Thread Rating:
  • 135 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
164 . 3

 
వీళ్ళు కలిసిన   వారం తరువాత   రామ కృష్ణ  క్రిమినల్ బ్రెయిన్ లోంచి, అర్జునుడి అమ్ముల పొది  లోంచి కౌరవుల మీద కు తీసిన  అస్త్రాల్లా ఒకొక్క అయిడియా  బయటికి రాసాగాయి,  అన్నింటి ని  కాచి వడకట్టిన మీదట వాళ్లకు తోచిన బెస్ట్ అండ్ బెస్తేస్ట్ అయిడియా  బ్యాంక్ బొక్కెట్టి  దోచుకోవడం , ఎందుకంటే  రామ కృష్ణ  అదే బ్యాంక్  లో  క్లర్క్ గా పని చేస్తాడు కాబట్టి. 
 
వీళ్ళు ప్లాన్ చేసి  పని మొదలు పెడదాము అనుకున్న  మరో వారానికి  అదే బార్  లో కలిసాడు  వాళ్ళకు ఖైరతాబాదు షాదన్ కాలేజిలో డిగ్రీ చదువుతూ , సైదాబాద్ లోని   స్టూడెంట్స్  హాస్టల్ లో ఉంటున్న  టాంజానియా దేశస్థుడు  ఉమర్ లుట్టయ్య,  ఓ రెండు రోజులు  అందరూ కలిసి ఒకే టేబుల్ మీద తాగే సరికి  మిత్రుల ముగ్గరికి, ఉమర్ లాంటి వాడిని జట్టులో ఉంచు కుంటే కండబలం  , గుండె బలం  తోడూ ఉంటుంది అనుకొంటూ  వాడికి ప్లాన్ అంతా చెప్పేశారు.   ఈ లోపున  కృష్ణ యాదవ్ మరియు అమానుల్లా  రామకృష్ణ  చెప్పినట్లు  software లో పనిచేసే  వాళ్ళుగా అవతారాలు ఎత్తి బ్యాంకు  కు పక్కనే ఉన్న  ఇండిపెండెంట్ ఇంటిని  గెస్ట్ హౌస్ కోసం అద్దెకు తీసుకున్నారు.    దానికి కావలసిన పెట్టుబడి అంతా రామ కృష్ణే  కర్చు పెట్టాడు.     ఉమర్  తోడూ కాగానే  ముగ్గురు  ఆ గెస్ట్ హౌస్ కు షిఫ్ట్ అయ్యారు.
 
తిరగడానికి వీలుగా ఉంటుంది అని  ఓ నెల బాడుగ మీద ఓ జీప్ ను అద్దెకు తెచ్చుకున్నారు. వీళ్ళు  పనుల కోసం తిరుగుతూ ఓ  మద్యానం ముగ్గురు  కోటి లో నడుస్తుండగా మన అమానుల్లాకు  ఎదురుగా వచ్చి డీ  కొట్టింది  ఓ ముద్దు గుమ్మ.  ఆ  అమ్మాయి  భలమైన  రొమ్ములు  తాకిడికి  మనోడు తన్మయత్వం  చెందుతుండగా ,  లాఘవంగా వాడి బ్యాక్ ప్యాకెట్  లో పర్సు కొట్టే సి  , అక్కడ నుంచి జారుకోవడానికి చూసింది.  
 
అమ్మాయి గుద్దగానే  వచ్చిన అనుమానాన్ని ఆ అమ్మాయి టి షర్టు లోంచి ఉబికి వస్తున్న రొమ్ములు డైవర్ట్ చేయగా,   వాటి భ్రాంతి లోంచి తేరుకున్న కృష్ణ యాదవ ఓ  అడుగు స్పీడుగా ఆ అమ్మాయి వైపు వేసి  ఆ అమ్మాయి చేయి పట్టుకొని   తన వైపు లాగాడు,  ఈ లోగా  చిల్లరతో నిండిన తన purse బరువు తగ్గే కొద్ది ఆ అమ్మాయి గుద్దిన మైకం లోంచి బయటకు వచ్చి  ,  ఉమర్ తో కలిసి  యాదవ్ పట్టుకున్న అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని రౌండ్ చేసారు.
 
ఉన్నది కోటి ఆంధ్రాబ్యాంక్  సందులో  , అంత మందిలో వాళ్ళు ఎం చేయరు అనే నమ్మకంతో,  వాళ్ళకు అడ్డంగా purse తో దొరికినా  కొద్దిగా ధీమాగా
"సారీ  గురూ  , ఎదో కడుపు కక్కుర్తి కొద్దీ  మీ ఫ్రెండ్ purse మీద చేయి వేసాను , మీది కూడా  నాలాంటి బ్యాచ్  అని తెలియక " అంటూ గొణిగింది  యాదవ్ చెవి పక్కన.   కళ్ళలోంచి  కను గుడ్లు బయటకు వస్తాయి అన్న ట్లు ఆ అమ్మాయి టి షర్టు లోంచి బయటకు దుమకటానికి రెడీగా ఉన్న రొమ్ముల వైపు చొంగ కారుస్తూ చూస్తున్న తన మిత్రుడు  వైపు చూసి  దీన్ని కూడా  తోడూ చేసుకుంటే ఎలా ఉంటుంది అనుకొంటూ ,  "మా ఇల్లు పక్కనే, దా  నీ కడుపా కలి తీరుస్తా"  అంటూ వాళ్లతో పాటు ఆమెను కుడా గెస్ట్ హౌస్ కి తెచ్చారు.   
 
ఆ రోజు రాత్రి సిట్టింగ్  లో వాళ్ళకు  మందు లోకి నాటు కోడి వేపుడు చేసి వాళ్లతో పాటు పెగ్ కలుపుకొని కూచున్న  పొద్దు టూరు  పంకజాక్షి ( జాకి )  కి వాళ్ళ ప్లాన్ మొత్తం చెప్పి  జాకీ ని వాళ్ళల్లో  భాగ స్వామి ని చేసుకున్నారు.  జాకి  ఎదురుగా ఉంటే  అయస్కాంతానికి  ఆకర్షించ బడ్డ ఇనుప ముక్కలా  అమానుల్లా కళ్ళు  ఎప్పుడు జాకి  గుండెల  మీద పోకస్ చేయబడి ఉండడం  గ్రూప్ లో అందరూ గ్రహించారు. గ్రూప్ లో  ఎవరు చెప్పినా 10 నిమిషాల్లో చేసి పనిని  అదే జాకి చెప్తే  రెండు నిమిషాల్లో పని ముగిస్తున్నాడు అమానుల్లా ,  వాడి వీక్ నెస్ అందరికి అర్థం కాగా , వాడి ని  కొద్దిగా దూరం  పెట్ట సాగింది జాకీ.  ఈ  పని అయ్యే లోపుల    తన ఎద మీద ఎత్తులను  ఏవిధంగా నైనా  బట్టలు లేకుండా చూడాలి అని అమానుల్లా  తన మనసులో  శపధం చేసుకొని  జాకీ   మెప్పు   కోసం ప్రాకులాడ సాగాడు.
 
జాకీ  వంటలో  చేసే సాయం ,  పగలు రాత్రులు  వీళ్ళకు టి  , కాఫీ లు అందిస్తూ  నిరంతరం  సొరంగం తవ్వే పనికి,   అమానుల్లాకి  తనిచ్చే ప్రోత్సాహం చూసి అందరు  జాకీని చేర్చుకొని తప్పు చేయలేదని సమాధాన పడ్డారు.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 06:59 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Mans13, murali99, nakkinadurga, 2 Guest(s)