Thread Rating:
  • 8 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed)
#79
(25-12-2018, 07:58 AM)Chandra228 Wrote: చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలాబాగుంది చక్కగా ప్రేమ గా అద్భుతమైన కథ శృంగారo లో కొద్దిగా స్వీటీ ఇంకా బయట పడాలని అనుకుంటున్నాము..

baboy enti bro anni saarlu chala ane padhaanni vaadaaru.......wow chusthunte meeku update chala nachinatlundhi....

(25-12-2018, 10:23 AM)coolsatti Wrote: అద్భుతంగా ఉంది అప్డేట్

thank you coolsatti garu!

(25-12-2018, 11:50 AM)Vicky845277 Wrote: Writer garu ,
Update మాత్రం అదిరింది,
Eagerly waiting for next big updates,
Expecting the regular updates SmileSmileSmileSmileSmileSmileSmile

Thanks vicky garu!

(25-12-2018, 12:24 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

చాల చాల బాగున్నాయ్ సంజు-స్వీటీ మధ్య సంభాషణలు. రొమాంటిక్ గ ఉంటూనే ప్రేమ కూడా కనపడేలా వున్నాయ్. పెళ్లి అయినా తరువాత ఒకరినొకరు అర్ధం చేసుకుంటే ఇంత బీటుటిఫుల్ గ లైఫ్ వుంటుందా అని అనిపిస్తోంది. లవ్ చేసి పెళ్లి చేసుకున్నవారు పెళ్లి తరువాత ఎలా వుంటారో తెలియదు కానీ పెళ్లి తరువాత ప్రేమించుకున్నవారు మాత్రం ఇలానే ఉంటారేమో అనేలా స్టోరీ ని నడిపిస్తున్నారు. ఈ జంట ఇంకా ఏవిదంగా అలరిస్తుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=

thank you Vickymaster garu! chala manchi comment pettaaru.....

(25-12-2018, 01:08 PM)SRohit1045 Wrote: హ్మ్మ్..... హ్మ్మ్..... సూపర్ గా ఉంది.... నిజంగా పెళ్లి చేసుకుంటే   ఇలాగే .....  Premagaa .... Okari istalaku okaru respect.... Ichhi ... Ardam chesukoni life enjoy chesthu... Happy gaa vundavachchu....       Pelli chusukunte ilage vundalemo... Lekapothe life lo edo miss avtham anipistundi... But real lo not possible ... Story mathram super...

thank you rohit garu!

(28-12-2018, 12:14 AM)humminghero Wrote: చాలా బాగుంది కథ.. Batchelors ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇంత చక్కగా రాసి. ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా

Thank you humminghero garu! avunandi chala mandhi ilage antunnaru......
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply


Messages In This Thread
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 28-12-2018, 02:10 AM



Users browsing this thread: 2 Guest(s)