Thread Rating:
  • 145 Vote(s) - 3.34 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
166. 4

 
 “ఏంటి గురూ దాన్ని నాకు అప్పగించి ఎక్కడికి వెళ్లావు ఏంటి.  అది ఇప్పుడే  ఫుల్ గా మెక్కి  పడుకొంది.   నేను నీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.”
“ఏమైనా చెప్పిందా ? దాని ఫోన్ నెంబర్ అన్నా కనుక్కున్నావా”
“అది ఎం చెప్పలేదు కానీ , ఫోన్ నెంబర్ అయితే ఇచ్చింది, నేను  టెక్స్ట్ పంపు తాను”
“సరే , అది మన దగ్గరే ఉండాలి తెలుసుగా  ఆ ఫొటోలలో  అది కూడా  ఉంది, రెండు మూడు రోజుల్లో  అదన్నా  బయట పడాలి లేదంటే  మీ భాషలో  ప్రశ్నించి దానితో సమాధానాలు రాబట్టాలి, కానీ అది చివరి ఆప్షన్.  నువ్వు పంపే నంబర్ ను పట్టి  అది ఎవరితో మాట్లాడిం దో  ఆ వివరాలు కనుక్కుంటాను ఆ   వివరాలు  నేను రేపు కలిసినప్పుడు  మాట్లాడతాను, మామూలు ఆఫీస్ టైం కు ముగ్గురూ  ఆఫీస్ కి వచ్చేయండి.”  అని చెప్పి ఫోన్  పెట్టాను.
 
మల్లికార్జునుకు ఫోన్ చేస్తే  తను ఆఫీస్ లోనే ఉన్నాడు.  నేను వస్తున్నా  ఉండమని చెప్పి బైక్ ను  స్టేషన్  వైపుకు తిప్పాను.
తను  దొరకడం ,  ఆఫీస్ కి తీసుకేల్లడం , నూర్ తో వాళ్ళ ఇంట్లో ఉంచడం నూర్ ద్వారా తన నెంబర్  కనుక్కోవడం అన్నీ  డీటెయిల్డా గా చెప్పి  ఆ నెంబర్  తనకు ఇచ్చాను.
“నీ దగ్గరే ఉంచు  మనం ఇప్పుడు సైబర్  సెల్ దగ్గరకు వెళ్దాం  అక్కడ  అన్ని డీటెయిల్స్  దొరుకుతాయి” అంటూ  తన జీప్ లో   ఇంకో స్టేషన్ కు తీసుకొని వెళ్ళాడు.
 
ఎప్పుడో పేపర్లో చదివాను ఈ మద్య సెక్యూరిటీ అధికారి వాళ్ళు అత్యాధునిక పరికరాలతో  సైబర్ కేసులు ఛేదిస్తున్నారు అని.  వాళ్ళ దగ్గరున్న  ల్యాబ్  చూసే కొద్ది  నిజమే అనిపించింది. 
 
మేము వెళ్ళిన  ఓ 20 నిమిషాలకు  ఆ నెంబర్ నుంచి ఎ ఎ నంబర్స్  కి  కాల్స్ వెళ్ళాయి ,  ఈ నెంబర్ ఎక్కువగా ఎ ఎ ప్రదేశాలలో  ఉందొ వాటి వివరాలు అన్నీ  ప్రింట్ చేసి ఇచ్చారు.  వాళ్ళు ఇచ్చిన ప్రింట్స్  లోంచి కొన్ని నంబర్స్ రౌండ్ చేసి వాటి వివరాలు  అడగమన్నాను.
 
ఇంకో గంట ఓపికగా ఎదురు చూసే కొద్దీ   అన్ని  డీటెయిల్స్ ఇచ్చారు వాటి పేర్లు , ఫొటోలతో సహా.
 
ఈ విషయం  కొద్దిగా ఎవరికీ పొక్కకుండా చూడమని C.I  కి చెప్పాను.  
నా వైపు నవ్వుతూ చూసి “శివా,  వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అందుకే  ఇలా వచ్చా లేదంటే రేపు రమ్మని చెప్పి  అఫిషియల్ గా  కనుక్కునే వాళ్ళ ము గా,  మన ముగ్గరికి తప్ప వేరే వాళ్ళకు ఎవ్వరికీ  తెలియదు నువ్వు వర్రీ కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచించు.”
“రెండు రోజుల్లో  తేలిపోతుంది  సర్, కొద్దిగా ఓపిక పట్టాలి అంతే” అంటూ  తనతో కలిసి  రిటర్న్  లో నా బైక్ collect చేసుకొని ఇంటికి వచ్చాను. 
[+] 4 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 07:15 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 8 Guest(s)