్ కాదు, ఇష్టం వచ్చినట్టు వేయడానికి" అని కసురుకున్నాడు అతను. ఆమె విని కూడా విననట్టూ గేట్ లోపలికి వెళ్ళిపొయింది.
రుసరుసలాడుతూ, చిటపటమంటున్న స్నేహితురాలిని చూసి "ఏంటే పొద్దుపొద్దున్నే మంచి వేడి మీద ఉన్నవ్??" అని అడిగింది స్వాతి.
"తెలిసిందేగా ఇంకేముంటది ??"అని బ్యగ్ తన క్యబినులో పడేసి వాష్రూంకి వెళ్ళిపొయింది రమ్య.
స్వాతి, రమ్యలు ఒకే చోట పనిచేస్తున్న కూడా మంచి స్నేహితులు. ఇద్దరు ఒకే బ్యాచ్లో ట్రైనింగ్ అయ్యారు. ఇద్దరు దాపరికం లేకుండా మాట్లాడుకుంటారు. ఇద్దరికి ఒకటి రెండు మాసాల తేడాతొ పెళ్ళిళ్ళు జరిగాయి. స్వాతిది పెద్దలు కుదిరించిన వివాహం, పైగా మేనరికం.
"ఎంటే మళ్ళి గొడవయిందా ఇద్దరికి??" అని తన చైరుని రమ్య చైరుకి దగ్గరగా లాక్కుంటూ కన్ను కొట్టింది స్వాతి.
"ఉం, రోజు ఇంతే స్వాతి, ఎదో ఒక వంక పెట్టి గొడవకి కారణమవుతాడు" అని ఆ మొగుడు పెళ్ళాం మధ్య జరిగిన వాగ్వాదం చెప్పింది రమ్య.
"రమ్య, గొడవలు లేకుంటే జీవితం నిస్సారంగా ఉంటుంది, ఇలాంటి గిల్లికజ్జాలు ఉంటేనే మజా వస్తాది." అని చీర మొత్తం కప్పని, రమ్య నడుము మీద గిల్లింది స్వాతి.
"నీకెంటి తల్లి, పడేవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. అన్నయ్య నిన్ను పువ్వులో పెట్టుకుని చుసుకుంటాడు. ఒక రోజైన గొడవపడాడు" అని పెద్దగా నిట్టూర్చి తన లాప్ టాపులో మునిగిపొయింది రమ్య.
లంచ్లో రమ్య, స్వాతితో "ఎమే ఇవ్వళ బ్రండ్ ఫ్యాక్టరిలో సేల్ ఉందంటా వెళాదామా?" అని అడిగింది స్వాతిని. "కష్టంలేవే, నువ్వు అనిష్ తో వెళ్ళు, ప్లీజ్ తల్లి" అని గడ్డం పట్టుకుంది.
"అదేం కుదరదు ఎన్నిసార్లడిగిన, ఎప్పుడు ఇదే చెబుతున్నావు. ఈసారి నువ్వూ నా మాట వినల్సిందే. కావాలంటే అన్నయ్యతో నేను మాట్లాడతాను, నెంబర్ చెప్పు" అని అంది తన ఫొనుని చేతిలోకి తిసుకుంటూ
"వద్దు లేవే, వస్తానులే సాయంత్రం కద, వెళ్దాం" అని ఏదో ఆలోచనలో పడింది స్వాతి. ఇంతలో రమ్య ఫొన్ మొగింది. స్క్రీన్ మీద అనీష్ పేరు చూడగానే లిఫ్ట్ చేసి "ఏంటి చెప్పు" అని అడిగింది రమ్య.
"సారి, ఇంక కోపంగానే ఉన్నవా??, నాదే తప్పు సరెనా" అని లోగొంతులో ప్రేమగా మాట్లాడాడు అనీష్ . ఆ మాటకి రమ్య మురిసిపోయింది. అయిన కొద్దిగా బెట్టు చేస్తూ "ఇప్పుడు గుర్తొచనా నీకు?" అని అడిగింది.
"సరేలే ఇది మనకు ఎప్పుడు ఉండేదే కాని, తిన్నవా?” అని గారాంగా అడిగాడు అనీష్.
"లేదు, వచ్చి తినిపిస్తావా?" అని వెటాకారంగా అంది రమ్య.
"రామ్మాంటావా చెప్పు ఇప్పుడే వస్తా, ఒళ్ళొ కుర్చొబెట్టుకుని మరి తినిపిస్తా" అని చిలిపిగా అన్నడు అతను. "సిగ్గులేకపోతే సరి"ఫోన్ పెదాలకి దగ్గరగా పెట్టి అన్నది ఆమె
"నీ దగ్గర సిగ్గెందుకే నాకు" అని మరింత చిలిపిగా అన్నడు అతను.
"సరేలే విను. నేను, స్వాతి సాయంత్రం షాపింగ్ కి వెళ్తున్నాం వస్తావా నువ్వు?” అని అడిగింది ఆమె.
"లేదు లే మీరు వెళ్ళండి, నాకు ఆఫీసులో కాస్త పనుంది. మల్లి ఎప్పుడైనా చూద్దాం సరేనా బాయ్" అని చెప్పి పెట్టెశాడు అనీష్.
అప్పటిదాకా వీరి మాటలు వింటున్న స్వాతి దీర్ఘాలోచనలో పడింది.
