08-06-2023, 12:26 PM
(07-06-2023, 10:34 PM)earthman Wrote: ఇంకా అసలు కథ మొదలవ్వలేదు. ఇంకా ప్రధాన పాత్రలు ఒకరినొకరు చూసుకోలేదు. వాళ్ళ మాటలే అసలు కథ. అందుకే సరిపడినంత, కథని ముందుకు తీసుకెళ్ళేంత మాత్రమే పెట్టా ఈ భాగంలో. ఇంకో ఒకటో, రెండో భాగాల తర్వాత అసలు విషయం ఉండేది.
పునాదికే ఏళ్ళు పట్టి, కట్టడం ఇరవై ఏళ్ళు కట్టడానికి ఇదేమీ తాజ్ మహల్ కాదు కదా.
అర్థమైంది, అదీ కరక్టే...కొనసాగించండి
: :ఉదయ్