12-11-2018, 07:04 PM
165. 3
తనకు ముందే ఎం కొనాలో తెలియడం వలన, షాప్ వాళ్ళు వెంటనే తనకు కావల్సిన డ్రెస్ రక రకాల కలర్లలో తీసి ఇచ్చారు. అందులో ఓ రెండు కలర్స్ చూసి "ఇందులో ఎం తీసు కొను" అంది నా వైపు చూస్తూ
"ఆ ఎరుపు , ఆకుపచ్చ కలిపినా డ్రెస్ తీసుకో" అని చెప్పి దానికి బిల్ వేయగా కట్టేసి బయటికి వచ్చాము. ఓ 15 నిమిషాల్లో షాపింగ్ అయిపోయింది ఈ టైం లో ఇంటికి వెలితే అమ్మ ఉంటుంది, 5 నుంచి 7 లోపల అయితే గుడికి వెళుతుంది అనుకోం టు , ఈ టైం లో శాంతా వాళ్ళ ఇంటికి వెలితే సరిపోతుంది అనుకొంటూ బైక్ దగ్గరి కి నడవ సాగాము.
రోడ్డు క్రాస్ చేసి మా బైక్ ఉన్న వైపుకు వస్తుండగా, అక్కడ జనం అంతా నా బైక్ ఉన్న దగ్గరకు రాసాగారు , మేము కూడా వాళ్లతో పాటు ఎం జరుగుతుందో అని వేగంగా బైక్ ఉన్న వైపు పరిగెత్తాము.
అక్కడ ఓ అమ్మాయిని పట్టుకొని కొడుతున్నారు, ఆ గుంపులో జొరబడి ఎవరా అని ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్య పోతూ వెంటనే రాజీ కి చెప్పాను “నువ్వు వెళ్లి బైక్ దగ్గర ఉండు నేను వస్తున్నా”
తను అటు వెళ్ళగానే గట్టిగా "ఆగండి " అంటూ కమాండింగ్ వాయిస్ తో అరిచాను. నా వాయిస్ కు ఆమెను కొడుతున్న వాళ్ళు ఆగిపోతూ , నువ్వు ఎవరు అన్నట్లుగా నా వైపు చూసారు.
"ఇంతకూ ఈ అమ్మాయిని ఎందుకు కొడుతున్నారు , ఎం జరిగింది " అన్నాను
"ఇదో దొంగ , అతని పర్స్ కొట్టేయడానికి ట్రై చేసింది , అందు కే పట్టుకున్నాము" అన్నాడు ఆమెను కొడుతున్న వాళ్లలో ఒకరు.
"ఎవరి పర్స్ కొట్టేసింది , పదండి స్టేషన్ కి , ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇద్దరు గానీ , చట్టాన్ని మీ చేతుల్లో తీసుకో కండి. ఆ అమ్మాయికి ఏమైనా అయ్యింది అంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి " అంటూ గట్టిగా హెచ్చరిస్తున్నట్లు చెప్పాను.
నా వాయిస్ కు కొద్దిగా జంకి వాళ్ళల్లో వాళ్ళు నువ్వు వెళ్ళు , నువ్వు వెళ్ళు అంటూ ఒకరు కొకరు స్టేషన్ కు వెళ్ళడానికి వెనకంజ వేయసాగారు.
"ఇంతకీ ఎవ్వరి పర్స్ పోయింది వాళ్ళు రండి , కమాన్ " అంటూ వాళ్ళ ముందు కు వెళ్లాను
"నా ఫార్స్ పోలేదు సారూ నా దగ్గరే ఉంది ,కానీ ఆ అమ్మాయి కొట్టేయడానికి ట్రై చేసింది"
"నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా , వీళ్లలో ఎవరన్నా వచ్చి సాక్ష్యం చెప్పారా కోర్టు లో , నేరం రుజువయ్యెంత వరకు కోర్టుకు వస్తు ఉండాలి , చెప్పు ఎవ్వరెవ్వరు వస్తారు స్టేషన్ కు" అంటు వాళ్ళ వైపు చూసాను
"సర్ , మా పర్స్ పోలేదు కేసు వద్దు ఎం వద్దు మీరే ఏమైనా చేయండి , మాకు కోర్ట్ కు వచ్చేంత టైం లేదు లెండి " అంటూ అక్కడ నుంచి వెళ్లి పోయారు.
"నీ పేరు ఏంటి , వాళ్ళ చేతికి ఎలా చిక్కావు , నాతొ రా " అంటూ ఆ అమ్మాయికి ఇంకో ఛాన్స్ ఇవ్వకుండా నా బైక్ దగ్గరకు తీసుకొని వచ్చి , రాజీ వెనుక తనను కుచో పెట్టుకొని , రాజీ ని శాంతా వాళ్ళ ఇంట్లో దింపి , ఇంకో గంటలో వచ్చి తనను హాస్టల్ లో దింపుతా అని చెప్పి ఆ అమ్మాయితో బైక్ మీద ఆఫీస్ కు వెళ్లాను. వెళ్తూ వెళ్తూ నూర్ ను ఆఫీస్ కి రమ్మని ఫోన్ చేసి చెప్పాను.
మేము వచ్చిన 10 నిమిషాలకు నూర్ ఆటో లో ఆఫీస్ కి వచ్చింది , నాతొ ఉన్న అమ్మాయిని చూసి తను కూడా షాక్ అయ్యి నా వైపు question మార్క్ పేస్ పెట్టింది.
"ఇప్పుడు చెప్పు , నేను సెక్యూరిటీ అధికారి ను కాదు , కాకపోతే అక్కడ వాళ్లతో అలా గట్టిగా మాట్లాడక పొతే వాళ్ళు నిన్ను ఇంకా బాదే వాళ్ళు , వాళ్ళ నుంచి నిన్ను తప్పించే దానికి అలా గట్టిగా సెక్యూరిటీ అధికారి లాగా వాళ్ళ మీద అరవాల్సి వచ్చింది , ఇక్కడ నిన్ను ఎవ్వరు ఎమీ అనరు , చెప్పు ఎం జరిగింది " అన్నాను తనకు మేము అండగా ఉన్నట్లు