ఇద్దరు పనయ్యాక షాపింగ్ మాలూకి వెళ్ళారు, వాళ్ళకు కావాల్సిన వస్తువులు కొనుక్కుని ఆ తర్వాత ఇద్దరు కలిసి హోటల్లో తినేసి బయలుదేరేసరికి బాగా లేటయింది. మధ్యలో అనిష్ కి కాల్ చేసింది రమ్య. ఇంక ఆఫీసులోనే ఉన్నాన’ని పని ఇంకవ్వలేద’ని క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళమన్నాడు. ఇద్దరు బయటకి వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని, కార్ కోసం ఎదురు చూస్తుండగా, అనిష్ కార్ కనపడింది రమ్యకి. అది ఒక బార్ ముందు పార్క్ చేసి ఉంది. ఇద్దరు క్యాబ్ రాగానే ఎక్కి కుర్చున్నారు. రమ్య మాత్రం అనిష్ చెప్పిన అబద్దం గురించే ఆలోచిస్తుండగా, స్వాతి ఇల్లు వచ్చింది. స్వాతి దిగి, “రేపు త్వరగ రా, బాయ్” అని చెప్పి పెద్ద అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళిపొయింది.
రమ్య కూడా ఇల్లు చేరింది. ఎప్పుడో అర్ధరాత్రి అనిష్ ఇంటికి వచ్చాడు. తలుపు తీసింది, తాగినా వాసన గుప్పుమంది రమ్యకి, చిరగ్గా మొహం పెట్టి వెళ్ళి బెడ్ పైన పడుకుంది. అనిష్, మాట్లాడకుండా ఫ్రెషయ్యొచ్చి రమ్య పక్కగా పడుకుని ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. విసిరి కొట్టింది రమ్య. మళ్ళి వేసి దగ్గరగా లాక్కొడానికి ప్రయత్నించాడు అనీష్, ఆమె ప్రతిఘటించింది. లేచి దిండు దుప్పటి తిసుకొని హల్లో సోఫా మీద పడుకుంది.
"సారిరా, ఫ్రెండ్స్ బలవంతం పెడితే తప్పలేదు, ఇంకెప్పుడూ తాగను" అని లాలానగా వచ్చి నేల మీద కుర్చొని ఆమె చెయ్యందుకోబోయాడు అనీష్. రమ్య దిగ్గున లేచి కూర్చుంటు
"ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నవ్?? నీ పని ఎప్పుడయింది" అని కిచుగా అరిచింది.
"అదే చెప్పగా,నాకు ఆఫీసు తొమ్మిదిన్నరకయింది, వచ్చేటప్పుడు దారిలో ఫ్రెండ్స్, పార్టి అంటే లైట్ గా తాగాను" అని ముట్టుకోబోతున్న అనిష్ ని నెట్టెసింది రమ్య.
"అబద్దం, అబద్దం, ఎన్ని అబద్దాలు చెప్తావు ఇలా?, నీ కార్ నేను తొమ్మిదింటికే బార్ ముందు చుసా, అన్నిసార్లు కాల్ చేస్తున్న కూడా ఎత్తకుండా బారులో కూర్చుని పనిలో ఉన్నట్టు బిల్డప్ ఇచ్చావు " అని పిచ్చి పట్టినదానిలా అరుస్తొంది ఆమె.
"ఫొన్ ఛార్జింగ్ లేదు, పైగా ఫ్రెండ్స్ ఉన్నారు, అందుకే" అంటూ నసిగాడు అనిష్,
రమ్య పరుగున వెళ్లి బెడ్డు రూములో ఉన్న అనిష్ ఫొన్ తెచ్చి 70% ఛార్జింగ్ ఉన్న సింబల్ చుపించి ఫోనుని విసిరి కొట్టింది. "నీకు నా కన్న నీ ఫ్రెండ్సేక్కువయ్యారన్న మాట, ఇంకెందుకు నా దగ్గరకోచ్చావు వాళ్ల దగ్గరే ఉండాల్సింది" అని అంది రమ్య సోఫాలో కూలబడ్తూ.
ఫోను ముక్కలుగా విడిపొయి తలోదిక్కు పడ్దాయి. వాటిని తీసుకుంటూ "రమ్య, పిచ్చిదానిలా వాగకు, ఇప్పుడు ఎమైందని ఇంత సీన్ చేస్తున్నావు?" అని లేచి గద్దింపుగా అడిగాడు అనీష్.
రమ్యకి ఎడుపు తన్నుకొచ్చింది. చెంపలా వెంటా కారుతున్నా నీటిని తుడుచుకుంటూ "నువ్వు అబద్దలు చెప్పడం తప్పు కాదా ?? నీ స్నేహితులున్నారని నా కాల్స్ ఎత్తకపొవడం తప్పు కాదా?? నాకు అత్యవసర సమయంలోనయినా, నీ పక్కన నీ సో కాల్డ్ ఫ్రెండ్సుంటే ఇంక అంతే, నేను చచ్చాక వస్తావా?" అని ఎక్కిళ్ళు వచ్చేలా ఏడుపు మొదలెట్టింది.
అనిష్ కి పట్టరాని కోపం వచ్చింది,. ఇద్దరు పొటిపడి తిట్టుకుని ఎప్పటికో పడుకున్నారు.
********************************************************

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