Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
162. 5

 
"సర్ , ఈ దొంగతనం ఎక్కడో కాపీ చేసారు ,  ఈ పేపర్ చూడండి" అంటూ పేపర్ తన చేతికి ఇచ్చాను. 
“వీల్ల దుంప తేగా , పరీక్షల్లో కాపీ చేసినట్లు దొంగతనాలు కూడా  కాపీ చేస్తారా”   అంటూ నా చేతిలోని పేపర్ తీసుకోని మెత్తం చదివాడు.
“అంటే ఈ రాబరీ లో  విదేశీ  హస్తం  ఉందంటావు”
“ఏమో సర్ , మీరు చేసిన ఎంక్వయిరీ  లో ఎమీ  అలాంటి క్లూస్  దొరక లేదా”
“నాకు తెలిసి  ఏమీ దొరక లేదు శివా”
“ఈ  recipts పట్టుకొని వెళితే ఏమైనా దొరకవచ్చు , నేను రేపు  ట్రై చేస్తా”
“కావాలంటే  ఈ రోజే వెళదాము , కొన్ని దుకాణాలు తెరిచి ఉంటాయి ఏమో”
“నేను రేపు ట్రై చేస్తా లే సర్,  ఆ రోజు ఎదో పెళ్లి జరిగింది అన్నారు కదా , ఆ పెళ్లి వాళ్లను ఏమైనా విచారించారా”
“వాళ్లను ఎందుకు , ఏమని విచారించాలి”
“మాములుగా అంత సేపు ఎవ్వరు టపాసులు కాల్చరు కదా సర్,  ఓ సారి వాళ్లను విచారిస్తే తప్పేముంది ,  ఈ రోజు వెళ్దాం పదండి  వాళ్ళు ఎలాగూ ఇంట్లో నే ఉంటారు కదా” అంటూ    అక్కడ నుంచి బైటకు వచ్చేశాము.
బ్యాంకు  కు పక్కనున్న విధికి వెళ్లి , అక్కడ  ఎంక్వయిరీ చేసి , పెళ్లి  జరిగిన ఇంటికి వెళ్ళాము.    మల్లి కార్జున  ఫార్మాలిటీస్  గా  సెక్యూరిటీ అధికారి  అని పరిచయం చేసుకొని, ఓ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాము అన్నాడు.  ఆ  ఇంట్లో పెద్దాయన  వచ్చాడు మాతో మాట్లాడ దానికి. 
క్లుప్తంగా  మేము వచ్చిన పని చెప్పి,  జనరల్ గా  పెళ్ళిలో  ఊరేగింపు  జరిగేటప్పుడు  బాణాసంచా కాలుస్తాము , కానీ ఆ రోజు  మీరు చాలా సేపు బాణా సంచా కాల్చారు అని పక్క విధిలో  వాచ్ మెన్ చెప్పాడు, చాలా డబ్బులు కర్చు పెట్టినట్లు  ఉన్నారు  అని అడిగాము.  అందుకు ఆ పెద్దాయన అన్నాడు.
టపాకాయలు  తెచ్చి  కాల్చమని మా చిన్నోడికి చెప్పాను , నేను వాడికి  10,000 వేలే ఇచ్చాను.  వాడిని పిలుస్తా ఉండండి  అంటూ వాళ్ళ చిన్న అబ్బాయిని కేక వేసాడు.
వాళ్లది మద్య తరగతి కుటుంబం, పాల వ్యాపారం చేస్తారంట,  ఆ ఇంట్లో పెద్ద అబ్బాయికి  పెళ్లి జరిగింది.   వాళ్ళ నాన్న పిలిచిన  ఓ నిమిషానికి ఆ అబ్బాయి వచ్చాడు ,  డిగ్రీ చదువుతున్నాడు  అంట.  మేము వచ్చిన విషయం చెప్పి , తనకు అన్ని టపాకాయలు  ఎక్కడనుంచి వచ్చాయి అని  అడిగాము. దానికి 
“మా నాయన , 10,000  ఇచ్చిండు , నా దగ్గర ఉన్న  ఇంకో  5,000  వేసుకొని  తెచ్చాను , కానీ ఊరేగింపు  ముందు  ఓ  అతను  పెద్ద  బాక్స్  టపాకాయలు తెచ్చి , మా ఇంట్లో ఫంక్షన్ కి తెచ్చాము, ఇవిగో ఇవ్వి మిగిలి పోయాయి, కాల్చేయండి , ఉంటె పాడై పోతాయి అని చెప్పి ఇచ్చి వెళ్ళాడు.
“ఆయన్ను , ఇంతకూ ముందు ఈ వీధిలో  చూసావా ?” అన్నాడు   మల్లి కార్జున
“లేదు సర్, అప్పుడు నేను అడగ లేదు  ఎదో హడావిడిలో ఉన్నా , ఎదో ఇచ్చారులే  అని  వాటిని ఉపయోగించా”
“పొనీ అయన ఎలా ఉంటారో  చెప్పగలవా, మరో సారి చుస్తే గుర్తు పట్టగలవా”
“ఇంకో సారి చుస్తే గుర్తు పట్టకాలను సర్” అన్నాడు. ఆ అబ్బాయి నంబరు తీసుకొని , అవసరం వస్తే కాల్ చేస్తాను  స్టేషన్ కి వచ్చి  ఆ వ్యక్తిని  ఐడెంటిఫై చెయ్యి చాలు ,నీకు ఎ ఇబ్బంది రాకుండా నేను చూసు కుంటా.  అంటూ  అక్కడ నుంచి   బయటకి వచ్చేసాము.
“సార్ , ఆ అబ్బాయితో   తను చుసిన వ్యక్తి యొక్క ఫోటో గీయిస్తే ఎలా ఉంటుంది , ఇప్పుడు మనకు కొత్త software కూడా  ఉంది , దాంతో  ఓ  గంట  లో  ఫోటో గియచ్చు” అంది నూర్
“నిజమే,   రేపు  శివా ఆ రిసిప్ట్ పట్టుకొని  కొంత ఇన్ఫర్మేషన్ సంపాదించ నీ  ఆ తరువాత , ఆ అబ్బాయితో  ఫోటో గీయిద్దాము”  అన్నాడు మల్లి కార్జున.
అక్కడ నుంచి నేను నూర్ నా బైక్ మీద బయలు దేరగా , మల్లి కార్జున  తన ఆఫీస్ కు వెళ్ళాడు. 
“ఇప్పుడు ఎక్కడికి  తీసికేలుతున్నావు బాసూ?  ఆఫీస్ కి తీసుకొని పో వచ్చు గా ఎవ్వరు ఉండరు  నువ్వు, నేనే ఎంచక్కా  కొద్ది సేపు ఈ కాంత సేవలో  ఏకాంత సేవ అనుభవిద్దువు గానీ”  అంటూ   బైక్ ను  ఆఫీస్ కు తిప్ప మంది.
ఇంటికి వెళ్లి చేసేసి ఏమీ  లేకపోవడం వాళ్ళ ,  తను ట్రైనింగ్  కు వెళ్లి వచ్చిన తరువాత తన అందాలు రెట్టింపు నిగారిస్తుండగా , ఓ  సారి  లాగిద్దాము  అని  బైక్ ను  ఆఫీస్ వైపుకు తిప్పాను.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 06:52 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 4 Guest(s)